21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Telugu TV Serials

Guppedantha manasu: అబద్దం చెప్పి రిషికి అడ్డంగా బుక్ అయిన వసు… దేవయానిపై సీరియస్ అయిన మహేంద్ర.!

Share

Guppedantha manasu :బుల్లితెర ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 569వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు 2022 అక్టోబర్ 1 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు రిషికి మాట మాత్రం అయినా చెప్పకుండా ఉద్యోగంలో జాయిన్ అవ్వడంతో రిషి బాగా సీరియస్ అవుతాడు ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందని చెప్పాలి.

రిషికి అబద్దం చెప్పిన వసు :

Vasu, rishi

రిషికి వసు అబద్దం చెబుతుంది జాబ్ లో జాయిన్ అయిన విషయం నాకు చెప్పకపోవడం ఏంటి ఆనండంతో వసు మాత్రం ఏదో ఇంటర్వ్యూకి వెళ్లాను వస్తుందో రాదోనని అప్లై చేశాను. జాబ్ వచ్చింది అందుకే మీతో ఏం చెప్పలేదు’ అంటుంది వసు. దాంతో కాస్త కూల్ అవుతాడు రిషి. ఇంతలో మహేంద్ర, జగతీలు వచ్చి మినిస్టర్ గారు కాల్ చేశారు మీరిద్దరూ వెళ్తున్నారా’ అనడంతో వసు, రిషీలు మినిస్టర్ దగ్గరకు బయలుదేరతారు.ఇక వసు, రిషీలు కారులో వెళ్తూనే ఉంటారు కానీ రిషి మాత్రం మౌనంగా కాస్త కోపంగా ఉంటాడు. వెంటనే వసు రిషి చేతి మీద చేయి వేసి ప్రేమగా మాట్లాడుతూనే సార్ కారు ఆపండి’అంటుంది. కానీ రిషి ఆపడు.సార్ అన్ని సార్లు మౌనం మంచిది కాదు సార్ అని ఆపండి సార్ కారు అంటుంది కోపంగా. రిషి ఆపుతాడు. ఇద్దరు కారులోనుంచి బయటకు వస్తారు.

మహేంద్ర ఫుల్ ఖుషి :

Mahendra, jagathi, gowtham

సీన్ కట్ చేస్తే మహేంద్ర చాలా హ్యాపీగా గెంతులు వేస్తుంటే జగతి మాత్రం ఏంటి మహేంద్ర అని అడుగుతుంది. సంతోషం జగతి.. రిషి, వసులు కలిసిపోయారు వాళ్ళిద్దర్నీ ఇంక మీదట జీవితంలో ఎవరు విడదీయలేరు అని అంటాడు. ఇంతలోనే గౌతమ్ అక్కడికి రాగా తన ఆనందాన్ని గౌతమ్ తో కూడా పంచుకుంటాడు.

రిషికి ప్రేమగా ట్రీట్మెంట్ చేసిన వసు :

Vasu,rishi love track

మరో పక్క కారులోంచి దిగిన రిషికి వసు బ్యాండేజ్ బాక్స్ తీసుకోచ్చి రిషి చేతిని తన చేతిలోకి తీసుకుని గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది. ఆ తర్వాత కోపం గురించి, బంధం గురించి రిషికి చెబుతుంది. చివరిగా రిషి ఒక్కటే అంటాడు. ‘వసుధార నాకు కావాల్సిన సమాధానం నీ దగ్గర ఉంది. కానీ నేను భరించలేనంత మొండితనాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావ్ అంటాడు కోపంగా.వెళ్దాం పదండి సార్..’ అంటుంది వస. నేను మాట్లాడిదానికి నువ్వేం సమాధానం చెప్పలేదు వసుధార’ అంటాడు రిషి. ‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నే వెతుక్కుంటుంది సార్’ అనేసి కారు ఎక్కి కూర్చుంటుంది. ‘

రిషికి అడ్డంగా బుక్ అయిన వసు :

Vasu, rishi, minister

ఇక ఇద్దరూ మినిస్టర్ దగ్గరకు వెళ్తారు. అప్పుడే ప్రాజెక్ట్ గురించి మాట్లాడటంతో పాటు మినిస్టర్ మాటల సందర్బంలో వసు తెలివి తేటల గురించి నాకు తెలుసు.వసుధారకు ఈ జాబ్ సరైనది కాదు కానీ తనే పట్టుబట్టి ఈ జాబ్ వేయించుకుని ఈ జాబ్ చేస్తాను అంది కాదనలేకపోయాను రిషి’ అంటాడు మినిస్టర్. వెంటనే రిషికి వసు చెప్పిన అబద్దం గుర్తొస్తుంది. వసు కూడా ఇలా దొరికి పోయాను ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటుంది.నాకు అబద్దం చెప్పావు కదా’ అనే ఫీలింగ్‌లో రిషి ఉంటాడు.

దేవయానిపై సీరియస్ అయిన మహేంద్ర:

Mahendra, devayani, jagathi

సీన్ మళ్ళీ మహేంద్ర వాళ్ళ ఇంట్లో ఓపెన్ అవుతుంది. ధరణి వచ్చి రిషి గురించి అడగగా వసుతో వెళ్ళాడు అని చెప్తాడు సంతోషంగా. అప్పుడే దేవయాని ఎంట్రీ ఇచ్చి ఏంటి మహేంద్ర ఎంతసేపు జగతి చుట్టే తిరుగుతావా.. ఒకప్పుడు రిషి గురించి ఆలోచించేవాడివి. కానీ ఇప్పుడు అలా లేవు అంటాడు. అసలు ఈ జగతి వల్లనే అన్ని సమస్యలు అని జగతిని తిడుతుంది. వసును రిషికి అంటకట్టింది నువ్వే కదా అని ఆనండంతో మహేంద్ర ఒకసారిగా దేవయానిపై సీరియస్ అవుతాడు. దేవయాని మాత్రం రిషి భవిష్యత్తు నా చేతిలోనే ఉంది అన్నట్టు మాట్లాడంతో మహేంద్రకు ఇంకా కోపం వస్తుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!


Share

Related posts

కార్తీకదీపం సీరియల్లో సూపర్ ట్విస్ట్..కార్తీక్ మూడో భార్య ఎంట్రీ..!!

Ram

కొడుకు కోసం వెళ్లిన మోనిత..కార్తీక్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న దీప..!!

Ram

Karthikadeepam: దీపను అవమానించిన ఊరుజనం..!అండగా రాజ్యలక్ష్మి ఉంటుందా.. ఆమె కూడా మోనితనే సపోర్ట్ చేస్తుందా..!!

Ram