NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Guvva Gorinka Serial: గువ్వా గోరింక సీరియల్ నందు రియల్ లైఫ్ లో అటువంటివాడా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Guvva Gorinka Serial: వెండి తెర పైన అయితే హీరోలు గమ్మున పాపులారిటీ సంపాదించుకుంటారు. కానీ బుల్లితెరపై ఉండే హీరోలు పాపులారిటీ సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. వారు 100 రెట్లు కష్టపడితే వారికి ఓకింత పాపులారిటీ దక్కుతుంది. సీరియల్ ముద్దుగుమ్మలు అయితే తమ అందచందాలను ఆరబోస్తూ ఈజీగా మార్కులు కొట్టేస్తారు. కానీ హీరోల విషయంలో అది అస్సలు జరగదు. వారు నటించే నటనపై బేస్ అయి ఉంటుంది. అలా బుల్లితెరపై కనిపించి మంచి పాపులారిటీ కొందరు మాత్రమే సంపాదించుకోగలరు. వారిలో గువ్వా గోరింకా సీరియల్ నందు కూడా ఒకరు. ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎన్నో సీరియల్స్ లో గువ్వా గోరింకా సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ ఇటీవల కాలంలో టిఆర్పి లో తుఫానుల దూసుకుపోతుంది.

Guvva Gorinka Serial April 4th 2024 Nandu character actress updates
Guvva Gorinka Serial April 4th 2024 Nandu character actress updates

ఈ సీరియల్ కథతో పాటు టాలెంటెడ్ ఆర్టిస్టులు కూడా పూర్తిగా సక్సెస్ అవుతున్న సీరియల్ అనే చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్లో హీరోగా నందు అనే పాత్రను నటిస్తున్నారు. ఇక సీరియల్ కి చాలా హైబ్స్ క్రియేట్ చేస్తున్న క్యారెక్టర్ కూడా నందునే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక హీరోయిన్గా మేఘన పాత్ర కూడా బాగుంది. ఈ సీరియల్ లో నందు క్యారెక్టర్ పోషిస్తున్న హీరో పేరు తేజస్ గౌడ. ఒక లవింగ్ హస్బెండ్ గా కేరింగ్ ఫాదర్గా లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ఈయన పర్ఫామెన్స్ కి ఆడియన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇక నందు అందానికి మరియు అభినయానికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇక తేజస్ గౌడ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాడు. ఇక ఈయన పుట్టి పెరిగింది మొత్తం బెంగళూరులోనే.

Guvva Gorinka Serial April 4th 2024 Nandu character actress updates
Guvva Gorinka Serial April 4th 2024 Nandu character actress updates

కానీ చదువుకుంది మాత్రం తమిళనాడులో. చదువుకున్న రోజుల్లోనే యాక్టింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది నందుకి. అందుకే కాలేజ్ డేస్ లో ఇంకా ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. దాంతో కన్నడ మరియు తమిళ భాషల్లోనే షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు. అనంతరం కన్నడ సీరియల్స్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి నందుకి. అలా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులర్ అయిపోయాడు తేజస్ గౌడ. తెలుగులో మనసులు మనసై, మాటే మంత్రం వంటి సీరియల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Guvva Gorinka Serial April 4th 2024 Nandu character actress updates
Guvva Gorinka Serial April 4th 2024 Nandu character actress updates

ఇక జెమినీ టీవీలో వచ్చే అలా వెంకటాపురం అనే సీరియల్ లో కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ పోషించాడు తేజస్ గౌడ. సోషల్ మీడియాలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు నందు. ఇక నందు రియల్ లైఫ్ లో చాలా మంచి వాడట. ఈ మంచితనంలోనే చిన్నవయసులోనే కొంతమంది పిల్లలను కూడా దత్తత తీసుకుని చదివిస్తున్నాడట. తనకి వచ్చే రెమ్యూనిరేషన్ లోనే వారికి కొంత ఖర్చు పెడుతూ మరి కొంత ఫ్యామిలీ కోసం ఖర్చు చేస్తున్నాడట. అలా రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా పేరు సంపాదించుకున్నాడు నందు అలియాస్ తేజస్ గౌడ.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri