NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసి భార్యాభర్తలన్న తన ఫ్రెండ్స్..! రేపటికి సూపర్ ట్విస్ట్..!

intinti Gruhalakshmi samrat tulasi

Intinti Gruhalakshmi: సామ్రాట్ కావాలని తులసి ముడుపు కట్టిన ఆ కోరిక నెరవేర్చాలని.. అది కూడా తులసి కి సర్ప్రైజ్ ఇవ్వాలని సామ్రాట్ తులసి తనని ఓ ప్లేసుకి తీసుకెళ్తున్నానని చెప్పి వాళ్ళ ఊరు రామచంద్రపురం తీసుకెళ్తాడు. కానీ తులసి వాళ్ల ఊరు గుర్తుపట్టకపోవడంతోనే రామచంద్రపురం అనే బోర్డు ఉన్నచోట కావాలని సామ్రాట్ కార్ ఆపుతాడు. ఇక చుట్టూ చూస్తూ చూస్తూ తులసి రామచంద్రపురం ను చూస్తుంది.. ఇక తులసి ఆ ఊరి పేరు చూడగానే పట్టరాని ఆనందంతో సంతోషిస్తుంది..

Intinti Gruhalakshmi tulasi samrat
Intinti Gruhalakshmi tulasi samrat

ఏమీ తెలియనట్టు కార్ రిపేర్ అయిందని చూసుకుంటూ ఉంటాడు. సామ్రాట్ గారు ఇది మా సొంత ఊరు అని.. ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంది. అవునా కార్ రిపేర్ అయిందండి. ఇంటికి వెళ్దామా అని సామ్రాట్ ఏమి తెలియనట్టు అడుగుతాడు.. మీరు ఏమనుకోనంటే .. ఈరోజు ఎలా నేను ఈ ఊరిలో గడపాలని ఉంది నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని ఉంది అని తులసి చెబుతుంది. సరే మీ ఇష్టం అయితే ఒక కండిషన్ మీతో పాటు మీ సంతోషాన్ని నాతో కూడా పంచుకోవాలి అని సామ్రాట్ అంటాడు. తప్పకుండా అని తులసి ఉంటుంది పరిగెత్తుతూ తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడు మామిడి తోటలో తన చేసిన అల్లరిని గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పటి వీరయ్య కనిపించగా ఆయనకి సంతోషంతో డబ్బులు ఇస్తుంది.

Intinti Gruhalakshmi: తులసి కోరికను తీర్చిన సామ్రాట్.. లాస్య రివర్స్ డ్రామా.!

Intinti Gruhalakshmi Serial 14 December 2022 today 815 episode Highlights
Intinti Gruhalakshmi Serial 14 December 2022 today 815 episode Highlights

కాలింగ్ బెల్ కొట్టారని లాస్య వచ్చి తలుపు తీస్తుంది. ఎవరు మీరు అని లాస్య అడుగుతుంది. డాక్టర్ అమ్మని కలుద్దామని వచ్చామని చెబుతారు. మీరు ఏంటీ ఇలా ఉన్నారు? అయినా హాస్పిటల్ కి కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని లాస్య అడుగుతుంది. అయితే కన్సల్టేషన్ తీసుకుందా 500 ఇవ్వండి అని అడిగి తీసుకుంటుంది. అంత డబ్బులు ఎందుకు అమ్మ అని వాళ్ళు అడుగుతారు. ఎక్కడపడితే అక్కడ వైద్యం చేయడానికి ఇది ఏమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా అని లాస్య వాళ్లతో నీచంగా మాట్లాడుతుంది..అతను తన జేబులో ఉన్న అన్ని డబ్బులు లెక్క పెట్టి 500 ఇస్తాడు. డాక్టర్ అమ్మ ఎప్పుడు ఇలా మా దగ్గర డబ్బులు తీసుకోలేదు అని వాళ్ళు చెబుతారు. సర్లే ఇంట్లోకి వచ్చి అక్కడ కూర్చోండి అని నేల మీద కూర్చోమని చెబుతుంది.

intinti Gruhalakshmi samrat tulasi
intinti Gruhalakshmi samrat tulasi

ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ తులసి కారులో ఆ ఊరంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడే తులసి ఫ్రెండ్స్ కారు ఆపి ఎవరు మీరు ఈ ఊరంతా తిరుగుతున్నారు అని అడుగుతారు. అప్పుడే తులసి ఇది నా చిన్ననాటి ఊరని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను అని తులసి చెబుతుంది. అవునా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నావు కానీ చిన్నప్పటి ఫ్రెండ్స్ గుర్తు లేరా అని వాళ్ళు అడుగుతారు. ఇక వాళ్ళు తన చిన్నప్పటి ఫ్రెండ్స్ అని గుర్తుపట్టిన తులసి సంతోషంగా వాళ్ళని హత్తుకుంటుంది. అప్పుడే వాళ్ళు తను నీ భర్త నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అంటారు. ఇక తులసి సామ్రాట్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri