NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేపటికి సూపర్ ట్విస్ట్.. అత్త కోడలు ఇద్దరు రేపు కలుస్తారా.!?

Intinti Gruhalakshmi Serial anasuya tulasi

Intinti Gruhalakshmi: పరంధామయ్యని సామ్రాట్ వల్ల బాబాయ్ వాకింగ్ కి పార్టీకి తీసుకువెళ్తాడు రకరకాల జోక్స్ వేసి తనని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. దూరంగా ఉన్న సామ్రాట్ తులసి కూడా పరంధామయ్యలో ఏమైనా మార్పు వస్తుందేమోనని చూస్తూ ఉంటాడు. సామ్రాట్ గారు మీకు ఈరోజు ఆఫీసులో అర్జెంటు మీటింగ్ ఉంది అన్నారు ఇంకా వెళ్ళలేదు ఏంటి వెళ్ళండి అని తులసి అడుగుతుంది.. పరంధామయ్య నీకే కాదు నాకు కూడా నాన్నగారు లాంటివారే అని ఈ బాధ్యత మీది మాత్రమే కాదు నాది కూడా అని తులసి సామ్రాట్ ధైర్యాన్ని ఇస్తాడు.

Intinti Gruhalakshmi Serial 23 November 2022 Today 797 Episode highlights
Intinti Gruhalakshmi Serial 23 November 2022 Today 797 Episode highlights

సామ్రాట్ వాళ్ళ బాబాయ్ పరంధామైన నవ్వించే ప్రయత్నంలో భాగంగా లాఫింగ్ ఎక్ససైజ్ను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే తులసి సామ్రాట్ కూడా అదే చేద్దామని పోస్ట్ చేస్తారు కానీ వాళ్లందరూ నవ్వుతున్న పరంధామయ్య మాత్రం నవ్వుడు అప్పుడే పరంధామయ్య లేచి నిలబడి సారీ అమ్మా తులసి ఇప్పుడు కాదు ఇంకోసారి నవ్వుతూ నా మనసుని మోసం చేస్తూ నేను నవ్వలేను అని అంటాడు సరే మావయ్య అని తులసి పరంధామైన తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతుంది..

Intinti Gruhalakshmi Serial 23 November 2022 Today 797 Episode highlights
Intinti Gruhalakshmi Serial 23 November 2022 Today 797 Episode highlights

తాతయ్యను అవమానించి పెద్ద తప్పు చేశారు నానమ్మ అని ప్రేమ్ శృతి ఇద్దరూ చెబుతారు. డైమండ్ లాంటి తాతయ్యను నీ జోలిలో ఆ దేవుడు వేశాడు 50 సంవత్సరాలు నువ్వు ఆయనతో కాపురం చేసి కూడా ఆయన విలువ నువ్వు తెలుసుకోలేకపోయావు అమ్మ విషయంలో నువ్వు ఎలాగూ మారలేదు ఇక తాతయ్య విషయంలో కూడా అలాగే తయారయ్యావు ఈ ఇంటికి అమ్మ దూరం అయ్యాక ఈ ఇంట్లో వెలుగు దూరమైంది తాతయ్య దూరమయ్యాక ఈ ఇంట్లో మానవత్వం దూరమైంది ఇక నేను ఇంట్లో ఉండను అని ప్రేమ్ శృతిని తీసుకొని బయలు దేరతాడు. లాస్య ప్రేమ్ వాళ్ళు ఇంట్లో ఉండడానికి తనకు సాధ్యమైనంత వరకు కన్విన్స్ చేస్తుంది కానీ ప్రేమ్ శృతి కన్విన్స్ అవ్వరు.

Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya
Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya

ప్రేమ్ శృతి ఇద్దరూ లగేజ్ బ్యాగ్ తీసుకొని తులసి ఇంటికి వస్తారు. అప్పటివరకు పరంధామైన తులసి టిఫిన్ తినమని చాలా రకాలుగా బ్రతిమిలాడుతుంది. ప్రేమ్ ని చూడగానే నాకోసం ఎక్కడికి రాలేదా ఈ ఇంట్లో ఉండడానికి వచ్చారని పరంధామయ్య అడుగుతారు. సారీ ఆంటీ ఆ ఇంట్లో మీరు లేకుండా మేము ఉండలేకపోతున్నాము అని శృతి తులసి తో అంటుంది .  ఒప్పుకుంటుంది తులసి. తాతయ్య మీ అల్లరి మనవడు కూడా తిరిగి వచ్చాడు. ఇక ఇంట్లో అల్లరి అల్లరి అని ప్రేమ అంటాడు అప్పటికి పరంధామయ్య మనసులో కాస్త ఆనందం కలుగుతుంది.

Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya lasya
Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya lasya

తాతయ్య మీ అబ్బాయి నందగోపాల్ కాల్ చేస్తున్నారు అని చెబుతాడు. ఇక్కడ జరిగిన గొడవలు నందుకు తెలియడానికి వీల్లేదు వాడు వాళ్ళందర్నీ అరుస్తాడు నా కారణంగా వాళ్ళు ఇబ్బంది పడటానికి వీల్లేదు అని పరంధామయ్య అంటుండగా అస్సలు తెలీదు అని లాస్య అక్కడికి వస్తుంది. మీరు మనసు మార్చుకుని ఇంటికి వచ్చేస్తే నందుకు తెలీదు అని లాస్య అంటుంది. మిమ్మల్ని తీసుకువెళ్లడానికి వచ్చాను మామయ్య అని లాస్య అంటుంది ఆ పక్కనే అనసూయ రావటంతో పరంధామయ్య భయపడుతూ తులసి చేతులు పట్టుకుంటాడు. అనసూయమ్మ ప్రేమగా పరంధామయ్యను వాళ్ల ఇంటికి రంగును పిలుస్తుంది.

Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya lasya
Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya lasya

తులసి మా ఆయన చేయి వదులు అని అనసూయమ్మ అంటుంది. తులసి పరంధామయ్య చేయిని వదలకపోవటంతో బలవంతంగా తులసి చేతిలో నుంచి పరంధామయ్య చేతిని లాక్కొని అనసూయమ్మ పరంధామయ్యను బలవంతంగా అక్కడి నుంచి తీసుకు వెళుతుంది. మావయ్య కు ఏమాత్రం ఇబ్బంది కలిగించిన నేను చూస్తూ ఊరుకోను అని తులసి అంటుంది అమ్మ నాన్నమ్మ తాతయ్యని తీసుకొని ఆపమ్మ అని ప్రేమ్ చెబుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ప్రేమ్ వాళ్ళిద్దరి మధ్యలోకి నేను వెళ్ళలేను. ఆ నిర్ణయం ఏదో మావయ్య గారే తీసుకోవాలి అని తులసి ఏడుస్తూ చెబుతుంది. పరంధామయ్య అనసూయమ్మ చేతిని విదిలించుకుని తలుపు వేసి నేను వెళ్ళను నేను వెళ్ళను అని అంటాడు. అనసూయమ్మ బయట నిలబడి తలుపు తీయమని తలుపు బద్దలు కొడుతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi Serial anasuya
Intinti Gruhalakshmi Serial anasuya

నీకు ఇది తలుపు కావచ్చు. కానీ నాకు మాత్రం ఇది మన ఇద్దరికీ మధ్య ఉన్న అడ్డు కూడా నీ ప్రవర్తన వల్లే ఈ అడ్డు గోడ వచ్చిందని పరంధామయ్య అంటాడు. నేను చేసిన తప్పులు అన్న మాటలు అన్ని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కానీ నేను ఎందుకు అలా చేశాను మీరు ఒక్కసారి ఆలోచించమని అనసూయమ్మ ఏడుస్తూ అడుగుతుంది. నిజమే నేను తప్పు చేశాను. ఎందుకంటే మీరు నాకు అన్యాయం చేశారు కాబట్టి. మీ పుట్టినరోజు నాడు మీరు నాతోపాటు నేను ఉండాలని కోరుకున్నాను. నా నుంచి అందరూ దూరమయ్యారు నా కోపం ఉక్రోషంగా మారింది. ఏం చేయమంటారు నేను కావాలని అనలేదు మిమ్మల్ని అవమానించాలని కూడా కాదు అన్న మాట ఇలా నన్ను తోసేస్తారా.. ఇప్పుడు నన్నేం చేయమంటారు..

Intinti Gruhalakshmi Serial anasuya tulasi
Intinti Gruhalakshmi Serial anasuya tulasi

నన్ను ఈ డోర్ దగ్గరే గొంతు తీసుకొని చచ్చిపోమంటారా అని అనసూయమ్మ అడుగుతుంది. అప్పుడు మీరు సంతోషపడతారా.. మీ కోపం తగ్గుతుందా.. అని అనసూయమ్మ అంటుంది. నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వు అనసూయ. ఇది నా ఆఖరి కోరిక అనుకో పరంధామయ్య అంటాడు. రేయ్ ఇంట్లో అంతా ఓకే కదా అని నందు వచ్చి అభి అని అడుగుతాడు. మరోవైపు తులసి అనసూయమ్మను వెతుక్కుంటూ వస్తుంది. అనసూయమ్మ నీళ్లలో దూకటానికి అక్కడికి రావడం తులసి చూస్తుంది అత్తయ్య అంటూ తులసి ఆపడానికి ప్రయత్నిస్తుంది ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri