NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందు పై రివర్స్.. లాస్యకి బదులుకి బదులు చెప్పిన తులసి..!

Intinti Gruhalakshmi Serial 29 November 2022 today 802 episode Highlights

Intinti Gruhalakshmi: తులసి అనసూయమ్మ ను తీసుకుని ఇంట్లోకి వస్తుంది. నందు వాళ్ళను లోపలికి రాకుండా అడ్డుకుంటాడు. అమ్మ నువ్వేమీ చిన్న తప్పు చేయలేదు నాన్నని ఎవ్వరూ ఇంతవరకు అవమానించిన విధంగా అవమానించావు అసలు నీకు నో రు ఎలా నోరు ఉంది కదా అని నాన్న మీద విరుచుకుపడితే అందరూ ఊరుకున్నట్టు నేను చూస్తూ ఊరుకోను అని నందు వాళ్ళమ్మని అరుస్తాడు..

Intinti Gruhalakshmi Serial 26 November 2022  today 800 episode Highlights
Intinti Gruhalakshmi Serial 26 November 2022 today 800 episode Highlights

నందు గారు మావయ్య గారు నాతో పాటే మా ఇంట్లోనే ఉన్నారు ఆయన గురించి మీరు కంగారు పడకండి అని తులసి చెబుతుంది. మా నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకోనందుకు థాంక్యూ తులసి అని నందు అంటాడు. నందు నువ్వేంటి తులసి కి థాంక్స్ చెప్తున్నావు. అసలు ఈ గొడవ అంతా జరగడానికి కారణం తులసినే అని లాస్య అంటుంది. తులసి చీర కట్టుకున్న సంప్రదాయపు మహిళలాగా కనిపిస్తుంది కానీ తన మనసంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంది .మనకు ఎవరికీ తెలియకోకుండానే మనల్ని తన ట్రాన్సలో పడేస్తుంది అని లాస్య నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.

లాస్య మనం గొడవాడుకోవడానికి ఇది కరెక్ట్ అయినా సమయం కాదు. ఎందుకు ఊరుకోవాలి నిజాలు మాట్లాడుతున్నానని భయపడుతున్నావా అని లాస్య తులసిని ప్రశ్నిస్తుంది. నేను భయపడి చాలా రోజులైంది లాస్య. లోకం గురించి లోకులు అనుకునే మాటలు గురించి కూడా పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది అని తులసి చెబుతుంది. నువ్వింకా అప్డేట్ అవ్వాలి. ఇకపోతే ఇందాక మీవారు చాలా క్లారిటీగా చెప్పారు. నేను ఈ ఇంటికి పరాయి దానిని. అంటే నాకు కూడా ఆయన పరాయి వారే కదా.. అప్పుడు భయపడాల్సింది నువ్వు మాత్రమే నేను కాదు అని తులసి అంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు తులసి.. మన కుటుంబాన్ని ముక్కలు చేసి తులసి పండగ చేసుకోవాలని అనుకుంటుంది అని లాస్య అంటుంది. పండగలు చేసుకోవాలంటే నాకు చాలా పండగలే ఉన్నాయి.

అయినా ఒకరి బాధని సంతోషంగా పండగ చేసుకునే అలవాటు నాకు లేదు. నీ అలవాటు నేను ఈ ఇంట్లో ఉన్నంతవరకు కుటుంబం ముక్కలు కాకుండా చూసుకున్నాను. ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా ఆ బాధ్యత లేదు అని తులసి చెబుతుంది.
అవును తులసి ఇల్లు ముక్కలు కాకుండా చూసుకుంది. ఇప్పుడు నువ్వు చేసింది తప్పే లాస్య అని నందు అంటాడు. నువ్వు ఎందుకు నాన్న ను అభిమానించ లేకపోయావు అని నందు లాస్య పై రివర్స్ అవుతాడు.

మా నాన్నను ఇంట్లోకి తిరిగి వచ్చేవరకు నీకు కొడుకు ఉన్నాడన్న సంగతి మర్చిపో అని అనసూయమ్మకి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు నందు. ఇంకొక మాట నువ్వు నాన్నని ఈ ఇంట్లోకి తిరిగి తీసుకురానంతవరకు.. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని నందు అనసూయమ్మను అంటాడు. ఆ పక్కనే ఉన్న తులసి నందు తలుపు వేయకుండా అడ్డుపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N