NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందు పై ఫైర్ అయిన ప్రేమ్.. లాస్యకి ఝలక్ ఇచ్చిన తులసి..

Intinti Gruhalakshmi serial 29 December 2022 today 828 episode Highlights

Intinti Gruhalakshmi: లాస్య తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టు తులసి రావడానికి ఒప్పుకోదు. ప్రేమ్ నందుని ముందు మీ ఆవిడకి బుద్ధి చెప్పుకోమని అంటాడు.. ఆ మాటలకు కోపం వచ్చిన నందు ప్రేమ్ ని కొట్టడానికి ముందుకు వస్తాడు.. ఫస్ట్ తులసి అడ్డుపడుతుంది. తర్వాత తులసిని పక్కకు పెట్టి ప్రేమ్ ని కొట్టబోతుండగా ఈసారి సామ్రాట్ అడ్డుపడతాడు.. సామ్రాట్ గారు మనం వచ్చింది ఇక్కడ గొడవలు పడడానికి కాదు. పదండి వెళ్ళిపోదాం అని తులసి అక్కడినుంచి సామ్రాట్ ను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది..

Intinti Gruhalakshmi serial 28 December 2022 today 827 episode Highlights
Intinti Gruhalakshmi serial 28 December 2022 today 827 episode Highlights
Intinti Gruhalakshmi: తులసి ఇచ్చిన పార్టీలో అపశృతి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

సామ్రాట్ తులసిని ఎంత కన్విన్స్ చేసిన కన్విన్స్ అవ్వదు సరే మీకోసం కాఫీ పెడతానని వంటగదిలోకి వెళ్తాడు. పాలు పొయ్యి మీద పెట్టగానే క్యావ్ మని అరుస్తాడు. ఏమైందని తులసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ చేతికి గాయం ఎందుకు చేసుకున్నారు అని తులసి అడగగానే.. మీ కోసమే అని సామ్రాట్ అంటాడు.. కావాలని చేతులు కాల్చుకుంటాడు.. మిమ్మలని ఎంత డైవర్ట్ చెయ్యాలని ట్రై చేసినా అది నావల్ల కావడం లేదు.. అందుకే కావాలని చేతులు కాల్చుకున్నా అని సామ్రాట్ తులసి తో చెబుతాడు.. ఇక తులసి ఆ మాటలకు సైలెంట్ అయిపోయింది.. సామ్రాట్ కి తులసి కాఫీ పెట్టీ ఇస్తుంది.

Intinti Gruhalakshmi serial
Intinti Gruhalakshmi serial

నందు టెర్రస్ మీదకు వచ్చి ఒక్కడివే ఏం చేస్తున్నావు అని రాసి అడుగుతుంది. నేను ఇందాక తప్పు మాట్లాడాను ఏమో దాని గురించి ఆలోచిస్తున్నాను అని లాస్యతో చెబుతాడు. నందు మనం శృతి వాళ్ళకి గ్రాండ్ పార్టీ ఇద్దాము అంటుంది. మన దగ్గర అంత డబ్బులు లేవు కదా అని నందు అనగానే.. బంగారం లాంటి భార్య నీ పక్కన ఉండగా డబ్బులు గురించి నీకెందుకు అని లాస్య అంటుంది. సరే అయితే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించడంతోపాటు తులసి ఈ ఇంట్లోకి రాకోకుండా ఉండటానికి కూడా నువ్వే నాకు సపోర్ట్ చేయాలి అని లాస్య అంటుంది. సరే అని నందు లాస్యకు సరెండర్ అవుతాడు..

Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇచ్చిన ధైర్యంతో తులసి తీసుకున్న నిర్ణయం ఏంటి.!?

ఇక రేపటి ఎపిసోడ్ లో శృతి ప్రెగ్నెంట్ అయినా సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికి బయటికి ఎక్కడికో వెళ్ళుంటారులే అని నందు లాస్య తో అంటాడు. వాళ్లంతా కలిసి తులసి వాళ్ళింట్లో అందరూ సమావేశమై పార్టీ చేసుకుంటున్నారు అని లాస్య నందు తో చెబుతుంది. ఇక అదే విషయాన్ని దివ్య లాస్యతో చెబుతుంది. లాస్య నందు ఇద్దరూ బయలుదేరి తులసి ఇంటికి వస్తారు. ఇక తుల శ్రుతి ఆ పార్టీలో కాలుజారి కింద పడిపోతుంది. అమ్మో అంటూ శృతి ఏడుస్తుంది.

author avatar
bharani jella

Related posts

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu