సామ్రాట్ వలన మరో సమస్యలో చిక్కుకున్న తులసి.. నందు, లాస్యకి చివాట్లు పెట్టిన తులసి..

Share

హనీ ద్వారా నిజం తెలుసుకున్న వాళ్ళ తాతయ్య వెంటనే తులసి నీ రిలీజ్ చేయమని సామ్రాట్ వాళ్ళ బాబాయి చెబుతాడు.. ఇక పోలీసులు వెంటనే తులసి నీ రిలీజ్ చేస్తారు.. సామ్రాట్ వాళ్ళ బాబాయి తులసి నీ క్షమించని అడుగుతాడు.. మీ వళ్ళ తప్పులేదని తెలుసుకున్నాను.. మరి ఇప్పుడు మా పోయి న పరువు ఎలా తిరిగి వస్తుంది అని తులసి అడుగుతుంది వాళ్ళ బాబాయిని.. నాకు ఒక సహాయం చెయ్యి అమ్మా అసలు ఈ యాక్సిడెంట్స్ ఎవరు చేశారో చెప్పమ్మా అని అంటాడు..

Intinti Gruhalakshmi Serial 16 July 2022 Today Episode Highlights

తులసి కోపంగా నందు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లాస్య ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది తులసి.. ఎప్పుడు మీ ఆయన నాతో గొడవ పడటానికి వస్తాడు కదా.. ఈ సారి నేను మీ ఆయనకు బుద్ది చెప్పడానికి వచ్చాను అని అంటుంది తులసి.. నిన్న నువ్వు ఒక పాపకి యాక్సిడెంట్ చేసావ్ గుర్తుందా కనీసం యాక్సిడెంట్ చేశావన్న బాధ కూడా లేకుండా వెళ్ళిపోయావు ఆ తర్వాత ఆ పాపకి ఏమైందో అని గుర్తు కూడా రాలేదా అని తులసి ఉంటుంది అదే ప్లేస్ లో నీ కొడుకు లక్కీ ఉంటే ఇలాగే మాట్లాడేదానివా అని అంటుంది కాస్త మానవత్వంతో బతకమని నందు కి లాస్యకి వార్నింగ్ ఇచ్చి వస్తుంది తులసి..

సామ్రాట్ దగ్గర తన ప్రాజెక్టు విషయం మాట్లాడటానికి చానందు ఇద్దరు వెళ్తారు నందు నీ ప్రాజెక్ట్ నాకు నచ్చింది కానీ నీ మీద నాకు నమ్మకం రావడానికి కొన్ని రోజులు నా దగ్గర అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చెయ్యి నమ్మకం కలిగాక ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిద్దాం అని చెబుతాడు సామ్రాట్ మిస్టర్ నందు ఒక్కటి గుర్తు పెట్టుకోండి నాకు అబద్ధం చెపితే అస్సలు ఇష్టం ఉండదు ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అని అంటారు సామ్రాట్ నందు సరే అని తల ఉపుతాడు..

Intinti Gruhalakshmi Serial 16 July 2022 Today Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి తన ఇంట్లో వాళ్ళ అందరితో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటుంది.. అప్పుడే సామ్రాట్ హనీ ని తీసుకొని తనతో పాటు మరో ఇద్దరు మనుషులను కూడా తీసుకొని తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు.. పాపను కిడ్నాప్ చేసిన తనకి హనీ గోల్డ్ చైన్ దొంగలించడం పెద్ద విషయం ఏమీ కాదు.. ఇల్లంతా క్షుణ్ణంగా వెతకండి. హనీ గోల్డ్ చైన్ కచ్చితంగా దొరకాలి అని అంటాడు. ఇక మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

30 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

39 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago