Intinti Gruhalakshmi 5 August 703: తులసి కోసం సామ్రాట్ ఓడిపోయిన ఆ గిఫ్ట్ ఇచ్చాడా.!? తులసి భర్త గురించి చెప్పమన్న సామ్రాట్ వాళ్ళ బాబాయ్..!

Share

నందు సామ్రాట్ ఇద్దరూ చేతి కుస్తీ పడతారు.. తులసి సామ్రాట్ ను తదేకంగా చూస్తూ ఉంటుంది.. ఏంటి అని సామ్రాట్ కళ్ళతో సైగ చేస్తాడు.. ఓడిపోమని ఇండైరెక్ట్ గా సైగ చేసింది.. తులసి ఏం చేసినా అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అనుకుని నందు చేతిలో కావాలని ఓడిపోతాడు సామ్రాట్.. నేను చెప్పా కదా సార్ నందు గ్రేట్ అని అంటుంది లాస్య.. అవును ఒప్పుకుంటాం అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.. నందు ఆనందంతో నిండిపోతాడు..

సామ్రాట్ తులసి మంచిదాన్ని అర్థం చేసుకుంటాడు.. మనం ఒక మనిషిని ఇంటికి పిలిచి వారిని అవమానించి పంపించకూడదన్న చిన్న విషయాన్ని నేను ఎలా మర్చిపోయానో నాకు అర్థం కాలేదు మీరు చాలా స్పష్టంగా నాకు అర్థమయ్యేలాగా చెప్పారు నిజంగా ఓడిపోమని చెప్పి మీరు నాకు చాలా మేలు చేశారు. అని అంటాడు పక్కనే ఉన్న గులాబీ పువ్వులతో తులసిని పోల్చుతూ ఆ గులాబీ పువ్వు తులసికి ఇస్తాడు సామ్రాట్.. అది కాస్త నందు చూస్తాడు..

తులసి హనీ ని స్కూల్లో కాంపిటీషన్లో గెలిపించిందని తనకు వీణను సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తాడు.. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు మీరు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి.. ఈ వీనను మా అందరి ముందు ప్లే చేస్తూ ఒక చక్కటి పాట పాడాలి అని అంటాడు సామ్రాట్.. తులసి ఓ మధురమైన కృష్ణ గీతం ఆలపిస్తుంది. ఇన్ని రోజులు మీ అందమైన ముఖం వెనుక ఇంతటి చక్కటి స్వరాన్ని దాచి ఉంచారు అని సామ్రాట్ తులసిని పొగడ్తలతో ముంచెత్తుతాడు.. రేపటి ఎపిసోడ్ లో తులసి ఎందుకు తన భర్తల దూరంగా ఉంటుంది.. ఎందుకు ఆమెను తన భర్త వదిలేసాడు అనే ప్రశ్నలు ఎదురవుతాయి.. లాస్య తులసిని తక్కువ చేసి మాట్లాడుతుంది.. అసలు నిజమేమిటో చెప్పమ్మా తులసి అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

57 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

6 hours ago