NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

guppedantha manasu serial Rishi: అందులో నాలుగవ స్థానాన్ని దక్కించుకున్న రిషి అలియాస్ ముఖేష్… ఇన్నాళ్ల నుంచి కాపాడుకున్న పరువు మొత్తం మంట కలిసి పోయింది గా..!

guppedantha manasu serial Rishi: సినిమా ఇండస్ట్రీ హీరో మరియు ఇతర హీరోకి ఏ విధమైన పోటీ ఉంటుందో సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఆవిధమైన పోటీనే ఉంటుంది. ఒకరి నటనకు మించి మరొకరు నటిస్తూ మరిన్ని సీరియల్స్ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక వెండితెరపై అయితే హీరో మరియు హీరోయిన్ అనే తేడా ఉంటుందేమో కానీ బుల్లితెరపై అటువంటి తేడాలు ఏమీ ఉండవు. హీరోయిన్ కి హీరో పోటీ ఇచ్చిన హీరో హీరోయిన్ కి పోటీ ఇచ్చిన ఏమాత్రం ఆశ్చర్యపోవక్కర్లేదు. అంత రసవక్తంగా కొనసాగుతుంది మరి సీరియల్ ఇండస్ట్రీ.

guppedantha manasu serial Rishi march 20th 2024
guppedantha manasu serial Rishi march 20th 2024

తమ నటనతో విధ్వంసం పుట్టించిన యాక్ట్రెస్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో రిషి అలియాస్ ముఖేష్ గౌడ కూడా ఒకరు. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ఎనలేని ఫ్యాన్ బేస్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా ఎంతోమంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఒక్కసారిగా గుప్పెడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ తప్పుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారని చెప్పుకోవచ్చు. ఈ సీరియల్ నుంచి ముఖేష్ తప్పుకోవడంతో టిఆర్పి కూడా భారీగా పడిపోయింది.

guppedantha manasu serial Rishi march 20th 2024
guppedantha manasu serial Rishi march 20th 2024

ప్రేక్షకులు ఒక్కసారి ఒక క్యారెక్టర్ కి ఆ మనిషిని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి వాళ్లు తప్పుకుంటే వారికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇక మరి కొద్ది రోజుల్లోనే మళ్లీ ఈ సీరియల్ లోకి ముఖేష్ రీయంట్రి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా సీరియల్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న యాక్ట్రెస్ లిస్ట్ రిలీజ్ అయింది. ఈ లిస్టులో ముఖేష్ కి ఘోర అవమానం జరిగిందనే చెప్పుకోవచ్చు. మోస్ట్ పాపులర్ ఫ్యాక్షన్ క్యారెక్టర్స్ ఫిబ్రవరి 2024 లో ఓ సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో నటిస్తున్న కృష్ణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

guppedantha manasu serial Rishi march 20th 2024
guppedantha manasu serial Rishi march 20th 2024

ఇక రెండవ స్థానాన్ని బ్రహ్మముడి సీరియల్ కావ్య దక్కించుకోగా మూడవ స్థానాన్ని జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినాయిని సీరియల్ నైని దక్కించుకుంది. ఇక నాలుగవ స్థానాన్ని గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ దక్కించుకున్నాడు. అదేవిధంగా ఐదవ స్థానాన్ని అమ్మాయిగారు సీరియల్ ఫేమ్ రాజు పొందారు. అలా రిషి కంటే ముందు ముగ్గురు యాక్ట్రెస్ మూడు స్థానాలు కొట్టేశారు. దీంతో ముఖేష్ గౌడ పరువు మొత్తం పోయిందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళ నుంచి తన నటన తో ఎంతోమందిని అలరించిన ముఖేష్ కి ఇటువంటి ప్లేస్ దక్కడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu