NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య చేతిలో శృతి కి ఘోర అవమానం.! రేపటికి సూపర్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi Serial 10 December 2022 today 812 episode Highlights

Intinti Gruhalakshmi: వంట గదిలో శృతి వంట చేస్తూ ఉంటుంది.. ఏం కూర వండుతున్నావు అని లాస్య అడుగుతుంది. ప్రేమ్ కి ఇష్టమని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అని శృతి అంటుంది. అవునా అని లాస్య అంటుంది. ఇప్పుడే ఫ్రైడ్ రైస్ చేయమని ప్రేమ్ అడిగాడు ఆంటీ.. చేస్తున్నాను అని శృతి అంటుంది. ఆ మాటలు వినగానే కోపం వచ్చిన లాస్య ఇది ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే రెస్టారెంట్ అనుకుంటున్నారా అని శృతి పై విరుచుకుపడుతుంది.. వెంటనే తను వంట చేస్తున్న స్టవ్ ఆఫ్ చేస్తుంది..

Intinti Gruhalakshmi Serial 10 December 2022  today 812 episode Highlights
Intinti Gruhalakshmi Serial 10 December 2022 today 812 episode Highlights

ఆంటీ మీరు చేసేది ఏం బాగోలేదు అని శృతి అంటుంది. తులసి ఆంటీ ఎప్పుడు మాకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు అని శృతి అంటుంది. తులసి పెట్టలేదేమో.. కానీ ఇక్కడ ఉన్నది లాస్య ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో నాకు నచ్చినట్టుగానే జరగాలి అక్కడ డైనింగ్ టేబుల్ మీద అన్ని రకాల వంటలు చేసి పెట్టారు కదా మీ ఆయనకి నచ్చలేదా ఇప్పుడు మళ్లీ స్పెషల్ గా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాలా అని లాస్య అడుగుతుంది. అయినా దొరగారు ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నారని ఎన్ని వంటలు చేయడానికి అని ప్రేమ్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది. నేను పక్కకి వెళ్ళిన తర్వాత స్టవ్ ఆన్ అయి ఉంటే ఈ ఇంట్లో మరోసారి యుద్ధం జరుగుతుంది. జాగ్రత్త అని లాస్య శృతికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi Serial 10 December 2022  today 812 episode Highlights
Intinti Gruhalakshmi Serial 10 December 2022 today 812 episode Highlights

తులసి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెబుతుంది. తనకి ఇష్టమైన టిఫిన్ చేసి తీసుకువెళ్లి ఇస్తుంది. వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని కబుర్లు చెబుతూ ఉంటుంది. అప్పుడే సామ్రాట్ అక్కడికి వస్తాడు మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు. అలాంటిది ఏమీ లేదు అని తులసి అంటుంది. తులసి సామ్రాట్ తో కలిసి ఆఫీస్ కి బయలుదేరుతుంది మధ్యలో సామ్రాట్ గుడి దగ్గర కారు అత్తడు ఏమైంది అని తులసి అడుగుతుంది హనీకి మాట ఇచ్చాను కానీ అది నెరవేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది అంటాడు.

Intinti Gruhalakshmi Today Episode డిసెంబర్ 9: తులసి మనసులో ఉన్న కోరికెంటో తెలుసుకోనున్న సామ్రాట్.. ఒక్కటైన లాస్య, నందు..

హనీ కి స్కూల్లో ఫస్ట్ రాంగ్ వస్తుంది అని మాట ఇచ్చాను. అది ఎలా నెరవేరుతుందో నాకు అర్థం కావడం లేదు దేవుడి మీద భారం వేయమని హనీ కి సులువుగా చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని సామ్రాట్ అంటాడు. దేవుడు మీద భారం వేయడం మంచిదే అని తులసి అంటుంది. అయితే గుడిలోకి వెళ్లి ముడుపులు కడదామని తులసి సలహా ఇస్తుంది.‌

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది
ఇక రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి ఇద్దరూ గుడికి వెళ్తారు. గుడిలో ఇద్దరు కలిసి ముడుపులు కడుతూ ఉంటారు. మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు. సరే అని నవ్వుతూ తులసి సామ్రాట్ ఇద్దరు చెట్టుకి ముడుపులు కడతారు. తులసి గారు మీరు ఏం కోరిక కోరుకున్నారు అని సమ్రాట్ అడుగుతాడు. కోరిక ఏంటి అనేది చెప్పకూడదని అది నెరవేరాక అందరికీ తెలుస్తుంది అని తులసి ఉంటుంది. సామ్రాట్ మనసు ఉండబట్టలేక తులసి చెట్టుకు కట్టిన ముడుపును విప్పతీసి అందులో ఏం రాసిందో చూడాలని అనుకుంటాడు. అంతలో తులసి వచ్చి సామ్రాట్ వెనక నుంచున్నట్లుగా ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N