NewsOrbit
Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి మళ్ళీ ఆ పోస్ట్ ఇచ్చిన సామ్రాట్.. లాస్య కుట్రలు కట్టు..!

Intinti Gruhalakshmi 18 October 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi: సామ్రాట్ తో నందు జాబ్ మానేశాడు అని లాస్య చెబుతుంది.. అయినా నాతో చెప్పకుండా ఎలా మానేశాడు.. కనీసం జాబ్ ఇచ్చామన్న బాధ్యత కూడా ఇలా చేస్తాడు అనుకోలేదు అంటడు.. ఆ వర్క్ అంతా నేను చూసుకుంటాను సార్ ఒక్కసారి నందు ప్లేస్ నాకిచ్చి చూడండి ఆ బాధ్యతలను నేను కరెక్ట్ గా చేసి చూపిస్తాను అని లాస్య అంటుంది.. జనరల్ మేనేజర్ పొజిషన్ నీకు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఆ పోస్ట్ తులసికి ఇస్తున్నాను అని సామ్రాట్ అంటారు.. అదేంటి సార్ తను ఆల్రెడీ ఆపోజిషన్లో కూర్చోబెడితే ఎంత తలనొప్పి తీసుకొచ్చిందో మీకు తెలుసు కదా.. మళ్లీ తనని ఎందుకు అని లాస్య అంటుంది.. అన్ని నమ్మి నందుకు జాబ్ ఇచ్చాను కానీ నందు అది నిలబెట్టుకోలేదు కదా అని సామ్రాట్ అంటాడు..

Intinti Gruhalakshmi 18 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 18 October 2022 Today Episode Highlights

లాస్య తులసి దగ్గరకి వెళ్లి సామ్రాట్ గారు నిన్ను ఆల్రెడీ జనరల్ మేనేజర్ చేశారు అని లాస్య అంటుంది.. నాకు ఇష్టం లేదు అని తులసి అంటుంది.. బాస్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు.. ఈ విషయంలో తన నిర్ణయమే ఫైనల్.. అవునా నేను ఒప్పుకోను అని తులసి సామ్రాట్ క్యాబిన్లోకి వెళుతుంది.. సామ్రాట్ గారు నేను జనరల్ మేనేజర్ గా ఉండను.. ఆల్రెడీ ఇంతకుముందు ఎంత పెద్ద పొరపాటు జరిగింది అని తులసి అంటుంది.. ఒక ఫ్రెండ్ గా నాకోసం ఒప్పుకోమని రిక్వెస్ట్ చేస్తాడు.. మొత్తానికి తులసి జనరల్ మేనేజర్ గా ఉండడానికి ఒప్పుకుంటుంది.. ఇక తులసి క్లైంట్స్ అందరూ ముందు ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చూసి లాస్యకు కోపం వస్తుంది.. సామ్రాట్ మాటలకు కోపం వచ్చిన లాస్య ఆ మీటింగ్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది..

లాస్య ఆఫీస్ లో స్టాఫ్ అందరికీ ముందు నిల్చుని .. సామ్రాట్ కి తులసి చెప్పే మాటలు తప్ప ఆఫీసులో ఎవరు ఏం మాట్లాడినా నచ్చదు.. తులసి అంటే చాలు ఆయన గారు స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తాడు.. ఆయన కూడా అందరి లాగానే ముందుగా మగాడు.. ఆ తర్వాతే బాస్.. అని లాస్య అన్నమాటలను మిగతా స్టాఫ్ అంతా కొట్టి పారేస్తారు.. తులసికి సామ్రాట్ మధ్యలో ఏదో జరుగుతుంది అని లాస్య అంటున్న మాటలు సామ్రాట్ వింటాడు.. ఇక సామ్రాట్ లాస్య ను ఏదో అట్టున్నడని గమనించిన తులసి క్లైంట్స్ క్యాబిన్ లో నుంచి లేచి వస్తుంది..

Intinti Gruhalakshmi 18 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 18 October 2022 Today Episode Highlights

లాస్య నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా.. అనసూయమ్మ గారు మా ఇద్దరు గురించి అలా మాట్లాడారంటే తప్పులేదు.. కానీ నువ్వు ఇలా మాట్లాడ తవాని అనుకోలేదు.. గేట్ ఔట్ లాస్య అంటాడు సామ్రాట్.. అదికాదు సార్ ఇంకొకసారి ఇలాంటి తప్పు నేను చేయను అని లాస్య బ్రతిమిలాడుతుంది..

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu