NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha Manasu November 2 Episode: పెద్దమ్మ మాయలో తండ్రిని కూడా మర్చిపోయిన రిషి..!!

rishi with devayani

Guppedantha Manasu November 2 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 2వ తేదీ Guppedantha Manasu సీరియల్ 596 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో రిషి వసు మీద కోపడతాడు.ఇక ఈరోజు ఎపిసోడ్ లో తనని కోపగించుకున్నందుకు వసు కి కోపం వచ్చిందో ఏంటో అనుకొని తనని వెతుక్కుంటూ వస్తాడు రిషి.

 

వసు చేతి మీద ప్రేమ సంతకం చేసిన రిషి :

rishi vasu relationship
rishi vasu relationship

రిషి సార్ నన్ను కోప్పడినా ఆయన మనసు వెన్న అనుకుంటూ తన పేరు రిషి పేరు కలిసి వచ్చేలాగా ఒక సింబల్ నోట్ బుక్ మీద రాసుకుంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఆ బుక్ లాక్కుని అ సింబల్ చూసి ఏంటి ఈ బుక్ మీద ఈ సింబల్స్ అని అడుగుతాడు. నా ప్రేమ నా బుక్కు ఇలా ఇవ్వండి అని లాక్కో బోతుంది.అలా కాసేపు వసు, రిషిలు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రిషి మాత్రం వసు చేయి పట్టుకుని సైన్ పెడతాడు.

మహేంద్ర దగ్గర ఎమోషనల్ అయిన గౌతమ్ :

rishi with family
rishi with family

సీన్ కట్ చేస్తే గౌతమ్ ని రిషి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు మహేంద్ర. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా బాధపడుతున్నాడు అంటాడు మీరు పెద్దవారు ఇది ఇక్కడితో ఆపండి సార్. రిషి ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్లే లాగా ఉన్నాడు. ఒకవేళ అక్కడికి వెళ్లిన తర్వాత మిమ్మల్ని దాచింది నేనే అని తెలిస్తే ఇంకా బాధపడతాడు అంటాడు గౌతమ్. దయచేసి ఈ అజ్ఞాతవాసం వీడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. జగతి కూడా వెళ్ళిపోదామని అంటుంది. కానీ మహేంద్ర ఏమి అనడు

రిషి కోసం భోజనం తెచ్చిన దేవయాని:

vasudara devayani reaction
vasudara devayani reaction

ఇక దేవయాని రిషి కోసం అని భోజనం తెస్తుంది. దేవయాని వచ్చే సరికి రిషి వసు దగ్గర ఉండి…మహేంద్ర సార్ వెళ్లిపోయిన దగ్గర నుంచి మీరు సరిగ్గా భోజనం చేయడం లేదు, భోజనం చేయమంటుంది.. రిషి భోజనం గురించి ఆలోచించడానికి నేను ఉన్నాను అనుకోని క్యారేజీ తీసుకొని వస్తుంది దేవయాని. మీరేంటి పెద్దమ్మ ఇక్కడికి అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. నువ్వు ఆకలితో ఉంటావని తెలుసు రిషి అందుకే తీసుకొని వచ్చాను అని దొంగ ప్రేమ చూపిస్తుంది.చూసావా వసు,పెద్దమ్మకి నేనంటే ఎంత ప్రేమ అని అంటాడు రిషి. అంతా నటన సర్ ఎప్పుడు తెలుసుకుంటారు ఏమో అని అనుకుంటుంది వసుధార.

వసుకు కూడా భోజనం వడ్డించమన్న రిషి :
devayani wthi vasudara
devayani wthi vasudara

భోజనానికి అన్ని సిద్ధం చేసి రిషికి వడ్డించబోతుంటే నేను నీకు ఆ అవకాశం ఇవ్వను అని తన దగ్గర స్పూన్ తీసుకొని రిషికి తనే వడ్డిస్తుంది దేవయాని.ఇంతలో రిషి… పెద్దమ్మ వసుకి కూడా వడ్డించు అని అంటాడు. తనకి ఎప్పుడూ ఏం వడ్డించాలో నాకు బాగా తెలుసు అని కూడా భోజనం వడ్డిస్తుంది దేవయాని.దేవయాని భోజనం వడ్డిస్తుంటే మొహమాటపడుతుంది వసుధార.మొహమాటపడుతున్నావా,  భయపడుతున్నావా, భోజనం చెయ్యు అని అంటుంది దేవయాని.

కొడుకు గురించి ఆందోళనలో మహేంద్ర :

jagathi conversation with mahendra
jagathi conversation with mahendra

 

పెద్దమ్మ దగ్గర నీకు ఎందుకు మొహమాటం వసు భోజనం చేయి అంటాడు. అలాగే సర్ అంత ప్రేమగా పట్టిస్తుంటే ఎందుకు భోజనం చేయను వడ్డించండి అని అంటుంది వసు. నా ప్రేమని ఇప్పుడేం చూసావు ముందు ముందు ఇంకా చూస్తావు అని వెటకారంగా అంటుంది దేవయాని.ఇక జగతి కూడా మహేంద్రను రిషి దగ్గరకు వెళ్ళిపోదామా అంటుంది.మనం అనుకున్నది అయ్యే దాక ఇక్కడే ఉండాలి అంటాడు.రిజల్ట్స్ వచ్చే సమయం కదా రిషి ఒక్కడే అయిపోయాడు అని బాధ పడుతుంది జగతి. అయినా రిషి దగ్గర వసు ఉందిగా చూసుకోవడానికి అంటాడు మహేంద్ర.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!