NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Shweta Basu: అందాల తార అయినా శ్వేత బాసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్వేత బాసు ప్రసాద్ 1991 జనవరి 11న బీహార్ రాష్ట్రంలోని జన్సేపూర్ ప్రాంతంలో జన్మించింది. ఈమె ముంబైలోనే.. కామర్స్ చదివింది. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఇక ఈమె చాలా చిన్న వయసులోనే తన నటనను ప్రారంభించింది. 2008వ సంవత్సరంలో కొత్త బంగారులోకం చిత్రంతో శ్వేత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తెలుగు, బెంగాలీ, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె తెలుగులో నటించిన చిత్రాల్లో కొత్త బంగారులోకం, రైడ్, కాస్కో, కలవరి రాజు, ప్రియుడు, నువ్వక్కడుంటే నేనిక్కడుంటా ఇలా పలు చిత్రాల్లో నటించింది.

heroines Swetha Basu Prasad updates
heroines Swetha Basu Prasad updates

ఇక ఈ ముద్దుగుమ్మ పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. ఇక ఈమె ఒకానొక సమయంలో రెడ్ లైట్ ఏరియాలో దొరకడంతో ఈమె కెరీర్ పై ఎఫెక్ట్ పడింది. అప్పటినుంచి ఈమె పెద్దగా సినిమాల్లోకి రావడం లేదు. ఈమె సినిమాల్లోకి వద్దాం అన్న డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి వారికి మేము అవకాశాలు ఇవ్వమంటూ మా సినిమా ఫ్లాప్ అవుతుందంటూ ఆమెకి అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ రోహిత్ నీ వివాహం చేసుకుంది. అలా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టినప్పటికీ ఈమెపై వచ్చిన రూమర్స్ మాత్రం ఇంకా చెరగలేదు. కొత్త బంగారులోకం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎలా అయితే క్రేజ్ వచ్చిందో ఆ విధంగానే ఒక్క నైట్ లో తన కెరీర్ ను స్పాయిల్ చేసుకుంది.

heroines Swetha Basu Prasad updates
heroines Swetha Basu Prasad updates

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇక తాజాగా ఇదే క్రమంలో ఈమెపై ఓ వార్త వైరల్ అవుతుంది. ఈమెకి సినిమాల అవకాశాలు రావని ఫిక్సయి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇద్దామని ప్రయత్నిస్తుందట. ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి ఎటువంటి డిమాండ్ ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. సీరియల్స్ లో హీరోయిన్స్ గా నటించిన ముద్దుగుమ్మలు సినిమాల్లోకి కూడా వెళ్తున్నారు. అలా ఎందరో హీరో మరియు హీరోయిన్లు ఉన్నారు. ఇక అలా తనకి వచ్చిన పేరును తొలగించుకుని ముందుగా సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాల్లోకి వెళ్దామని ట్రై చేస్తుందట. మరి ఈ ముద్దుగుమ్మ ప్లాంన్స్‌ ఏ విధంగా పనిచేస్తాయో తెలియక పోయినప్పటికీ ఏదో ఒక అడుగు ముందు వేద్దామని ఆలోచిస్తుందట.

heroines Swetha Basu Prasad updates
heroines Swetha Basu Prasad updates

ఇక ఈమె కనుకో సీరియల్స్ లో మంచి గుర్తింపును సంపాదించుకుని మరోసారి సినిమాల్లోకి వెళ్తే ఈమెకి తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. కొత్త బంగారు లోకం ఈమెకి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. అలాంటి తరహాలో మరో సినిమా చేస్తే ఈమె మరోసారి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈమెతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఈమె కాల్ షీట్స్ కోసం పాడుగాపులు కాసిన డైరెక్టర్లు ఇప్పుడు ఈమె పిలిసి నటిస్తాను అన్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అంత ఘోరంగా తయారైంది మరి ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్. ఇక ఈమె అందం విషయానికి వస్తే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకే గ్లామర్ తో ఉంది. ఇక చెప్పుకోవాలంటే అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా అందంగా తయారయిందని చెప్పుకోవచ్చు. ఈమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri