Subscribe for notification

Intinti Gruhalakshmi: తప్పంతా నాదే.. ఓడిపోయాన్న తులసి.. నువ్వు ఇలా బాధపడితే లాభం లేదన్న పరంధామయ్య..!

Share

Intinti Gruhalakshmi: తులసి కోసం అంకిత రోడ్డు మీద ఒక పక్కన నుంచొని ఎదురుచూస్తూ ఉంటుంది. తులసి బైక్ మీద వస్తుండగా ఆంటీ ఆంటీ అని పిలిచి అంకిత ఆపుతుంది. మీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను ఆంటీ. నేను అందరిలాగే మిమ్మల్ని తప్పుగా అనుకున్నా.. మీరు నన్ను క్షమించండి అని అంటుంది. మీరు ఇంటికి రాకోకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడుతున్నాను ఆంటీ అని అంకిత అంటుంది. కానీ దానికి ప్రతిఫలంగా నేను నా పెద్ద కొడుకు మనసులో నేను దోషిని అని అంటుంది తులసి.

Intinti Gruhalakshmi: Serial 11 June 2022 Today Episode Highlights

ప్రేమ్ లిరిక్ పేపర్ తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు.. ఎందుకు వచ్చావు అని అడుగతాడు.. మీరు ఈ రోజు పాట ఇవ్వమని అడిగారుగా అది ఇద్దామని వచ్చాను అని అంటాడు. అంతలో శృతిని ప్రీతి అని పిలిచి కాఫీ ఇవ్వమని అంటాడు. అంతలో శృతి కాఫీ తెస్తుండగా ప్రేమ్ వెళ్ళిపోతాడు. నీకు పని చెప్పడం కంటే ఆన్లైన్ లో కాఫీ ఆర్డర్ ఇస్తే త్వరగా వస్తుంది అని అంటాడు. అంతలో ఆ చెత్త అక్కడ చండాలంగా ఉంది తీసి బయట పారెయ్యి అంటాడు..

శృతి ఆ చెత్తను బయట పారేస్తూ ఉండగా అటుగా అంకిత, తులసీ నడుచుకుంటూ వస్తారు. వాళ్ల ముగ్గురు కలిసి ఓ రెస్టారెంట్లో కూర్చుంటారు. శృతి ఇప్పుడు నిన్ను చూస్తుంటే నేను ఓడిపోయాను అని తులసి అంటుంది.. నేను ఒక తల్లిగా నేను ఖచ్చితంగా ఓడిపోయాను అని అనిపిస్తుంది అంటుంది. ఈ పని చేయడం నీకు కరెక్ట్ గానే ఉందా అని అంటుంది. ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు ఆంటీ. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ఎవరూ లేనప్పుడు జీవితం సాగించడానికి ఏదో ఒక పని చేయాలి కదా.. మనం అనుకున్న పని దొరకనప్పుడు మన కళ్ళెదురుగా ఏ పని ఉన్నా చేయాలి అని అంటుంది శృతి.

Intinti Gruhalakshmi: Serial 11 June 2022 Today Episode Highlights

అలా శృతి తో మాట్లాడి ఇంటికి వచ్చిన తులసి తన వంటగదిలో ఉన్న బొమ్మలతో ప్రేమ్ బొమ్మ తీసుకుని మాట్లాడుతుంది. నిన్ను చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నాను. నువ్వు బాధలు పడటానికి ఈరోజు నేనే కారణం అని తులసి బాధపడుతుంది. అది చూసిన పరంధామయ్య ఇలా బొమ్మల తో మాట్లాడటం కాదు. నువ్వు చేయాల్సింది చేయమని వాళ్ళ మావయ్య సలహా ఇస్తాడు.


Share
bharani jella

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

3 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

4 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

6 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

6 hours ago