Intinti Gruhalakshmi: తులసి డబ్బులు కాజేసింది లాస్యేనని తెలుసుకుంటుందా.!? తులసి పై నందు ఫైర్..!

Share

Intinti Gruhalakshmi: తులసి ఫోన్ కి మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.. మామ్ కాలేజ్ కి టైం అవుతుంది అని దివ్య అంటుంది.. గంట నుంచి చూస్తున్నా ఆంటీ ఏమైంది ఆ ఫోన్ వంక అలా చూస్తున్నారు అని అంటుంది అంకిత.. అంతలో ఏదో మెసేజ్ వచ్చింది చూడు అని అంటుంది తులసి.. మామ్ నీ అకౌంట్ లో 20 లక్షలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అని అంటుంది దివ్య.. హేయ్ అంటూ అందరూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు..! నా ఆరాటం అంతా ఒక్కటే అంకిత.. 5 లక్షలు డ్రా చేసి ప్రేమ్ కు ఇస్తే కానీ నా మనసు కుదుటపడతుంది అని అంటుంది..!

Intinti Gruhalakshmi: Serial 25 June 2022 Today Episode Highlights

శృతి నీకోసమే ఎదురు చూస్తున్నా.. అకౌంట్ లో మనీ పడ్డాయి త్వరగా రా అని తులసి అంటుంది.. వస్తున్నా ఆంటీ అని శృతి చెబుతుంది.. మరో వైపు తులసి వాళ్ళ ఇంట్లో స్వీట్స్ తింటూ ఉంటారు.. అంతలో ఏదో మెసేజ్ వచ్చిందని అంకిత చూసి షాక్ అవుతుంది.. మి అకౌంట్ లో నుంచి 20 లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది ఆంటీ అని అంకిత అంటుంది. దివ్య కూడా ఆ మెసేజ్ చూసి షాక్ అవుతుంది. అంటే ఆ డబ్బులు ఏమయ్యాయి అని అంటుంది.. అందుకు ఇలా జరిగింది అని వెంటనే బ్యాంకు మేనేజర్ కి కాల్ చేసి అడుగుతుంది..

సార్ నా పేరు తులసి.. లోన్ వచ్చింది కదా.. చెక్ తో డ్రా చేసుకోలేక పోవచ్చు.. మీరు ఇచ్చినా చెక్ తో వేరే ఎవరికైనా చెక్ ఇచ్చి ఉంటారేమో అని అంటారు.. ఆంటీ బాగా గుర్తు తెచ్చుకోండి ఎవరికైనా బ్లాంక్ చెక్ ఇచ్చారేమో అని అంటుంది.. నిన్న రంజిత్ వస్తె ఇచ్చాను.. ఎవరైనా బ్లాంక్ చెక్ ఎవరికైనా ఇస్తారా.. అని అంకిత అంటుంది.. ఆ అవును ఆ విని శృతి షాక్ అవుతుంది. ఇలా బ్లాంక్ చెక్ ఎవ్వరికీ ఇవ్వకూడదు అని అంటుంది శృతి.. అంకిత వెంటనే ఆ బ్రోకర్ మీద పోలీస్ కంప్లైంట్ పెడదాం అంటుంది అనసూయమ్మ.. ఆ ఫైల్స్ చెక్ చేశాక ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్.. వాళ్ళు కావాలనే ఇదంతా చేశారు అని అంటారు..

Intinti Gruhalakshmi: Serial 25 June 2022 Today Episode Highlights

దేవుడు మనకు ఇంకో పరీక్ష పెట్టాడు.. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది.. ఎదుటి వాళ్ళను మోసం చేసే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు అని అనసూయమ్మ అంటుంది.. అంతలో నందు వచ్చి ఆ సూత్రం అందరికీ వర్తిస్తుంది అని అంటాడు.. నీ అమాయకత్వం తో నువ్వు ఇన్ని రోజులు సాధించింది ఏంటి.. నీతో పాటు ఉన్న అందరినీ కష్టాల్లోకి నెట్టటం తప్పా అని అంటాడు నందు..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

15 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

24 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago