NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసితో వేసిన పందెం గెలవడానికి లాస్య ఇక్కట్లు.. గెలుపెవరిది..

Intinti Gruhalakshmi Serial 14 January 2023 today 842 episode Highlights

Intinti Gruhalakshmi: వంటగదిలో శృతి సామాన్లు సర్దుతూ ఉండగా తన వెనకనుంచి ఎవరో వస్తువులు అందిస్తూ ఉంటారు. తన పరధ్యానంలో నుంచి బయటకు వచ్చిన శృతి వెంటనే వెనకమాల ఎవరున్నారని తిరిగి చూడగా రాములమ్మ కనిపిస్తుంది. రాములమ్మ ఏంటి మళ్లీ నువ్వు వచ్చావా అని అడుగుతుంది. నేను ఇక్కడ లేకపోయినా ఈ ఇంట్లో విషయాలన్నీ నాకు తెలుస్తాయంటూ.. వసపిట్టలాగా వాగుతానే ఉంటుంది. నువ్వు మాట్లాడడమేనా చేసేదేమైనా ఉందా అని తులసి వచ్చి అంటుంది. అయితే శృతిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. శృతి అమ్మను ఇక నుంచి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని రాములమ్మ ఆపిల్ జ్యూస్ చేసేస్తాను అంటూ ఫ్రీజ్ ఓపెన్ చేయబోవుగా.. ఫ్రిజ్ కి తాళం వేసి ఉంటుంది. ఫ్రిడ్జ్ తాళం లాస్య ఆంటీ దగ్గర ఉంటుందని.. తనకు చెప్పే ఏదైనా చేయాలి అని శృతి అంటుంది. ఆ మాటలకు తులసి నేను ఇప్పుడే వెళ్లి తన దగ్గర నుంచి తాళం తీసుకొని వస్తాను ఉండు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది.

Intinti Gruhalakshmi Serial 14 January 2023 today 842 episode Highlights
Intinti Gruhalakshmi Serial 14 January 2023 today 842 episode Highlights

లాస్య దగ్గరికి తులసి రావడం చూసి తన పైటకొంగుని సరిచేసుకుంటుంది. నీ దగ్గర ఉన్న తాళాలు గుత్తి మర్యాదగా నాకు ఇవ్వమని తులసి అడుగుతుంది . ఇక తీసుకోవడమే తప్ప ఇవ్వడం చేతకాదని లాస్య అంటుంది. నువ్వు ఇవ్వకపోతే బలవంతంగా ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని తులసి అంటుంది. ఇక ఇద్దరికీ మాట మాట పెరుగుతుంది. నా జోలికి వస్తే సహిస్తాను కానీ నా కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకోనని తులసి ఉంటుంది ఇది మీ కుటుంబం మాత్రమే కాదని నాది కూడా అని లాస్య అంటుంది.

ఈ ఇంట్లో అందరినీ నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని లాస్య అంటుంది. నీ పిల్లలకు తల్లి నేను అవుతాను అని లాస్య అంటుంది. అది ఎప్పటికీ నీ తరం కాదని తులసి అంటుంది. అయితే చాలెంజ్ నీ పిల్లలే నిన్ను ఇంట్లో నుంచి గెంటించేలాగా చేస్తాను అని లాస్య తులసితో శభదం చేస్తుంది. అది నీ వల్ల ఎప్పటికీ కానీ పని అని ఒకరికి ఒకరు సవాల్ విసురుకుంటారు.

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇప్పటివరకు నువ్వు కష్టపడ్డావు కదా తులసి కూర్చొని భోజనం చేయమని తులసిని కూర్చోబెట్టి లాస్య వడ్డిస్తుంది. ఇక వడ్డిస్తూ నందు చేతి మీద సాంబార్ పోస్తుంది. ఇహ నందు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పరంధామయ్యకు ఏదో విషయంలో హెల్ప్ చేయబోగా అక్కడ కూడా లాస్య బొక్క బోర్లా పడుతుంది. ఇక అనసూయమ్మ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని కాళ్లు నొక్కుతుండగా అది లాస్య ఇటుపక్క నొక్కుతుంటే అటు పక్కకి కాళ్ళు వెళ్తాయి. ఇక లాస్య తిప్పలు చూసి ఇంట్లో వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు ఇక ఏమవుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu