NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్యను తోసేసిన తులసి..! అభి చెంప పగలగొడతాను అన్న అంకిత..   

Intinti Gruhalakshmi:దివ్య తులసి దగ్గరకు వెళ్ళి వదిన అన్నయ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.. నువ్వే ఏదైనా చేసి నవ్వించమని అంటుంది.. ఇక తులసి అంకిత దగ్గరకు వెళ్లి చీమ, ఏనుగు జోక్ చెబుతుంది.. ఆ జోక్ కు అంకిత నవ్వుతుంది.. ఇంట్లో అందరూ కలిసి నవ్వుతుండగా నందు వచ్చి తులసి అని పెద్దగా అరుస్తాడు..!

Intinti Gruhalakshmi: serial 21 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi serial 21 June 2022 Today Episode Highlights

ఇక్కడ ఏం జరిగినా మహారాణి గారి కను సన్నల్లో జరుగుతుంది అని లాస్య తులసిని చూస్తూ దెప్పిపొడస్తుంది.. లాస్య నోటికి ఇష్టం వచ్చినట్టు తులసి అంటుంది మీ మనసులో ఉన్న మాటలను దాచుకోకుండా బయట పెట్టండి నాటకాలు ఆపడం మానేయండి అని లాస్య అనగానే.. తులసి మీరు నాటకాలు ఆడకుండానే తమరు నందగోపాల్ కి దగ్గర అయ్యారా నాటకాలు ఆడకుండానే మీరు ఇంటి కోడలు అయ్యారా.. నాటకాలు ఆడకుండా నేను మీ ఆయన చెయ్యి పట్టుకుని ఎక్కడ నుంచి వెళ్లిపోయారా అని తులసి అడుగుతుంది.. నాటకాల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని తులసి అంటుంది.. తులసిని నందు టాపిక్ డైవర్ట్ చెయ్యకు అని అంటాడు.

 

ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అంకుల్.. నేను తులసి ఆంటీ వాళ్లకు హెల్ప్ చేయకూడదు.. మీకు మీ కొడుకు హెల్ప్ చేయొచ్చు అని అంకిత అనగానే.. నందు అది అభిమానం అంటాడు.. అభి చేస్తే అది అభిమానం.. నేను ప్రేమ్ కి చేసేది దోచి పెట్టడం ఇదేం న్యాయం అంకుల్ అని అంటుంది అంకిత.. తులసి ఆంటీ పరాయి వాళ్ళ డబ్బు కోసం క్యారెక్టర్ కాదు అని అంటుంది అంకిత.. ఇక్కడ మీ తులసి ఆంటీ మంచితనం గురించి వినటానికి ఎవరూ రాలేదు కానీ నువ్వు మా ఇంటికి తీసుకోవడానికి వచ్చాను తులసీ నా కూతుర్ని నా ఇంటికి పంపించు అని అంటుంది. అంత మర్యాదగా అడిగితే బొట్టు పెట్టి పంపిస్తుంది అనుకుంటున్నావా.. చెయ్యి పట్టుకొని లాక్కెళ్లాసిందే గాయత్రి అని లాస్య అంకిత చేయి పట్టుకోబోతుండగా.. లాస్య ను తులసి వెనక్కి నెట్టేస్తుంది..

Intinti Gruhalakshmi: serial 21 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi serial 21 June 2022 Today Episode Highlights

శభాష్ మామ్ శభాష్ బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసే మామ్.. కొడుకులను కాపాడే మామ్ ను చూశాను కానీ. కోడల్ని ఇంతలా ప్రొటెక్ట్ చేసే మామ్ ను ఇప్పుడే చూస్తున్నాను అని అభి అంటాడు.. నువ్వు అంకిత ను కాపాడటం లేదు మామ్.. తన జీవితాన్ని పాడు చేస్తున్నావు అని అభి అంటాడు.. నువ్వు పడ్డ కష్టాల్ని నీ కోడలు కూడా పడేలా చేస్తున్నావు..

 

నీకు తెలిసిందల్లా ఒక్కటే కాపురాన్ని ముక్కలు చేయడం.. ఎదుటి వారి సంతోషాన్ని మసి చేయడం.. అభి ఇంకొక్క మాట ఆంటీ గురించి మాట్లాడితే చెడుగా మాట్లాడితే బాగోదు అని అంటుంది.. మర్చిపోయింది నేను కాదు నువ్వు.. ఆల్రెడీ నువ్వు చెప్పుడు మాటలు విని ఉబిలో కురుకుపోయావు. నీ మనసు పూర్తిగా పోల్యుట్ అయిపోయింది. అందుకే ఆంటీ గురించి చెడుగా మాట్లాడుతున్నావు. ఆంటీని చూడు నీ మాటలు తనని గాయపరిచిన చూడు తను ఎంత మౌనంగా ఉందో అదే నేను అయితే నీ చెంప పగలగొట్టి ఉండేదానిని అని అంకిత అంటుంది..

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N