Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి నాదేనన్న సామ్రాట్.. ఒప్పుకున్న నందు..!

Share

తులసి అంటే నాకు ఇష్టం అని సామ్రాట్ అంటడు.. వెంటనే వద్దు తమ్ముడు అని నందు అంటడు.. అన్యాయం అన్నయ్య ఇప్పుడేగా నా మనసులో ఏముందో చెప్పమన్నావు.. ఇప్పుడు నా ఆశల మీద నీళ్లు చల్లుతున్నావు అని సామ్రాట్ అంటాడు.. అది కాదురా సామ్రాట్ ఆ తులసి నా భార్య అని నందు అంటాడు.. సామ్రాట్ పగలబడి నవ్వుతాడు .. నీకు మతిమరుపు వచ్చిందా అన్నయ్య అని సామ్రాట్ నవ్వుతాడు..

నీ భార్య తులసి కాదు అన్నయ్య లాస్య.. పొరపాటున గనక నా మాటలు రాసి ఉంటే నాకు దబిడి దిబిడే అని అంటుంది.. నందు సామ్రాట్ ను అదోలా చూస్తాడు.. ఏమైంది అన్నయ్య మళ్లీ అలా చూస్తున్నావ్ అని సమ్రాట్ అడుగుతాడు.. ఆ తులసి అభి వాళ్ళ అమ్మ కదు.. అభి పుట్టాడా.. ప్రేమ్ పుట్టాడా.. ఆ తర్వాత దివ్య పుట్టాడా.. అయినా కానీ నాకు తులసి మీద ప్రేమ కలగలేదు తమ్ముడు అని సామ్రాట్ అంటాడు.. అన్నయ్య ఒక్క నిమిషం.. నా అంటే ఇప్పుడు నా తెగిపోయిన గాలిపటం నీది అంటావు అని నందు అంటాడు.. అవును ఇప్పుడు తులసి నాదే అని సామ్రాట్ అంటాడు.. తెగిపోయిన గాలిపటం నీదే ఒప్పుకుంటాను అని నందు అంటాడు.. అందులో తులసి వచ్చి ఈ తెగిపోయిన గాలిపటం ఏంటి అని అడుగుతుంది.. అంతలో లాస్య వచ్చి ఇద్దరినీ రూమ్ లోకి తీసుకు వెళ్దాం అని అంటుంది..

బాస్ కి చెప్పకుండా నువ్వు ఒక్కదానివే వెళ్లి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావని లాస్య అని ఎలా తెలుస్తుంది నువ్వు వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదేమైనా వంట వర్క్ ప్రోగ్రామ్ అనుకుంటున్నావా కోర్స్ వర్త్ ప్రోగ్రాం అని అంటాడు.. ఎవ్వరూ లేకపోయినా తను ప్రపోజల్ ఎక్స్ప్లైన్ చేయగలదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అని నందు అంటాడు వీళ్లిద్దరూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నా సామ్రాట్ మౌనంగా ఉండిపోతాడు.. అపార్థం చేసుకుంటున్నారు నందగోపాల్ గారు నేను మిమ్మల్ని చాలాసార్లు లేపడానికి ప్రయత్నించాను మీరు లేవకపోతే అది నా తప్పు కాదు కదా అని తులసి అంటుంది.. సార్ మీరైనా నన్ను అర్థం చేసుకోండి అని సామ్రాట్ ని చూస్తూ తులసి అడుగుతుంది. ఫ్లైట్ డిలే వల్ల మీటింగ్ పోస్ట్ పోన్ అయిందని క్లైంట్ ఫీల్ అయ్యారు.. ఇప్పుడు సామ్రాట్ గారు లేకుండా నువ్వు ఒక్కదానివే వెళ్లావు.. మనం కావాలని అవాయిడ్ చేస్తున్నామని క్లైంట్ ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వడా అని నందు అంటాడు..


Share

Related posts

అప్పుడు మొద‌లైన ఆ అల‌వాటు.. ఇప్ప‌టికీ వ‌ద‌ల్లేక‌పోతున్నా: కృతి శెట్టి

kavya N

`బింబిసార‌` ప్రివ్యూను చూసిన ఎన్టీఆర్‌.. ఏమ‌న్నాడంటే?

kavya N

నాటి చిరంజీవి మెగా హిట్ సినిమాలు..నేటి స్టార్ హీరోలు ఎవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకుందాం..!!

sekhar