NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ప్రేమ్ కి శృతి వ్యవహారం తెలిసిపోయిందా.!? లక్కీకి దగ్గరైన నందు..!

Intinti Gruhalakshmi: లక్కీ అదోలా కూర్చుని కనిపిస్తాడు.. ఏంటి అలా డల్ గా కూర్చున్నావు అని అడుగుతాడు.. అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు.. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది.. మమ్మీని ఎక్కడికైనా తీసుకు వెళ్ళమంటే బిజీ అంటుంది.. అవును నిజమే తను చాలా బిజీ ఆఫీస్ కి వెళ్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ నీ పనులు చేసుకుంటూ అని నందు అంటుండగా నీ పనులు కూడా చేసుకుంటూ చాలా బిజీగా ఉంటుంది అని అంటాడు లక్కీ సరే అయితే నువ్వు నాతో వస్తె రేపు బయటికి తిస్కువెళ్తా అంటాడు.. లక్కీకి మరో దారి లేక సరే అంటాడు..!

Intinti Gruhalakshmi: Serial 14 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 14 June 2022 Today Episode Highlights

ప్రేమ్ ఇంటి తాళం తియ్యకుండా అదోలా కూర్చుని ఉంటాడు. ఏం అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది శృతి.. ఏమైంది అని శృతి అడగగా.. నా ఫ్రెండ్ భార్య తనతో చెప్పకుండా ఒక ఇంట్లో పనిచేస్తుంది పనిమనిషిగా అని చెబుతాడు.. అది తప్పేగా అని అంటాడు ప్రేమ్. శృతి మాత్రం తన విషయం తెలిసిందేమోనని భయపడుతుంది. అంతలో కోపం వచ్చిందా.. అని ప్రేమ్ శృతిని అడుగుతాడు.. సెట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది అని అంటుంది శృతి. సరే రేపు బయటికి తీసుకు వెళ్తా అంటాడు..

తులసి వాళ్ళు కూడా మాల్ కి వస్తారు. ఇక పరంధామయ్య, అనసూయమ్మ నెక్స్ట్ లెవెల్ లో గొడవ చేస్తారు. ఇక పరంధామయ్య మాల్ లో కనిపించగానే ఒక అమ్మాయి.. మనిద్దరం కలిసి కాశ్మీర్ వెళ్దామా అని అడుగుతుంది. వెంటనే అనసూయమ్మ నేను ఆయన భార్యను నేనుండగా మీరిద్దరూ ఎలా వెళ్తారు. తనతో వెళ్ళాలంటే నేనే వెళ్లాలి అని అంటుంది అనసూయమ్మ. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇవి లక్కీ డ్రా కుపన్స్ మీరు డీటెయిల్స్ రాసి ఇస్తే.. ఆ లక్కీ డ్రా లో మీ పేరు వస్తె మేమే మిమ్మల్ని ఫ్రీగా కాశ్మీర్ తీసుకువెళ్తాము అంటుంది. మీ పేరు వస్తె మీరు ఫ్రీగా కాశ్మీర్ చూడొచ్చు అని అంటుంది.

వెంటనే దివ్య ఇప్పుడు అలాగే అంటారు అమ్మా.. నేమ్స్ తీసుకుని ప్రతిసారి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటారు.. వీళ్ళు మన డీటెయిల్స్ తో ఆ లోను తీసుకోండి ఈ లోన్ తీసుకోండి అంటు టార్చర్ చేస్తారు అని దివ్య అంటుంది. ఆ అమ్మాయి వెంటనే మేడం మేం అలా కాదు. మేడం మీరు డీటెయిల్స్ రాసి ఇవ్వండి. ఈవినింగ్ లోపు లక్కీ డ్రా తీసి ఫైనలిస్ట్ ఎవరో చెప్పేస్తాను అని అంటుంది. ఇక పరంధామయ్య డీటెయిల్స్ రాసి ఇస్తాడు. పరంధామయ్య డీటెయిల్స్ వాళ్ల పెన్ జేబులో పెట్టుకుంటాడు.. ఆ అమ్మాయి పెన్ నాది అని అంటుంది. పరంధామయ్య వెంటనే పెన్ కూడా ఫ్రీ గా ఇవ్వలేని నువ్వు ఫ్రీ గా నన్ను కాశ్మీరు ఎలా తీసుకెళ్తావు అని ప్రశ్నిస్తాడు. మొత్తానికి మాల్ లో ఫన్ ట్రాక్ మొదలైంది..

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri