భార్యాభర్తలు అన్నాక ఎన్ని గొడవలు వచ్చినా కానీ కలిసే ఉండాలని భగవద్గీతలో చదివవా అని శృతి వాళ్ళ అత్తయ్య అడుగుతుంది.. కాదు మా వదిన చెప్పింది అని ప్రేమ్ అంటాడు.. అయితే ఇప్పటికే మా శృతిని తీసుకు వెళ్ళటానికి రాలేదు మీ వదిన పంపించిందని వచ్చావని వాళ్ళ అత్తయ్య అంటుంది.. శృతి వెంటనే నువ్వు కూడా మీ నాన్నకు మళ్ళీ ఆడవాళ్లంటే అసలు లెక్కచేయవు నీకు ప్రేమ లేదు అని శృతి అంటుంది. నీకు నామీద నమ్మకం లేకపోతే మాట్లాడకు.. అంతేకానీ నువ్వు మా నాన్నతో కంపారిజన్ చేయకు అని ప్రేమ్ అంటాడు..
చూడు శృతి నువ్వు నాతో రావాలని లేకపోతే రావద్దు.. అంతేకానీ నువ్వు నన్ను ఒకరితో కంపారిజన్ చేయకు.. నీకు ఒంటరి బ్రతుకే ఇష్టమైతే అలాగే ఉండు.. నిన్ను ఎవరు ఫోర్స్ చేయరు.. ఇక నీకు నాకు సంబంధం లేదు గుడ్ బాయ్ అని ప్రేమ్ అంటాడు.. ఇక ఇంకొక విషయం.. ఇప్పుడు నేను నిన్ను కలవడమే మన లాస్ట్ మీటింగ్.. ఇదే ఇంకా నిన్ను ఆఖరి సరిగా కలవడం.. ఇక నిన్ను కదిలించను.. నిన్ను ఇబ్బంది పెట్టను.. గుడ్ బాయ్ అని చెప్పి ప్రేమ్ వెళ్ళిపోతాడు..
తులసి సామ్రాట్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కోసం వాళ్ల రూమ్ లోకి వస్తాడు. నందు అప్పుడు సామ్రాట్ మాటల్లో తను వేరే రూమ్ తీసుకున్నాడని తెలుసుకుంటాడు. హమ్మయ్య అని రిలాక్స్ గా ఫీల్ అవుతూ అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోతాడు.. తులసిని సర్ప్రైజ్ చేయడం కోసం సామ్రాట్ తులసిని బీచ్ కి తీసుకెళ్తాడు.. అలా బీచ్ లో కేరింతల కొడుతూ ఆడుకుంటున్న తులసి చూస్తూ సామ్రాట్ ఆనందిస్తాడు. అప్పుడే ఎవరో ఒక నీళ్లలో కొట్టుకుపోయిందని ఒకతను అనుకుంటూ అటువైపు నుంచి వెళ్తాడు.. సామ్రాట్ భయపడుతూ తులసి తులసి అని పెద్దగా అరుస్తాడు.. నిజంగానే తులసి నీళ్లల్లో కొట్టుకుపోయిందా అనేది సస్పెన్స్..
తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో కలిసి ఉన్నారా .. ఏం చేస్తున్నారని ఎంక్వయిరీ చేయడానికి నందు వస్తాడు.. అప్పుడే సామ్రాట్ నేను వేరే రూమ్ తీసుకున్నాను.. తులసిని క్యాజువల్ గా మాట్లాడ
తులసి అలలో కొట్టుకు పోయిందా.. లేదంటే సామ్రాట్ ను ఆటపట్టించిడానికి తులసి ఇదంతా కావాలని చేసిందా.. లేదంటే ఇదంతా సామ్రాట్ ఊహాగా చిత్రీకరిస్తారు అనేది తరువాయి భాగంలో చూద్దాం..