NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్యకు గూబ గుయ్యిమనేలా ట్విస్ట్ ఇచ్చిన తులసి.. రేపటికి మరో హైలైట్ ఝలక్..

Intinti Gruhalakshmi Serial

Intinti Gruhalakshmi: అనసూయమ్మ పరంధామయ్యలకు భోజనం వడ్డిస్తానని లాస్య ఎంతసేపటికి రాదు. లాస్య వంట చేస్తానని వెళ్ళింది. ఇంకా రాలేదు ఏంటి.? అయినా వంటగది నుంచి ఎలాంటి గుమగుమ వాసనలు రావడం లేదు అని పరంధామయ్య అనసూయతో అంటాడు. కాసేపటి తరువాత అనసూయ వచ్చి లాస్య వచ్చి పచ్చి కూరగాయలు తీసుకువచ్చి వాళ్ళ ముందు పెడుతుంది.. ఏంటి ఇవి వంట చేయమంటే ఇవి తీసుకొచ్చావు అని వాళ్ళు అడుగుతారు. ఇవి తింటే మీ ఆరోగ్యానికి మంచిది. పైగా ఇంటి ఖర్చు కూడా తగ్గించి వారు అవుతారు అని లాస్య అంటుంది. మేము ఇవి తినం భోజనం వండి పెట్టమని వాళ్ళు అడుగుతారు. కానీ లాస్య ఒప్పుకోదు నేను ఇవే పెడతాను. మీకు ఇష్టమైతే తినండి కష్టమైతే మానుకోండి. నేను ఇలా చేస్తున్నానని మీరు తులసికి కంప్లైంట్ ఇచ్చిన నాకేం భయం లేదు అని లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi Serial 12 January 2023 today 840 episode Highlights
Intinti Gruhalakshmi Serial 12 January 2023 today 840 episode Highlights

సామ్రాట్ తులసిని తీసుకొని ఓ బర్త్డే ఫంక్షన్ కు వెళ్తాడు.. ఆకలి తో అలమటిస్తున్న పరంధామయ్య అనసూయమ్మ బయటకు వస్తారు. అక్కడ కనిపించిన ఓ బర్త్ డే ఫంక్షన్ కు సిగ్గు విడిచి ఓ ఫంక్షన్ లోకి వెళ్లి అన్నం వడ్డించుకుని తింటారు అంతలో సెక్యూరిటీ గాడు వచ్చి వాళ్ళని నీచంగా మాట్లాడుతారు. అంతలో ఆ ఫంక్షన్ ఓనర్ వచ్చి ముసలి వాళ్లు కదా తినని అని అంటాడు కావాలంటే మీ పిల్లలకి కూడా పార్సెల్ తీసుకోవాలని అప్పుడైనా వాళ్లకి బుద్ధి వస్తుంది అని పరంధామయ్య అనసూయమ్మ పిల్లల గురించి నీచంగా మాట్లాడుతారు దూరంగా ఉన్నా సామ్రాట్ తులసి వాటిని వింటూ ప్లేట్స్ పక్కన పెట్టి ఏంటి అమ్మానాన్న ఇది ఇలా చేస్తున్నారు అని తులసి అక్కడికి వచ్చి పరంధామయ్యలో అడుగుతుంది. ఇక ఆ ఫంక్షన్ లో తులసిని అందరూ నిలదీస్తారు. బాధ్యత తీసుకోవడం అంటే ఇదేనా వాళ్ళ బాగోగులు చూస్తే పనిలేదని తులసిని నిందిస్తారు. దాంతో అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Intinti Gruhalakshmi Serial 12 January 2023 today 840 episode Highlights
Intinti Gruhalakshmi Serial 12 January 2023 today 840 episode Highlights

పరంధామయ్య అనసూయములు పడుతున్న కష్టాలు ఒకవైపు ప్రేమ్ గిటార్నీ అమ్ముకోవడం.. ఈ సంగతులన్నింటినీ ఒకసారి చూసిన తర్వాత తులసి బలమైన నిర్ణయం తీసుకుంటుంది. సామ్రాట్ దగ్గరకు వచ్చి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్లి పోవాలి అని అనుకుంటున్నాను వెళ్ళిపోతాను అని అంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా ఒక్కసారి ఆలోచించండి అని సామ్రాట్ అంటాడు. ఇక ఆలోచించుకున్న తులసి ఇంటికి వెళ్లాలని డిసైడ్ అవుతుంది.

Intinti Gruhalakshmi Serial Tulasi Samrat
Intinti Gruhalakshmi Serial Tulasi Samrat

రేపటి ఎపిసోడ్లో లాస్య ఆ ఇంటిని సేటు గారికి బేరం పెట్టేస్తుంది. అప్పుడే నీతో డాక్యుమెంట్స్ మీ పేరు మీదే ఉన్నాయా అని అడుగుతారు. అవును నా పేరు మీదే ఉన్నాయి అని లాస్య చెబుతుంది. అప్పుడే సీన్లోకి తులసి వచ్చి ఈ డాక్యుమెంట్స్ ఇప్పటికీ నా పేరు మీదే ఉన్నాయని చెబుతుంది. ఈ ఇల్లు నాది.. ఇకనుంచి ఇంట్లో నేను కూడా ఉంటానని తులసి అంటుంది. నువ్వు ఎవరివి ఇంట్లోకి రావడానికి అని లాస్య అడుగుతుంటే అసలు నువ్వు ఎవరివి నన్ను ఇంట్లోకి రావద్దు అని అనడానికి .. ఈ ఇల్లు నాది ఈ ఇంట్లో నేను ఉంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకోమని తులసి ఇంట్లోకి వస్తుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Intinti Gruhalakshmi Serial
Intinti Gruhalakshmi Serial

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri