అంకిత ప్రేమ్, శృతి విడిపోయారని ఆలోచనలో బాధపడుతూ ఉంటుంది.. అప్పుడే అంకితకు వాళ్ళ హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది వెంటనే అంకితం బయలుదేరి.. వాళ్ల డీన్ ఎమర్జెన్సీ ఉందని వైజాగ్ లో ఉన్న మెడికల్ క్యాంపు కి వెంటనే బయలుదేరి రమ్మని చెబుతాడు.. అది కాదు సార్ నేను రాను అని అంకిత అంటుండగా ఇట్స్ వెరీ ఇంపార్టెన్స్ అర్జెంటుగా రమ్మని చెప్పారు అని.. అభి తో చెబుతూ అంకిత గబగబా రెడీ అవుతుంది..
తులసి బీచ్ లో ఆడుకుంటూ ఆ పక్కనే ఉన్న మొక్కజొన్న పొత్తులు తినడానికి అని వెళ్తుంది ఒక మొక్కజొన్న పొత్తు తీసుకువచ్చి ఇస్తుంది.. మొత్తానికి సామ్రాట్ కి తులసి మీద ఉన్న కోపాన్ని తులసి కూల్ చేస్తుంది.. అప్పుడే నందు, లాస్య వాళ్ళు తులసి సామ్రాట్ కి ఎదురు వస్తారు.. మీరు కచ్చితంగా రూమ్లో ఉన్నారని నాకు తెలుసు.. ఈ బెట్ల నేనే గెలిచాను అని లాస్య నందుతో అంటుంది..
ఇక తులసిని చూస్తూ వెటకారంగా మల్లెపూలు తీసుకొచ్చానని వెళ్లి తన జడలో మల్లెపూలు పెడుతూ ఇన్ డైరెక్ట్ గా డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలలో అంతర్యాన్ని అర్థం చేసుకున్న తులసి ఆ మల్లెపూలు పెట్టుకుని లాస్య తనని ఇన్ డైరెక్ట్ గా సామ్రాట్ తో తిరుగుతున్నాను అని అంటుందని తనకే అర్థమవుతుంది..
సామ్రాట్ నవ్వుతూ నేను చెప్పే అధ్బుతం ఏంటంటే.. ఏళ్ల తరబడి మీ మనసులో ఉన్న కోరికను దేవుడు ఈరోజు నెరవేర్చడానికే నేమో మన మీటింగ్ క్యాన్సిల్ అయ్యి ఫ్లైట్ డిలీట్ చేశారు అని సామ్రాట్ అంటాడు.. దేవుడి అంత వరకే చేశాడు.. కానీ నన్ను సముద్రం వరకు తీసుకువెళ్లి అద్భుతం జరిగేలా చేసింది మాత్రం మీరే అని తులసి అంటుంది.. అంతా కల లా అనిపిస్తుంది.. అని రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ ఉండగా.. లాస్య నందు కూడా అదే రెస్టారెంట్ కి వస్తారు.. తులసి విషయం లో బేయోండ్ యూ వర్ లిమిట్స్ అని నందు సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చాడు..