NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: పెళ్లి చూపులకు ఒప్పుకున్న దివ్య.. విక్రమ్ ని గ్రిప్ లో పెట్టుకోవడానికి రాజ్యలక్ష్మి హై డ్రామా..

Intinti Gruhalakshmi Serial 2 Mar 2023 today 882 episode Highlights

Intinti Gruhalakshmi: దివ్య అక్కడ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. కానీ విక్రమ్ ఎక్కడా కనిపించడు. తన ఫోన్ కి ట్రై చేస్తుంది కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడు. అంతలో ఆవిడ వచ్చి ఏమ్మా ఆ అబ్బాయి కనిపించారని అడుగుతుంది. లేదమ్మా అని అంటుంది. నేను ఎలాగోలా వెతికి తనకి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను అని దివ్య ఆమెతో అంటుంది.

Intinti Gruhalakshmi Serial 2 Mar 2023 today 882 episode Highlights
Intinti Gruhalakshmi Serial 2 Mar 2023 today 882 episode Highlights

రాజ్యలక్ష్మి ఇంట్లో ఓ హైడ్రామ అనే క్రియేట్ చేస్తుంది. ఇక తల్లి అంటే పిచ్చి ప్రేమతో ఉన్న విక్రమ్ ఓ ఆట ఆడుకుంటుంది. ఇంట్లో అందరూ సస్పెన్స్ క్రియేట్ చేసేలాగా మాట్లాడతారు. మొత్తానికి అమ్మకి క్యారేజ్ ఇవ్వలేదన్న విషయం తన నోటితోనే చెప్పిస్తారు. అసలు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటి అంటూ పక్కనున్న వాళ్ళందరూ ప్రశ్నిస్తారు. కావాలని మర్చిపోలేదమ్మా అని విక్రమ్ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నా కడుపున సంజీవ్ పుట్టినా కానీ నిన్ను కనని నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అని రాజ్యలక్ష్మి విక్రమ్ ని గ్రిప్ లో పెట్టుకోవడానికి ఓ నాలుగు మంచి మాటలు మాట్లాడుతుంది.

Intinti Gruhalakshmi Serial 2 Mar 2023 today 882 episode Highlights
Intinti Gruhalakshmi Serial 2 Mar 2023 today 882 episode Highlights

ఇక ఇంటికి వచ్చిన దివ్యకి ఈ పెళ్లి సంబంధం చాలా మంచిదని తులసిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా కనీసం పెళ్లి చూపులకైనా సరే దివ్యని ఒప్పించడానికి తులసి దివ్యని కన్విన్స్ చేస్తుంది. కనీసం పెళ్లి చూపులకు కూడా ఒప్పుకోను అని దివ్య అంటుంది. నాకోసం కాకపోయినా మీ నాన్న వాళ్లతో మాట్లాడారు. కనీసం ఆయన మొహం చూసి ఈ పెళ్లి చూపులకు ఒప్పుకోమని దివ్యని రిక్వెస్ట్ చేస్తుంది. తులసి ఇక దివ్య ఎట్టకేలకు మాత్రం ఒప్పుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial 2 Mar 2023 today 882 episode Highlights
Intinti Gruhalakshmi Serial 2 Mar 2023 today 882 episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్లో ఇంట్లో దివ్య పెళ్లి చూపులకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి .అందరూ అదోలా ఉన్నారు ఏంటి అని లాస్య వచ్చి హడావుడి చేస్తూ అడుగుతుంది . అసలు దివ్య అయినా రెడీ అయిందా అని అడుగుతుంది. లోపల శృతి రెడీ చేస్తుంది అని తులసి సమాధానం చెబుతుంది. అవును దివ్య నాతో ఇందాక ఎవరితోనో ఫోన్ చేస్తాను అని చెప్పావు. ఫోన్ చేసావా అని శృతి దివ్యని అడుగుతుంది. ఇక దివ్య విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. మీ అబ్బాయి గారికి ఫోన్ ఇవ్వు ఒకసారి మాట్లాడాలి అని దివ్య అంటుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu