NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి జరిగినప్పటికీ పెద్దగా ఎవరు గుర్తించరు. కానీ అవే ప్రమాదాలు స్టార్ సెలబ్రిటీస్ మరియు యాక్టర్స్ కి జరగడం వల్ల ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఉంటారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మృతుని జీర్ణించుకునే లోపే మరో మృతి చోటు చేసుకుంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ కన్నుమూశారు. ఇక తాజాగా ఓ సీరియల్ నటి కన్ను మూసినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ సమీపంలోని మహబూబ్ లో జరిగిన ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందింది.

interesting news about serial actor Pavithra Jayaram
interesting news about serial actor Pavithra Jayaram

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో సైతం మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ప్రస్తుతం త్రినయని సీరియల్ లో నటిస్తూ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ఈమెది కన్నడ ఇండస్ట్రీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. పలు కన్నడ సీరియల్స్ లోనూ నటించిన ఈ బ్యూటీ. ఇక అలా తన నటనతో ప్రతి ఒక్కరిని మెప్పించిన ఈ బ్యూటీ నేడు కన్ను మూసింది. పవిత్ర ప్రయాణిస్తున్న కారు, బస్సును డి కొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. కన్నడ నుంచి వచ్చిన పవిత్ర తెలుగు త్రినయని సీరియల్ తో పాపులర్ అయింది.

ఇక ఈ ఒక్క సీరియల్ తోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంది. ఇక సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ రెండు చేతుల నిండా డబ్బు సంపాదిస్తుంది ఈ బ్యూటీ. ఈమెకి పెద్దగా చదువు లేదు. అందువల్లే మొదట్లో ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడానికి కూడా సాధ్యం కాలేదట. అలా చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించిన ఈమె సీరియల్ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇంతటి స్థాయికి ఎదిగింది. కన్నడ రోబో ఫ్యామిలీ మూలాజా టెలివిజన్లోకి ప్రవేశించిన పవిత్ర అనంతరం మంచి కథాంశం ఉన్న సీరియల్స్ ను ఎంచుకుని దూసుకుపోయింది.

interesting news about serial actor Pavithra Jayaram
interesting news about serial actor Pavithra Jayaram

ప్రస్తుతం పవిత్ర జయరాం క్రేజ్ వేరని చెప్పుకోవచ్చు. ఇక ఈమె మొదట్లో లైబ్రరీలో సేల్స్ గల్గా కూడా పనిచేసింది. జీవితంలో అంచలంచలుగా ఎదిగిన ఈమె ఉన్నట్లుండి ఇలా కారు ప్రమాదంతో కన్నుమూయడంతో తన ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా కృంగిపోతున్నారు. ఇక ఈమె భర్త కూడా ఇండస్ట్రీకి చెందినవాడు కావడం విశేషం. ఈమె టెలివిజన్లో డే ఆర్టిస్ట్ నుంచి సీరియల్ లో లీడ్ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. నటి పవిత్ర జయరాం మృతి పట్ల కన్నడ మరియు తెలుగు బుల్లితెర సెలబ్రిటీస్ స్పందిస్తూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ అకస్మాత్తు మరణంతో అతని కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri