NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: మళ్ళీ అంతా ఒక్కటై టూర్ కి వెళ్తున్న తులసి కుటుంబం..! నందు పై జాలిపడ్డ పరంధామయ్య..!

Intinti Gruhalakshmi: నందు లక్కీ ని తీసుకొని మాల్ కు వస్తాడు అంతలో లాస్య నందు కి ఫోన్ చేస్తుంది. నందు ఫోన్ లక్కీ కి ఇచ్చి మాట్లాడమని చెబుతాడు. లక్కీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు లక్కీ అని అడిగితే నందు అంకుల్ కి బోర్ కొడుతుందట. అందుకే మాల్ కి వెళ్దాం అన్నాడు సరే అని నేను కూడా అంకుల్ తో పాటు కలిసి వచ్చాను అని అంటాడు.. లక్కీ పై నీకు ఎంత ప్రేమ ఉంది అనుకోలేదు. వాడు కూడా నీతో పాటు కలిసి వస్తాడు అని అనుకోలేదు అని అంటుంది. వాడికి నా ప్రేమ అర్థం అయిందేమో అని నందు అంటాడు నందు.. కాదు వాడినీ నువ్వు మాల్ కు తీసుకువచ్చావని నీపై ప్రేమ నటిస్తున్నాడు.. మీరు మాల్ లో ఎంజాయ్ చేస్తే నేను ఒక్కదాన్నే సైలెంట్ గా ఎందుకు ఉంటాను.. నేను కూడా వస్తున్నాను అని అంటుంది లాస్య..!

Intinti Gruhalakshmi: Serial 15 June 2022 today episode highlights
Intinti Gruhalakshmi Serial 15 June 2022 today episode highlights

ఇక అదే మాల్ కి అంకిత, అభి ఇద్దరూ వస్తారు.. అంకిత వాళ్ళు కూడా ట్రావెల్స్ లక్కీ డ్రా లో పేర్లు నమోదు చేసుకుంటారు. అంకిత ముందుగా షాపింగ్ చేద్దాం అని అడుగుతుంది. సరే నేను డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నా కదా ఇవి ట్రయిల్ వేస్తాను. నువ్వు ఏ డ్రస్ బాగుందో చూసి అభిను చెప్పమని అంటుంది అంకిత. సరే అంకిత వచ్చే లోపు ఆడుకుందామని గేమ్ ఆడుతూ ఉంటాడు అభి.. అంకిత ఏ డ్రెస్ వేసుకుని వచ్చిన అంకిత వైపు చూడకుండా బాగుంది అని అంటాడు ఆ విషయం గమనించిన అంకిత డ్రెస్ వేసుకొని అది ముందుకు వస్తుంది అడ్రస్ కూడా సూపర్ గా ఉంది అని అంటాడు. దాంతో కోపం వచ్చిన అంకిత నువ్వు నా వైపు సరిగ్గా చూసి మాట్లాడు అని అంటుంది..

అంకిత అభిని కొడుతూ ఉండగా.. అభి వెళ్లి ప్రేమ్ కి తగిలి తాడు దాంతో ప్రేమ్ రోగ్ పోతుండగా సారీ అని చెప్పే లోపు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు అన్నయ్య దగ్గరికి వెళ్లి పలకరించి ప్రేమ్ ఒకడుగు వెనక్కి తగ్గుతాడు. ఏమైంది అని అడుగుతాడు నేను నీ లెవెల్ కి తగ్గిన వాడిని కాదు అని అంటాడు . చాల్లే ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని ప్రేమ్ ను దగ్గరకు తీసుకుంటాడు అభి.

Intinti Gruhalakshmi: Serial 15 June 2022 today episode highlights
Intinti Gruhalakshmi Serial 15 June 2022 today episode highlights

ఐ టి ట్రావెల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నా లక్కీ డ్రా లో ఫస్టు లక్కీ విన్నర్ గా నందు పేరు అనౌన్స్ చేస్తారు. ఇక లాస్ట్ లక్కీ విన్నర్ గా తులసి పేరు అనౌన్స్ చేస్తారు. లాస్య తులసి పేరు రాగానే ఇక కోపంతో ఆ ట్రావెల్స్ కంపెనీ వాళ్ళ పై విరుచుకు పడుతుంది మీరు కావాలనే డబ్బులు తీసుకుని ఒక ఫ్యామిలీని కావాలని సెలెక్ట్ చేశారు అని వారిపై గొడవ చేస్తుంది. ఆ ట్రావెల్స్ వాళ్ళు ఆ లక్కీ డ్రా లో ఉన్న లాస్య పేరు వెతీకి తీస్తారు. ట్రావెల్స్ లక్కీ విన్నర్స్ లో నందు తో పాటు అభి, ప్రేమ్, దివ్య ఇక ఆఖరిగా తులసి కూడా వచ్చే సరికి.. లాస్య కోపంతో అక్కడి నుంచి లక్కీ నీ తీసుకుని వెళ్తుంది. అది చూసిన పరంధామయ్య నందుతో.. ఒక తండ్రిగా నీ పరిస్థితి చూస్తే బాధేస్తుందిరా అని పరంధామయ్య బాధపడతాడు..

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri