సామ్రాట్ వాళ్ళ ఇంట్లో తులసి మ్యూజిక్ స్కూల్ ప్లాన్ ప్రపోజల్ గురించి మాట్లాడడానికి నందు లాస్య కూడా వస్తారు.. తులసి మాత్రం అక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుంది.. సామ్రాట్ నందుతో తులసికి మీటింగ్ ఉందని చెప్పారా టైం కూడా చెప్పారా అని అడుగుతాడు.. అప్పుడే తులసి అక్కడికి వచ్చి సారీ సార్ లేట్ అయింది అని అంటుంది.. నాకు టైం సెన్స్ ఫాలో కాకపోతే అసలు ఇష్టం ఉండదు. ఇంకోసారి అలా తప్పు జరగకుండా చూసుకోండి అని సామ్రాట్ అంటాడు.. వెంటనే నందు మీ వల్ల మా పనులన్నీ ఆగిపోయాయి అని నందు లాస్య ఇద్దరు అనగానే .. మీరు తులసిని అనడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు తులసి నా బిజినెస్ పార్టనర్… తనను ఏమైనా అనాలి అంటే నేను మాత్రమే తనను అనాలి అని నందు అంటాడు..
నందు మ్యూజిక్స్ స్కూల్ ప్లాన్ గురించి అందరికీ వివరిస్తాడు తులసి గారు మీకు ఈ ప్లాన్ వచ్చిందా అని సామ్రాట్ అడగగానే అర్థమైంది సర్ చాలా బాగుంది అని తులసి చెబుతుంది అయితే మీ మనసుని మీ ఆలోచనలు అర్థం చేసుకోవడానికి ముందుకి చాలా టైం పట్టింది అవును సార్ అని తులసి అంటుంది ఇకనుంచి మీకు నందితో ఎటువంటి ప్రాబ్లం ఉండదులే అని అంటుంది ఎప్పటికీ తనకి నాతో ప్రాబ్లం ఉంది అని తులసి అంటుంది ఏం నందు నిజమైన అని అంటాడు సామ్రాట్ సరేనందు రేపు మనం వైజాగ్ వెళ్తున్నాం. నువ్వు వస్తున్నావు కదా అని అంటాడు లేదు సార్ నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్నాను అని అంటాడు వెంటనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసిని నీతో పాటు తీసుకెళ్ళు అని అంటాడు అవును బాబాయి నేను కూడా అదే అనుకున్నాను మీరు కూడా రండి తులసి గారు ఫ్యూచర్లో మీరు సొంతగా మ్యూజిక్ స్కూల్ ని రన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పటికీ ఈ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది అని అంటాడు సరే సరే నేను ఆలోచించుకొని మా ఇంట్లో వాళ్లతో మాట్లాడి మీకు ఏ విషయం చెబుతాను అని తులసి వెళ్ళిపోతుంది..
పెళ్లి కాకముందు మనం కూడా ఇలాగే మనం వెళ్ళే టూర్స్ వెళ్లే వాళ్ళం కదా అని నందు తో లాస్య అంటుంది.. తులసి అప్పుడు అలా మనల్ని పంపించి పుణ్యం చేసుకుంది అందుకే ఇప్పుడు సామ్రాట్ తో వెళ్లడానికి ఆ దేవుడు తనకి ఛాన్స్ ఇచ్చాడు అని లాస్య అంటుంది అయినా తులసి రాను అని చెప్పింది కదా అని నందు అంటాడు.. నాలాగే తులసి రాను అంటుంది కదా.. ఆడవాళ్లు రాను రాను అని బ్రతిమాలడించు కుంటురు.. నీకు తెలుసు కదా అని లాస్య అంటుంది..
రేపటి ఎపిసోడ్ లో హనీ సామ్రాట్ తో అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మా ఫ్రెండ్స్ అందరికీ అర్థం అయ్యిందంట డాడీ.. నాకు ఆ ఛాన్స్ లేదు కదా అని హనీ ఫీల్ అవుతుంది.. ఒకవేళ అమ్మ బ్రతికే ఉంటే తులసి ఆంటీ లాగా ఉంటుంది కదా.. తులసి ఆంటీని అమ్మ అని పిలవాలి ఉంది అని హనీ అంటుంది..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!