NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి చచ్చిపోయానని చెప్పమన్న పరంధామయ్య.. ఊహించని ట్విస్ట్..!

Intinti Gruhalakshmi today episode Highlights

Intinti Gruhalakshmi: అనసూయ నీకు ఇది తలుపు కావచ్చు. కానీ నాకు మాత్రం ఇది మన ఇద్దరికీ మధ్య ఉన్న అడ్డు గోడ.. యావండీ నేను చేసిన తప్పులు అన్న మాటలు అన్ని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కానీ నేను ఎందుకు అలా చేశాను మీరు ఒక్కసారి ఆలోచించమని అనసూయమ్మ ఏడుస్తూ అడుగుతుంది. మీరు నాతోపాటు నేను ఉండాలని కోరుకున్నాను. నా నుంచి అందరూ దూరమయ్యారు. అప్పుడు నా కోపం ఉక్రోషంగా మారింది ఏం చేయమంటారు అని అంటుంది అనసూయ.

Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya
Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya

యావండి ఇప్పుడు మీరు తలుపు తీస్తారా.. లేదంటే నన్ను ఈ డోర్ దగ్గరే గొంతు తీసుకొని చచ్చిపోమంటారా అని అనసూయమ్మ అడుగుతుంది. అప్పుడు మీరు సంతోషపడతారా మీ కోపం తగ్గుతుందా అని అనసూయమ్మ అంటుంది. రా లోపలికి రా అని అనసూయమ్మను పరంధామయ్య లోపలికి తీసుకు వెళ్తాడు. నువ్వు మంచి దానివి అనసూయ నేనే తప్పు చేసాను ఇకనుంచి నన్ను నన్నుగా బ్రతకనివ్వు నేను ఆ ఇంటికి రాను నేను ఉన్నంతకాలం ఇక్కడే నా కూతురుతోనే ఉంటాను అని పరంధామయ్య తెగేసి చెబుతాడు.

 

Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya lasya
Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya lasya

సరే పదండి మన ఇంటికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేసి మీరు నాతో పాటుగా ఇంటికి రండి అని పరంధామయ్యను అనసూయమ్మ పిలుస్తుంది. కానీ పరంధామయ్య రానని చెబుతాడు. నువ్వు నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వు అనసూయ ఇది నా ఆఖరి కోరిక అనుకోని పరంధామయ్య అంటాడు. నందు మీ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని అనసూయమ్మ అడుగుతుంది. నందు నా గురించి అడిగితే నేను చచ్చిపోయాను అని చెప్పు అని పరంధామయ్య ఏడుస్తాడు. అయితే ఇక మీరు నాతో పాటు రారా అని అనసూయమ్మ అడుగుతుంది. రాను గాక రాను అని పరంధామయ్య చెబుతాడు.

Intinti Gruhalakshmi
Intinti Gruhalakshmi

రేయ్ ఇంట్లో అంతా ఓకే కదా అని నందు వచ్చి అభి అని అడుగుతాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి గుడికి వెళ్లారు డాడ్ అని అభి అబద్ధం చెబుతాడు. అంతలో అంకిత వస్తుంది నువ్వు గుడికి వెళ్లలేదా అని నందు అడుగుతాడు. లేదంటే వెళ్ళలేదు అని అంకిత ఏదో ఒకటి మేనేజ్ చేసి చెబుతుంది. కానీ వీళ్ళిద్దరి వాళ్ళతో కచ్చితంగా ఇంట్లో ఏదో జరిగిందని నందుకి అర్థమవుతుంది. ఇద్దరూ నందు నుంచి తప్పించుకొని వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతారు. అప్పుడే నందు మీ అభి లోపల ఏం చేస్తున్నావ్ రా త్వరగా అని పిలుస్తాడు.

Intinti Gruhalakshmi Serial anasuya tulasi
Intinti Gruhalakshmi Serial anasuya tulasi

రేపటి ఎపిసోడ్ లో తులసి అనసూయమ్మను వెతుక్కుంటూ వస్తుంది. అనసూయమ్మ నీళ్లలో దూకటానికి అక్కడికి రావడం తులసి చూస్తుంది. అత్తయ్య అంటూ తులసి ఆపడానికి ప్రయత్నిస్తుంది. నందు వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందని అర్థం చేసుకుంటాడు.

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri