24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

తులసి మళ్ళీ సామ్రాట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా.!? తులసి బిజినెస్ ప్రపోజల్ నందు యాక్సెప్ట్ చేస్తాడా.!?

Share

తులసి సామ్రాట్ వల్ల ఇంటికి వెళ్లి తను ఇచ్చినా బ్లాన్ చెక్కును తనకి ఇచ్చేస్తుంది.. మీరు ఈ చెక్ నాకు ఇవ్వాలి అని అనుకుంటే.. నేరుగా మీరే నా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్లు కానీ మీరు అలా ఇవ్వలేదు.. అంటే మీరు మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేశారు.. అదే మీకు ఆత్మ అభిమానం ఉండి ఉంటే కచ్చితంగా మీరే వచ్చి ఉండేవారు.. డబ్బుతో ఏమీ కొనలేరు సామ్రాట్ గారు. ఇక నేను హనీ కి కూడా ఏదైనా తీసుకువచ్చి పెట్టాను అంటే దానిలో కూడా అర్థాలు వెతకకండి.. చిన్నపిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు ఏదైనా తీసుకు వెళ్ళమని పెద్దలు చెబుతూ ఉంటారు.. హనీ అంటే నాకు ఇష్టం అందుకే తనకి ఇష్టం అనేది గుర్తుంచుకొని చేసి తీసుకువచ్చాను.. వెళ్లొస్తాను అని చెప్పి తులసి ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Serial 22 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 July 2022 Today Episode Highlights

ప్రేమ శృతిని వెతుక్కుంటూ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. శృతి అక్కడ లేదని తెలుసుకొని తను శృతి కోసం వచ్చానని.. వాళ్ళ అత్తయ్యకు చెప్పకుండా ఉండిపోతాడు.. తను ఎన్ని సార్లు శృతికి ఫోన్ చేయమన్న ఇంటికి వెళ్లి చేయిస్తాను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు.. వెంటనే ప్రేమ్ ప్రేమ్ అంటూ శృతి బయటికి వస్తుంది.. నా మాట విను తను నీ మీద ప్రేమ్ కు ప్రేమ లేనట్టుగా నాకు అనిపించింది.. కొన్ని రోజులు ఇక్కడే ఉండమని వాళ్ళ అత్తయ్య చెబుతుంది.. దాంతో శృతి కూడా మౌనంగా ఉండిపోతుంది..

నందు లాస్య ఇద్దరు సామ్రాట్ ను మీట్ అవుతారు. నేను ఒక చిన్న బిజినెస్ ఐడియా తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిని అయ్యాను అని సామ్రాట్ చెప్తారు.. నాలాంటి సామ్రాట్ లు 100 మంది తయారవ్వాలి. అదే నా ఆలోచన అని సామ్రాట్ చెప్తారు. నువ్వు 100 మంది సామ్రాట్లను వెతికి వారిని నా ముందు ఉంచు అని నందుకి పని అప్పచెబుతాడు. సోషల్ మీడియాలో నందు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళందరూ మీ మీ ఐడియాస్ ను పంచుకోమని చెబుతాడు.. దానికి కావలసిన హెల్ప్ వాళ్ళు చేస్తామని పోస్ట్ చేస్తాడు. ఆ పోస్ట్ చూసినా అంకిత తులసిని అప్లై చేయమని అడుగుతుంది.. ఒకవేళ మనం అప్లై చేసిన మన చిన్న బిజినెస్ ఐడియా వాళ్లకు నచ్చాలి కదా అని తులసి అంటుంది. మన ప్రయత్నం మనం చేద్దామం ఆంటీ అని అంకితం అంటుంది..

రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళ ఇంటికి బ్యాంకు మేనేజర్ ఇచ్చి మీరు సంగీతం స్కూల్ పెట్టుకోవడానికి లోన్ ఇస్తాము అని అంటారు .. బ్యాంకు రూల్స్ కి వ్యతిరేకంగా ఇంతకుముందు లోన్ రాదని తులసి తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్లు లోన్ ఇస్తామని రాగానే ఏదో అనుమానం ఉందని గ్రహించి.. ఖచ్చితంగా ఈ లోన్ వెనకమాల సామ్రాట్ హస్తము ఉందని తెలుసుకొని నాకు ఈ లోన్ అవసరం లేదు.. మీకు ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్లకు వెళ్లి థాంక్స్ చెప్పండి అని తులసి సామ్రాట్ ఆఫర్లు మరోసారి రిజెక్ట్ చేస్తుంది..


Share

Related posts

2వ రోజు బాగా నిరాశప‌రిచిన `లైగ‌ర్‌`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

kavya N

“కోబ్రా” ప్రమోషన్ కార్యక్రమాలలో బాయ్ కట్ పదం పై విక్రమ్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Manchu Vishnu: “మా” అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది కావడంతో మీడియా సమావేశంలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..!!

sekhar