తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్ లో చదివాను ఏదో ఐదు రోజులకు ఉగాది వరకు అదృష్టం బాగా కలిసొస్తుందట పట్టిందల్లా బంగారమే అని నందు అంటాడు.. మీ రాశి కూడా ఉన్నట్టుంది అని అంటాడు.. నన్ను దూరం చేసుకున్నా నన్ను బాగానే ఫాలో అవుతున్నట్టు ఉన్నారు అని తులసి అంటుంది.. సారీ అంత లేదు అని నందు అంటాడు.. పర్వాలేదు కాపురం చేసిన భార్య గురించి ఈ మాత్రం ఆలోచించొచ్చు తప్పులేదు అని తులసి అంటుంది అదేం లేదు ఒక పెద్ద బిజినెస్ మాన్ బిజినెస్ పార్టనర్ కదా మీరు అందుకే ఆలోచిస్తున్నాను అని నందు అంటాడు.. ఈర్షగా ఉందా అని తులసి అడుగుతుంది..
ఉంది అని చెబితే సంతోషపడతావని నందు అంటాడు.. లేదు అని నువ్వు చెప్పిన నేను నమ్మను కదా అని తులసి అంటుంది.. ఏమైనా మాట్లాడాలని ఉందా అని అడుగుతుంది.. ఇంతకుముందు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేద్దామని వచ్చాను అని నేను మీకు మాట ఇచ్చాను కదా ఎప్పటికీ ఆ విషయం గారితో నా నోటితో నేను చెప్పను అని తులసి అంటుంది ఓ మీ ఆవిడ రెచ్చగొడుతుంది కదా అప్పుడు ఏమైనా నోరు జారుతాను అని భయపడుతున్నారా మాట ఇచ్చాక తప్పను అని తులసి అంటుంది.. థ్యాంక్స్ అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టీ నందు వెళ్లిపోతాడు..
నందు సామ్రాట్ ఇద్దరు కలిసి మందు తాగి హోటల్ లో రచ్చ రచ్చ చేస్తారు లాస్య తులసి ఎలా గల వాళ్ళిద్దర్నీ రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకువచ్చి హోటల్లో వాళ్ళ రూమ్స్ లో పడేస్తారు తెల్లారి రోజు సామ్రాట్ లేచి.. టైం ఎంత అయిందో తెలుసా 11:30 క్లైంట్ తో మన మీటింగ్ లేట్ అయింది అని అనగానే.. తులసి మీటింగ్ కి వెళ్లి వస్తున్నాను సార్ అని తులసి అంటుంది నువ్వేంటి నీ చదివేంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి అని లాస్య అంటుంది నువ్వు వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదేమైనా వంట వరకు ప్రోగ్రాం అనుకుంటున్నావు.. కోర్స్ వర్క్ ప్రాజెక్ట్ అని నందు అంటాడు.. ఆ మాటలకు తులసిని చూస్తూ సామ్రాట్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు..