NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్లో రిషి మరియు వసుధార కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ అంతా సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం రిషి మరియు వశ దారాల మరియు ఉండే ఎఫైర్. వీరిద్దరి మధ్య సాగే కన్వర్జేషన్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ మారిపోయింది. రిషి లేడు. వస్తారా ఉన్నప్పటికీ లేనట్లే. అయితే ఇప్పుడు కాదా మొత్తం మను చుట్టూ తిరగడంతో వసుధార సైతం ‌ మను అనే నామస్మరణతో తిరుగుతుంది. రిషి ఎక్కడున్నా‌‌ మూడే మూడు నెలల్లో వెతికి తీసుకొస్తానని మంగమ్మ శపదాలు చేసిన వసుధర ఆ ఊసే మర్చిపోయింది.

మను అమ్మ ఎవరు? మను నాన్న ఎవరు? మను తాతయ్య ఎవరు? మను ముత్తాత ఎవరు? అంటూ మను పుట్టుకపై పెద్ద పరిశోధనే చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే మను ఎంట్రీ తరువాత రిషితారా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా అప్పటివరకు రిషినే జీవితం రిషినే ఊపిరి రిషినే అది ఇది అని చెప్పిన వసుధారా మనుకి దగ్గరవడం చూసి ఫాన్స్ రగిలిపోతున్నారు. ఎందుకంటే రిషితారా ప్రేమే ఈ సీరియల్ కి ప్లస్ పాయింట్. దాన్ని సైడ్ చేసేసి ఇప్పుడు లవ్ ట్రాక్ మొదలు పెట్టడంతో మీరు ఫ్యాన్స్ అసలు ఒప్పుకోవడం లేదు. వసుధార మనసులో రిషిస్థానాన్ని ఎవ్వరూ రిప్లై చేయలేరు అనేది జీవిత సత్యం. మను ఎం ట్రీ ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ముడి పెట్టెట్టుగా కథనం సాగించారు.

Guppedantha Manasu serial actress updates
Guppedantha Manasu serial actress updates

ఛీ ఛీ ఇదేం దరిద్రం అని ప్రేక్షకులు ఛీ కొట్టడంతో మనసు మార్చుకున్నారో ఏమో కానీ ఇప్పుడు మనూని ‌ఏంజెల్ తో ముడి పెట్టడానికి రంగం సిద్ధం చేశారు. కథపరంగా చూసిన మను వసుధ రాకి మరిది అవుతాడు. ఎందుకంటే జగతి కడుపుతో ఉన్నప్పుడు అనుపమ.. మహేంద్ర ఇంటికి స్వయంగా వస్తుంది. ఆ టైంలో మహేంద్ర మరియు అనుపమాలు బలహీన సమయంలో శారీరకంగా ఒకటి కావడంతో మను కడుపులో పడతాడు. దాన్నిబట్టి చూస్తే మను.. రిషికి తమ్ముడు అవుతాడు. వసుధార వదిన అవుతుంది. ఆ రకంగా చూసినా కూడా వసుధారా మరియు మనుల మధ్యలో ట్రాక్ లాంటి పిచ్చి ఆలోచనలు రావు.

అయితే ఆన్ స్క్రీన్ లో చాలా క్లోజ్ గా కనిపిస్తున్న వసుధారా అలియాస్ రక్షా గౌడ మరియు మను అలియాస్ రవిశంకర్లు.. ఆఫ్ స్క్రీన్ లో అంతకు మించి అనేట్టుగా ఉన్నారు. ఓ బైకు రిషి ఫ్యాన్స్ వీళ్ళ జోడి పై మండిపడుతుంటే వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో స్టోరీ గా పెట్టాడు రవిశంకర్. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని రక్ష గౌడ ఫ్లయింగ్ కిస్సులు పెడుతుంటే రవి శంకర్ రక్ష తలపై చిలిపిగా కొడుతూ కనిపించాడు. అంతేకాదు దానికి తగ్గలేదు కూడా పెట్టారు. రక్ష గౌడ ఎందుకు నన్ను నాన్ స్టాప్ గా సెర్చ్ లో టీజ్ చేస్తుంది అంటూ కొటేషన్ కూడా పెట్టి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇది చూసిన రిషి ఫ్యాన్స్ గోరాది గోరంగా మండిపడుతున్నారు. వసుధారా మహర్షి సార్ ని మోసం చేస్తావా? నువ్వు ఇలాంటి దానివని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు? మరి రిషి సారే ప్రాణం అంటూ తిరిగినా నువ్వు ఇప్పుడు ఈ విధంగా మారిపోతావని మేము అసలు ఊహించలేదు ? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella