Intinti Gruhalakshmi: 24 గంటల్లో 20 లక్షలు నా అకౌంట్ ఉండాలని లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి..!

Share

Intinti Gruhalakshmi: అయ్యో తులసి (Tulasi) నువ్వు లైన్ లోనే ఉన్నావా.. పొరపాటున కాల్ చేసావా ఏంటి అని లాస్య (Lasya)  అడుగుతుంది.. పొరపాటు చేసావని చెప్పడానికి కాల్ చేశాను అని అంటుంది తులసి.. పొరపాటా నేనా నీతో చెప్పించుకునేంత పొరపాటు నేనేం చేయలేదే.. నువ్వేం తప్పు చేశావో.. నీ అంతరాత్మకు తెలుసు.. ఇంకాసేపు నాతో మాట్లాడితే నువ్వు చేసిన తప్పు నాకు తెలిసిపోతుంది అని అనుకుంటున్నావా అని తులసి అంటుంది..!

Intinti Gruhalakshmi: Serial 1 July 2022 Today Episode Highlights

అంతలో నందు వచ్చి ఏంటి లాస్య మీ ఫ్రెండ్ నీకు 20 లక్షలు ఇచ్చిందని మనం సంతోషంగా పార్టీ చేసుకుంటుంటే.. నువ్వు ఇలా వచ్చి ఫోన్ మాట్లాడుతున్నావు ఏంటి అని అంటాడు.. అవసరంలో ఉంటే ఎవరైనా ఫ్రెండు ఒకటో, రెండో లక్షలు ఇస్తారు..  నీకు ఏకంగా 20 లక్షలు సాయం చేసే ఫ్రెండ్స్ ఉన్నారా లాస్య.. అలాంటి ఫ్రెండ్ నాకు కూడా ఉంటే బాగుండు అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఏంటి నేను మా ఆయనతో బిజినెస్ స్టార్ట్ చేస్తే నీకు ఏమైనా జలస్ ఆ అని అడుగుతుంది.. నాకెందుకు జలస్ అని అంటుంది తులసి.. సరే ఆ నిజం అందరికీ తెలిసే రోజు తొందరిలోనే ఉంది అని అంటుంది తులసి..

Intinti Gruhalakshmi: Serial 1 July 2022 Today Episode Highlights

ఏంటి మా లాస్య ఆంటీ ఒప్పుకుందా అని దివ్య అడుగుతుంది ఒప్పుకోలేదు అని అంటుంది.. ఇలా అయితే ఎలా అంటే మీరు ఏదో ఒకటి చేయాలి అని అంకిత అంటుంది.. నా ప్లాన్ కరెక్ట్ అయితే లాస్య భయపడుతున్నట్లు తన గొంతులో వినిపించింది.. కచ్చితంగా భాగ్యను మన దగ్గరకు పంపిస్తుంది.. మనకు ఇంకా రెండు రోజులే టైం ఉంది అని అంటారు.. ఈ రెండు రోజుల్లో ప్రతి ఒక్క నిమిషాన్ని మనం కచ్చితంగా వాడుకుంటే.. మనం అనుకున్నది చేయొచ్చు అని తులసి అంకిత, దివ్య కు ఒక మాస్టర్ ప్లాన్ చెబుతుంది.. ఆ ప్లాన్ విని అంకిత, దివ్య ఓకే అంటారు.. ఇక ఈ ప్లాన్ తాతయ్యకు, నాన్నమ్మకు తెలియకుండా చూసుకోవాలి అని అంటుంది..

Intinti Gruhalakshmi: Serial 1 July 2022 Today Episode Highlights

బ్యాగ్ తీసుకుని భాగ్య నడుచుకుంటూ రావడం చూసిన దివ్య వాళ్ళ అమ్మ తులసికి హింట్ ఇస్తుంది.. గూఢచారి 420 వస్తుందని అంటుంది.. భాగ్య తెలివిగా అంకిత ను అడ్డం పెట్టుకుని ఇంట్లో సెటిల్ అవుతుంది.. తులసి కూడా భాగ్య ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవడంతో పరంధామయ్య, అనసూయమ్మ కూడా మౌనంగా ఉండిపోతారు.. ఇక తులసి వేసిన ప్లాన్ ప్రకారం అంకిత తన ఫోన్ నుంచి దివ్యకు కాల్ చేస్తుంది.. వాళ్లకు రంజిత్ ఎక్కడ ఉన్నాడో తెలుసు అనేలా చేస్తారు.. మొత్తానికి తులసి అనుకున్న ప్రకారం లాస్య, భాగ్య ను పరిగెత్తిస్తరు.. వాళ్లు ఒక రూమ్ లోకి వెళ్ళగానే తులసి, అంకిత , దివ్య వెళ్తారు లోపలికి.. తులసి దొరికాడా మీ చెంచా రంజిత్.. అని అడుగుతుంది.. 24 గంటల్లో నా అకౌంట్ లో 20 లక్షలు ఉండాలి లాస్య కి వార్నింగ్ ఇస్తుంది తులసి..

Intinti Gruhalakshmi: Serial 1 July 2022 Today Episode Highlights

Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

10 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago