NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి చిన్నప్పటి ఇనుప పెట్టెలో ఏం ఉన్నాయి.!? లాస్య వంకర బుద్ధి తెలుసుకున్న అంకిత.!

Intinti Gruhalakshmi Serial Tulasi samrat

Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసిని తన చిన్నప్పుడు ఊరికి తీసుకువస్తాడు. అంతేకాదు తనతో పాటు ఆ ఊరంతా తిరుగుతూ తులసి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. తులసి ఓ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఏమైంది తులసి గారు ఇక్కడే ఆగిపోయారు అని సామ్రాట్ అడుగుతాడు. అప్పుడే ఇది మీ ఇల్లా.!? అని సామ్రాట్ అడగగానే.. అవును అని తులసి చెబుతుంది. ఇది మా చిన్నప్పుడు ఇళ్లని‌. కోర్టు కేసుల్లో ఈ ఇల్లు ఇరుక్కుపోయిందని.. ఇప్పటికీ ఓ చిన్న ఆశ ఉందని.‌ ఈ ఇల్లు మాకే దక్కుతుందని ఆశాని తులసి చెబుతుంది..

Intinti Gruhalakshmi Serial 15 December 2022 today 816 episode Highlights
Intinti Gruhalakshmi Serial 15 December 2022 today 816 episode Highlights

అంతేకాదు చిన్నప్పుడే నా జ్ఞాపకాలతో పాటు నా వస్తువులు కూడా ఈ ఇంట్లోనే ఉండిపోయాయి అని తులసి చెబుతుంది. ఇక ఆ మాటలు వినగానే సామ్రాట్ హీరో లాగా ఫీల్ అయ్యి కోర్టు వాళ్ళు వేసిన తాళాన్ని పగలగొడతాడు. తులసి అయ్యో ఇలా చేశారేంటండి అని అంటుంది. మీకెందుకండీ మీరు ఇంట్లోకి పదండి అని అంటాడు. ఎవరైనా చూస్తే బాగోదు అనవసరంగా మళ్ళీ గొడవలు జరుగుతాయి. కేసు మళ్లీ పెద్దది కావచ్చు అని తులసి అంటుంది. తాళం పగలగొట్టింది నేను కదా ఏం కాదు పదండి అని సామ్రాట్ అంటాడు.

Intinti Gruhalakshmi Serial 816 episode ankitha
Intinti Gruhalakshmi Serial 816 episode ankitha

నేల మీద కూర్చోన్న పేషెంట్స్ ని చూసి అంకిత ఏంటి మీరు ఇలా కింద కూర్చున్నారు అని అడుగుతుంది. సరే ముందు మీరు లేచి వచ్చి ఇలా కుర్చీలో కూర్చొమని చెబుతుంది. ఆ పేషెంట్ ని చెక్ చేసే మెడిసిన్ తీసుకువచ్చి ఇస్తుంది. అమ్మ మీరు ఎప్పుడు మాకు ఉచితంగా మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు ఫీజ్ ఎంత అయిందో చెప్పండి నిదానంగా తీరుస్తాము అని అంటారు. అదేంటి అని అంకిత అడుగుతుంది. ఇందాక మీరు ఫీజు తీసుకున్నారు కదా అని అంటుంది. నేను ఫీజు తీసుకోవటం ఏంటి అని అంకిత ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ఓ నల్ల చీర కట్టుకున్న ఆవిడ తీసుకుంది కదా అని అంటుంది. అవునా అని అంకిత వాళ్లకు డబ్బులు ఇస్తుంది. కచ్చితంగా ఇది లాస్య కుట్ర అని అర్థం చేసుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial Tulasi samrat
Intinti Gruhalakshmi Serial Tulasi samrat

తులసి ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే తులసి చెట్టుని శుభ్రం చేస్తుంది. అంతే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కలంతా నీటుగా సరిచేస్తుంది. తులసి ఇంట్లోకి వెళ్లకుండానే మెట్లు మీద కూర్చుండిపోతుంది. ఆ ఇంట్లో దాచుకున్న తన వస్తువులు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సామ్రాట్ మరోసారి ఆ ఇంటి తాళం అన్ని పగలగొడతాడు. కానీ తులసి ఇంటి లోపలికి వెళ్లడానికి ఆలోచిస్తుంది. ఏం కాదు మీ జ్ఞాపకాలు మీ ఆనందంలో నుంచి మీరు బయటకు రాకండి. అదే ఆనందంతో ఇంట్లోకి పదండి అని సామ్రాట్ అంటాడు. మొత్తానికి సామ్రాట్ తులసి ఇద్దరూ ఆ ఇంట్లోకి వెళ్తారు. తులసి ఆ ఇల్లంతా వెతికి తను చిన్ననాటి వస్తువులను దాచుకున్న టంకు పెట్టెను తీస్తుంది. ఆ ఇనుప పెట్టిలో ఏమున్నాయి అంటే చిన్నప్పుడు తులసి వేసుకున్న బట్టలు, చిన్న చిన్న బొమ్మలు, గాజులు, కొన్ని వస్తువులు ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri