NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి ఇచ్చిన పార్టీలో అపశృతి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Intinti Gruhalakshmi Serial

Intinti Gruhalakshmi: శృతి ప్రెగ్నెంట్ అని తెలిసిన తులసి పరుగు పరుగున తన కోడలికి తన చేతులతో మొదటిసారి పెట్టాలని వెళ్తుంది. కానీ లాస్య తనకి ఈ విషయాన్ని చెప్పలేదన్న ఇగో కొద్దీ.. తులసి ఇంట్లోకి రావడానికి లాస్య ఒప్పుకోదు.. అప్పటికి శృతి తప్పైపోయిందని చెప్పట్లేదని లాస్య కోపంతో తులసి అసలు ఇంట్లోకి రావడానికి వీల్లేదు.. తనతో మాట్లాడడానికి వీల్లేదని.. తన చేతిలో ఉన్న సారెను విసిరి కొడుతుంది.. ఇక తులసి చేసేది ఏమీ లేక మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi Serial 27 December 2022 Today 826 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 27 December 2022 Today 826 Episode Highlights

తులసి ఇంటికి వెళ్లేసరికి సామ్రాట్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు ఆఫీస్ కి వెళ్ళండి. నేను ఒక గంట లేటుగా వస్తాను అని తులసి ఇంట్లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది.. ఏమైంది తులసి అని అడగగానే.. లాస్య చేసిందంట తులసి చెబుతుంది అయినా మీ వల్లే ఇదంతా జరుగుతోంది మీ ఇంట్లో వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకోవడం లేదు వాళ్లంతా మీ వల్ల అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు పదండి ముందు శృతి దగ్గరకు వెళ్లి తనని ఆప్యాయంగా హత్తుకుందురు గాని తర్వాత ఏం జరిగితే అది జరిగింది అని సామ్రాట్ తులసిని వెంటపెట్టుకొని శృతి దగ్గరకు వెళ్తాడు అప్పటికే ఇంట్లో అందరూ సమావేశమై లాస్యవే తప్పని నందుకి చెబుతారు.

Intinti Gruhalakshmi Serial
Intinti Gruhalakshmi Serial

తులసి తో పాటు సామ్రాట్ రావడానికి చూసిన నందు లెవెల్ వేయడానికి నువ్వు ఇంట్లోకి రావడం లేదు అని అసలు నీకు ఈ విషయానికి సంబంధం లేదని మర్యాదగా బయట నుంచి బయట వెళ్లిపోమని చెబుతాడు. నందు కానీ సామ్రాట్ అవేమీ పట్టించుకోడు తులసి మాత్రం సామ్రాట్ నాకోసమే వచ్చాడని నాతో పాటే ఉంటాడని చెబుతుంది. ఆ మాటలకు లాస్య వ్యంగ్యంగా జీవితాంతం నీతోపాటే ఉంటాడా అని అనగానే.. అవును నాతో పట్టే జీవితాంతం ఫ్రెండ్ గా ఉంటారు అని బదులుకి బదులు చెబుతుంది తులసి.

ఇక రేపటి ఎపిసోడ్ లో శృతి ప్రెగ్నెంట్ అయినా సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికి తులసి వాళ్ళింట్లో అందరూ సమావేశమై పార్టీ చేసుకుంటారు. ఇక అదే విషయాన్ని దివ్య లాస్యతో చెబుతుంది. లాస్య నందు ఇద్దరూ బయలుదేరి తులసి ఇంటికి వస్తారు. ఇక తుల శ్రుతి ఆ పార్టీలో కాలుజారి కింద పడిపోతుంది. అమ్మో అంటూ శృతి ఏడుస్తుంది ఇక ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri