తులసి మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ సామ్రాట్ ముందు ఉంచుతాడు నందు.. తులసి నందు చెప్పిన ప్లాన్ నాకు నచ్చలేదు అని మ్యూజిక్స్ స్కూల్ అంటే ఓ పవిత్రమైన దేవాలయం గా ఉండాలని.. అందులోకి వస్తే మానసిక ప్రశాంతతలను అందించేలాగా నా మ్యూజిక్స్ స్కూల్ ఉండాలని.. ఆ విధంగా నా మ్యూజిక్ స్కూల్ ఉండాలని నేను భావిస్తున్నాను.. దీనిని ఓ కమర్షియల్ కోణంలో చూడాలని నేను అనుకోవడం లేదు అలా అని.. మీరు పెట్టిన డబ్బులకు నేను అన్యాయం జరగనివ్వను.. నా మ్యూజిక్స్ స్కూల్ అలాగే ఉండండి అని అనుకుంటున్నాను.. అని తులసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది.. సామ్రాట్ తులసి వెళ్ళనివ్వకుండా తన ప్రపోజల్ ఓకే చెబుతాడు.. అందుకు కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేయమని నందుకి ఆర్డర్స్ వేస్తాడు..
అంకిత ప్రేమను టిఫిన్ చేయడానికి పిలవడానికి వస్తుంది.. అప్పటికే ప్రేమ్ శృతి మీద ఉన్న బాధలో ఒక పేపర్ మీద తన బాధను అంత పెద్ద వ్యక్తపరుస్తూ ఉంటాడు.. అంకిత రాగానే ఆ బుక్ ను పక్కన పెట్టేసి అంకితతో మాట్లాడుతాడు.. నీ రూమ్ ఇలా ఉందని శృతికి తెలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది.. సరే నేను సర్దుతాను.. ఒకసారి వెళ్లి నువ్వు టిఫిన్ చేయని చెబుతుంది.. అలా అంకిత ఆ బుక్ లో ప్రేమ్ రాసుకున్న మ్యాటర్ మొత్తాన్ని చదువుతుంది.. ఏంటి ప్రేమ్ ఇదంతా మాతో ఎవరికీ చెప్పకుండా నువ్వు ఎలా ఉన్నావు? ఈ విషయం ఆంటీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా.. పెద్ద గొడవ జరుగుతుంది.. కానీ ఆంటీ కి తెలిస్తే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని అంకిత అంటుంది..
సామ్రాట్ ఇంటికి వచ్చేసరికి హనీ అదోలాగా కూర్చుని ఉంటుంది. ఏమైందమ్మా అని అలా ఉన్నావు అని అడుగుతాడు. నీకు ఇంట్లో ఏమైనా తక్కువ అయిందా.. చెప్పు వెంటనే అరేంజ్ చేస్తాను అని అంటాడు.. ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకటి తక్కువ అయింది అని హనీ అంటుంది.. ఆ ఒక్కటి ఏంటో చెప్పేలోపు నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.. రేపటి ఎపిసోడ్ లో నందు తులసి ఇంటిని వెతుక్కుంటూ వస్తాడు. నేను మీ మాజీ భర్తను అని సామ్రాట్ కు చెప్పవద్దు అని అంటాడు. ఒకప్పుడు నువ్వు నన్ను చెప్పుకోవద్దు అని అన్నావు.. ఈరోజు నువ్వే వచ్చి నేనే మీ మాజీ వార్త అని చెప్పుకోవద్దు అని పరిస్థితి ఏర్పడింది. నేను సామ్రాట్ కి చెప్పను కానీ.. మీరు నా ముగ్గురు పిల్లలకి తండ్రి.. తను తెలుసుకుంటే మాత్రం నేను ఏమీ చేయలేను అని తులసి అంటుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం..
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…