Intinti Gruhalakshmi: తులసిని అడ్డంగా బుక్ చేసిన లాస్య.. నందుకు చివాట్లు పెట్టిన తులసి..!

Share

Intinti Gruhalakshmi: ఆ రంజిత్ మనల్ని తెలివిగా ఇరికించాడు.. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది.. నేనే ఎందుకు ఇలా మోసపోతున్నాను.. అందరూ మంచి వాళ్ళు అనుకోవడం తప్పమ్మా.. శృతిని పట్టుకుని క్షమించమని అడుగుతుంది తులసి.. ఇంకొకసారి రుజువైంది ఈ అమ్మ దురదష్టమే నా బిడ్డలను పట్టుకుని పీడిస్తుంది అని బాధపడుతుంది..

Intinti Gruhalakshmi: Serial 27 June 2022 Today Episode Highlights

లాస్య తనలో తానే నవ్వుకుంటుంది.. నందు ఐ యమ్ సో హ్యాపీ.. మన ప్రియమైన శత్రువు తులసి రోడ్డున పడింది.. తులసికి 20 లక్షలు లోన్ శాంక్షన్ అయ్యింది. ఆ లోన్ డబ్బులు మాయమయ్యాయి అని చెబుతుంది.. అది ఎలాగా అని అంటాడు నందు.. ఎవడో బురిడీ కొట్టించి ఉంటాడు అని అంటాడు.. మనం వెళ్లి పలకరిద్దం అని అంటాడు.. అంకిత తులసికి సాయం చేస్తుంది అని అనగానే వెంటనే తెల్చుకుంటాను అని అంటాడు నందు..

నా పొరపాటు వలన ఇదంతా నా వల్లే జరిగింది అని తులసి అంటుంది.. అయినా ఒక్కరిని మోసం చేసి బ్రతికే వారు ఎప్పటికీ బాగుపడరు అని అనసూయమ్మ అంటుంది.. అంతలో అక్కడికి నందు వచ్చి సూత్రం అందరికీ వర్తిస్తుంది అని అంటాడు నందు వాళ్ళ నాన్న కోపంతో నందుని అరుస్తాడు నీకు చదువు రాదు బ్రతకడం చేత కాదు అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు విన్నావా అని తులసి అంటాడు.. ఎవరి సాయం అక్కర్లేదు అంటూ పనికిరాని బిల్డప్ కొట్టావు నా బ్రతుకు నేను బతుకుతా ను నా వాళ్ళు అని నేను బ్రతికించు కొంటాను అని బడాయి పోయావు.. ఇంతవరకు ఏం సాధించావు.. నీ చేతగానితనం తో నీతో పాటు ఉన్నవాళ్ళని కూడా నట్టేటా ముంచేశావు.. మా నాన్న ఆపరేషన్ కోసం అని అప్పుడు తీసుకున్నావు సొంత నిర్ణయాలతో ఆ ఇంటిని పోగొట్టావూ.. ఎప్పటికైనా ఆ ఇల్లు కొంటానని మళ్ళీ మాట ఇచ్చావు అని నందు నిలదీస్తాడు..

ఇప్పుడు మళ్లీ అదే అహంకారంతో 20 లక్షలు లోన్ తీసుకున్నావు.. డబ్బులు చేతికి రాకుండానే పోగొట్టుకున్నావు.. నా వాళ్ళందరికీ మీ కష్టాలను పంచి పెడుతున్న అని నందు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు.. దయచేసి ఒక్క నిమిషం ఆపుతారా నందగోపాల్ గారు.. పిలవని పేరంటానికి వచ్చి ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు నామోదు బుర్రకి అర్థం కావడం లేదు.. నా కష్టాలు నేను పడుతున్నాను.. బ్రతకడానికి నా దండాలు ఏమో నేను పెడుతున్నాను.. దేహి అని మీ దగ్గరికి ఏమి రావడం లేదు కదా.. మీ ముందు చేతులు చాపడం లేదు కదా.. అవును లోన్ తీసుకున్నా.. నా కర్మ కొద్ది పోగొట్టుకున్నా..

పోని ఆ లోన్ మిమ్మల్ని కట్టమని అడగలేదు కదా ఒకవేళ అడిగినా మీరు కట్టలేరు కదా.. చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీరు.. మీ అహంకారాన్ని పక్కన పెట్టుకొని ఈ నిజాన్ని మీరు ఒప్పుకోండి అని నందుని తులసి నిలదీస్తుంది.. ఉహూ మనసు రాదు.. అయినా మీరు ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నారు.. నా వాళ్ళు నీ దగ్గర ఉన్నారు కాబట్టి.. మోసపోవడం తప్పా అని నందు అంటాడు.. అవును మోసపోవడం తప్పా నాకు ఏమీ చేతకాదు.. నన్ను మొదట మోసం చేసింది మొదట మీ అబ్బాయి గారే కదా అని అంటుంది.. ఇంతకంటే పెద్ద మోసం.. పెద్ద మోసగాడు ఉంటాడా మావయ్య గారు అని అంటుంది తులసి..

అంకిత డబ్బుతో నీ అప్పుడు తీర్చుకుందాం అనేగానే నీ ప్లాన్ అని నందు అంటాడు.. అభి నాకు సాయం చేస్తాడు అనే కదా నువ్వు అభి పేరు మీద ఆస్తి రాకుండా చేశావు అని అంటాడు.. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది.. సమస్య వస్తె నా కష్టం మీద ఆధారపడతాను.. నా అప్పు నా బాధ్యత నేనే తీర్చుకుంటాను.. నీకు ఎవరు ఉన్నారు అని అంటాడు నందు.. మేము ఉన్నాం అని అంటారు ఇంట్లో వాళ్ళందరూ.. గడ్డిపోచ తో చేయలేరు అని అంటాడు.. చెప్పాల్సిన నీతులు చెప్పారా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటుంది తులసి.. దాంతో నందు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi: Serial 27 June 2022 Today Episode Highlights

హలో బ్యాంక్ బ్యాంకు మేనేజర్ గారు మాట్లాడుతున్నారా అని లాస్య ఫోన్ చేస్తుంది మీ బ్యాంకులో ఈ మధ్యలో తీసుకుని ఫేక్ డాక్యుమెంట్స్ తో లోన్ తీసుకుంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.. వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ తులసి దగ్గరికి వెళ్లి మీరు ఇల్లీగల్ క్రైమ్ చేశారు అని అంటారు.. ఫేక్ డాక్యుమెంట్స్ తో లోన్ తీసుకున్నారు అని అంటారు.. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

41 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

44 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago