Intinti Gruhalakshmi 6 August 704: తులసికి నందు, లాస్యలతో సారీ చెప్పించిన సామ్రాట్..!

Share

సామ్రాట్ తులసి పాట బాగుంది.. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఉంటే మీరు గొప్ప సింగర్ అయ్యి ఉండే వాళ్ళు అని అంటాడు.. దాంతో ఆ టాపిక్ అనసూయమ్మ, నాది కూడా ఓ తప్పు అంటూ.. కోడలు ఇంట్లోనే ఉండిపోవాలని.. నా మాట వినాలని అహం చూపించాను అని అంటుంది.. నానమ్మది తప్పు కాదు.. అమ్మది కూడా తప్పే అని అంటాడు అభి.. నానమ్మే తప్పు అని ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎందుకురా మధ్యలో వస్తావని ప్రేమ్ అభిని అంటాడు.. ఇలా అందరూ ఆ విషయం గురించి ఉంటే మాట్లాడుతుంటే.. ఈరోజు పార్టీ ఏ ముహూర్తాన స్టార్ట్ చేసాము ఏంటో.. కానీ ప్రతి చిన్న విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని సామ్రాట్ అంటాడు..

అలా ఆ టాపిక్ అక్కడితో కట్ చేయాలి అని అనుకుంటాడు సామ్రాట్ కానీ.. మధ్యలో మళ్లీ లాస్య కల్పించుకొని భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. నాకు ఏం కావాలో నందు అది చేస్తాడు.. నేను నందుకు నచ్చినవే చేస్తాను .. మేమిద్దరం ఒకరికొకరు అన్నీ ఇచ్చుపుచ్చుకుంటాం అని అంటుంది.. అలా తులసి తన భర్త కు ఏం కావాలో తెలుసుకోలేక పోయింది అని అంటుంది లాస్య.. వెంటనే సామ్రాట్ వాళ్ళు బాబాయి మనం ఒకరి విషయంలో తెలియకుండా ఏం మాట్లాడకూడదు.. అసలు మీ విషయంలో ఏం జరిగిందో చెప్పమ్మా తులసి అని వాళ్ళ బాబాయి అని అడుగుతాడు.. తులసి సామ్రాట్ వైపు చూస్తూ రెండు చేతులెత్తి దండం పెట్టి పార్టీకి పిలిచినందుకు థాంక్యూ.. మేము వెళ్లి వస్తాము అని చెప్పి అత్తయ్య పదండి వెళదామని అంటుంది తులసి.. ఆ తర్వాత నందు, లాస్య లక్కీని తీసుకొని వాళ్లు కూడా బయలుదేరుతారు..

తులసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా లాస్య అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. నిజంగా నన్ను మీ అబ్బాయి ఎందుకు వదిలేసాడో కూడా తెలియదు అని వాళ్ళ మావయ్య తో అంటుంది. దేవుడిని నిందించడం కాదు అమ్మా.. నీ మెడలో ఉన్న తాళిబొట్టు ఇంకా ఉంది.. అలాంటప్పుడు ఆ దేవుడు నీ ఎలా నిందిస్తవు అని అంటాడు.. మ్యూజిక్ స్కూల్ విషయంలో నందు మధ్యలో ఎందుకు వచ్చాడో నాకు అర్ధం కావట్లేదు అని అంటుంది.. సామ్రాట్ మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ విషయంలో రేపు నందు, లాస్య, సామ్రాట్, తులసి.. ఆ ప్రాజెక్టు విషయం గురించి చర్చిస్తూ ఉండగా నందు సామ్రాట్ కి సారీ చెబుతాడు మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు తులసి గారికి అని అంటాడు.. నందు, లాస్య తులసికి సారీ చెప్తారా లేదా అనేది చూద్దాం.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

38 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago