నందు – లాస్య మధ్య తులసి ఇరుక్కుపోయిందా.!? సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చినా హనీ తులసి శిష్యరికం చేస్తుందా.!?

Share

తన ఇంటికే బ్యాంక్ మేనేజర్ లోన్ ఇస్తామంటూ రావడం తో తులసికి అనుమానం కలుగుతుంది.. ఈ లోన్ వాళ్ళని కచ్చితంగా సామ్రాట్ పంపించి ఉంటాడని అర్థం చేసుకుని సామ్రాట్ కి ఫోన్ చేసి మీరు నాకు ఎందుకు లోన్ ఇప్పించాలని అనుకుంటున్నారు అంటూ తులసి ఫైర్ అవుతుంది.. నేను ఒంటరి ఆడదానిని.. నాకు ఒంటరి పోరాటమే ఇష్టమని.. నాకు ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం లేదని చెప్పి ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటాను అని అంటుంది..!

Intinti Gruhalakshmi Serial 23 July 2022 Today Episode Highlights

తులసి వాళ్ళ ఇంటికి హనీ సంగీతం నేర్చుకోవడానికి వెళ్తుంది.. నేను నేర్పించననీ తులసి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నేర్పించను అని చెబుతుంది.. హనీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ నన్ను మీ శిష్యురాలుగా చేర్చుకోండి అని ముద్దు ముద్దగా అడుగుతుంది.. సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అమ్మా తులసి మా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు.. ఇక మీదట నీకు అలాంటి పరిస్థితి రాదని ఆయన తులసికి భరోసా ఇస్తాడు.. హనీకి సంగీతం నేర్పించడానికి ఒప్పుకుంటుంది..

తులసి అభి కి ఫోన్ చేసి కృష్ణాష్టమి సందర్భంగా ఇంటికి రమ్మని చెబుతుంది.. నేను రాను అని అంటాడు అభి.. నువ్వు అనుకుంత్ననటు కాదు అభి.. అంకిత నీ గురించి ఆలోచిస్తూ ఇక్కడ బాధపడుతుంది.. రేపు ఇక్కడికి వాస్తే అంకిత నువ్వు కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవచ్చు.. ఆ నిర్ణయం ఏదైనా సరే నేను మీ ఇద్దరి మధ్యలోకి అడ్డు రాను అని మాట ఇస్తుంది..

Intinti Gruhalakshmi Serial 23 July 2022 Today Episode Highlights

అభిని తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళమని గాయత్రి చెబుతుంది.. నువ్వు అక్కడి వెళ్లి ఒక మంచి సమయం చూసుకొని అంకితం కన్విన్స్ చేసి మళ్లీ ఇక్కడికి తీసుకు రమ్మని చెబుతుంది.. ఇదంతా జరుగుతుందా ఆంటీ అని అభి అంటాడు.. నువ్వు ప్రయత్నించు తప్పకుండా జరుగుతుంది అని గాయత్రి చెబుతుంది. మరోవైపు తులసి సంగీతం స్కూల్ ఫైల్ తీసుకుని సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ కు వెళ్తుంది.. అక్కడ లాస్య నందు తులసి కి ఎదురుగా వస్తారు.. తను చేతుల్లో ఫైల్ తీసుకొని లాస్య ఈ ఫైల్ బాస్ దగ్గరకు వెళ్లాలంటే మా నందుని దాటి వెళ్ళాలి.. నందు ఓకే చేస్తేనే నీ ఫైల్ బాస్ వరకు వెళ్తుంది అని తులసి ఫైల్ ను లాస్య తీసుకుంటుంది.. మరి ఏం జరుగుతుందో చూద్దాం..


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

12 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago