NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి కోరికను తీర్చిన సామ్రాట్.. లాస్య రివర్స్ డ్రామా.!

Intinti Gruhalakshmi Serial Samrat Tulasi

Intinti Gruhalakshmi: ప్రేమ్ ఆర్డర్ చేసిన వెబ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ తీసుకుని డెలివరీ బాయ్ వస్తాడు నందు వచ్చి ఆ ఆర్డర్ తీసుకుంటాడు.. అంతలో లాస్య వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు కదా ప్రేమ్ అని అడుగుతుంది .అవును అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావ్ అని నందు అడుగుతాడు. శృతి ఫ్రైడ్ రైస్ చేస్తుంటే నేను వద్దని చెప్పాను. ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు మళ్ళీ వంట చేస్తే ఖర్చు ఎక్కువవుతుంది అని అడ్జస్ట్ అవ్వాలని నేను శృతికి చెప్పాను. కావాలని ప్రేమ్ బయట ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు అని లాస్య అంటుంది..

Intinti Gruhalakshmi Serial 13 December 2022 today 814 episode Highlights
Intinti Gruhalakshmi Serial 13 December 2022 today 814 episode Highlights

ఆ మాటలకు శృతికి ఆ ప్యాకెట్ ఇస్తూ నందు ఇలాంటి ఖర్చులు తగ్గించుకోవాలమ్మా.. నాకు కానీ లాస్యకు కానీ జాబ్ వచ్చాక ఇలా మనకు నచ్చినట్టు తినొచ్చు అని నందు స్వీట్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లాస్య నేను చెప్పింది కూడా ఇంతే కదా. కాకపోతే మీ అంకుల్ కాస్త అటు ఇటుగా మార్చి కూల్ గా సమాధానం చెప్పడు.. నా మాట వినుండి పరిస్థితి ఎంతవరకు వచ్చేది కాదు కదా అని లాస్య అంటుంది.

Intinti Gruhalakshmi Serial Samrat Tulasi
Intinti Gruhalakshmi Serial Samrat Tulasi

పరంధామయ్యకి బాగా ఆకలి వేస్తుందని అనసూయమ్మ చాట్ చేసి తీసుకొని వస్తుంది. అప్పుడే లాస్య అనసూయమ్మ చేతిలో నుంచి చాట్ మసాలా తీసుకుంటుంది. ఇది మీ మామయ్య గారికి నేను చేశాను నీకు కావాలంటే ఇంకొకటి చేసుకో అని అనసూయమ్మ కోపంగా లాస్య తో అంటుంది. ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అయినా మామయ్య గారికి అల్సర్ కదా.. అలాంటప్పుడు ఇలాంటి మసాలా ఫుడ్ ఎందుకు పెడుతున్నారు. ఇది నా ఇల్లు నాకు నచ్చినట్టుగానే ఇంట్లో అందరూ నడుచుకోవాలి. అయినా ఈ టైంలో మామయ్యకి ఏ పండో, బిస్కెటో పెట్టాలి. కానీ ఇలా ఆరోగ్యాన్ని పాడు చేసేది కాదు అని లాస్య ఆ ప్లేట్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అనసూయమ్మకు విపరీతమైన కోపం వస్తుంది అప్పుడే పరంధామయ్య అనసూయ ఊరుకో మనకు ఓపిక ఉన్నన్ని రోజులు ఇలా భరిద్దాము. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని పరంధామయ్య అనసూయమ్మతో అంటాడు.

తులసి ఆ ముడుపులో చిన్ననాటి ఇంటికి వెళ్ళాలని అక్కడ తన స్నేహితులతో ఆ ఇంట్లో ఆడుకోవాలని రాసుంటుంది. అది తప్పకుండా నెరవేరుస్తానని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. సామ్రాట్ అమ్మవారి దగ్గర కోరిన కోరిక హనీ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని సామ్రాట్ ఇంటికి వెళ్లేసరికి హనీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని హనీ చెబుతుంది. ఇక వెంటనే సామ్రాట్ తులసికి ఫోన్ చేస్తాడు. తనని ఓ ప్లేసుకి తీసుకెళ్తున్నానని చెప్పి వాళ్ళ ఊరు రామచంద్రపురం తీసుకెళ్తాడు. తులసి ఇది మా సొంత ఊరు అని ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంది. ఇక తను కోరుకున్నట్టుగానే తన ఇంటిని ఇస్తాడా లేదా అనేది చూడాలి.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri