Intinti Gruhalakshmi: హాయ్ నందు అంటూ తన ఫ్రెండ్ ఇంటికి వస్తాడు.. నేనే కాల్ చేసి పిలిపించాను నందు.. రండి సార్ కూర్చోండి అని లాస్య అంటుంది.. 2 రోజుల్లో ఫస్ట్ ఇన్స్టాల్ మెంట్ కింద 20లక్షలు ఇస్తానని చెబుతుంది.. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయమని నందు చేత సైన్ చేయిస్తుంది లాస్య.. డబ్బులు లేవని ఓపక్క నేను బాధపడుతుంటే నువ్వు ఏవిధంగా రెండు రోజుల్లో డబ్బులు ఇస్తానని నా ఫ్రెండ్ దగ్గర నన్ను అడ్డంగా బుక్ చేశావు.. డబ్బులు ఇవ్వకపోతే వాడు నా చెంప పగల కొడతాడు అని నందు కంగారు పడతాడు.. కూల్ నందు నీ చేత డబ్బులు ఇప్పించి.. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ పెట్టిస్తాను అని లాస్య అంటుంది..
ప్రేమ్ వాళ్ళ ఇంటికి అభి వస్తాడు.. నిన్ను ఒక సాయం ఆడగడానికి వచ్చనురా అంటాడు అభి.. నువ్వు కుర్చోవడానికి కుర్చీ కూడా వేయలేని నేను నీకు సహాయం చేయగలనా.. నన్ను అటపట్టిస్తూన్నావా అని అంటాడు ప్రేమ్.. పని కట్టుకుని నిన్ను బాధ పెట్టడానికి నేను ఎందుకు వస్తాను అని అంటాడు అభి.. నువ్వు నాకు మాట సహాయం చేయాలి.. అది కూడా నువ్వు చేయగలిగే సామర్థ్యం ఉందని వచ్చాను.. అంకిత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది.. తను అమ్మ చెప్పిన మాటలు విని నన్ను దూరంగా ఉంచుతుంది. నువ్వే ఎలాగైనా అమ్మతో మాట్లాడి అంకిత నా దగ్గరకు వచ్చేలా చెయ్యాలి..
అమ్మకు నేనంటే ఇష్టం లేదు. నా మాట వింటుందని ఎలా అంకుంటున్నవు. అమ్మకు నువ్వంటే ఇష్టం.. నువ్వు చెబితే వింటుంది.. నువ్వు అంకిత నా దగ్గరకు వచ్చేలా చేస్తే నీ ఆల్బమ్ కి కావలసిన సాయం నేను చేస్తాను అని అంటాడు అభి.. ఓహో డీల్ మాట్లాడటనికి వచ్చావా అని అంటాడు ప్రేమ్.. నువ్వు ఏమైనా అనుకొరా అంటాడు అభి.. అయినా మొగుడు పెళ్ళాలు మధ్య మూడో వ్యక్తి రాకూడదు. ఈ విషయాన్ని మీరే తేల్చుకోండి అని అంటాడు ప్రేమ్,శృతి.. దాంతో అభి అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళి పోతాడు..
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…
Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…