Intinti Gruhalakshmi: లాస్య నందు ముందుగా అనుకున్న ప్రకారం.. ప్రేమ్ శృతికి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఇవ్వాలి అని అనుకుంటారు. లాస్య అదే విషయాన్ని చెప్పాలని ఇల్లంతా వాళ్ళకోసం వెతుకుతుంది.. సరే నువ్వు అందరికీ చెప్పమని నందు అంటాడు.. శృతి వాళ్ళు ఇంట్లో లేరని లాస్య అంటుంది. నందు తో మీ అమ్మానాన్నలను అడుగుతాను అంటుంది..
వాళ్లు నీకు చెబుతారు అన్న నమ్మకం ఉంటే అడగమని నందు అంటారు లాస్య తనవంతుగా పరంధామయ్య దగ్గరికి వెళ్లి మా వయ్య కాఫీ పెట్టి ఇవ్వనా శృతి వాళ్ళ ఇంట్లో లేరండి ఉండగా అని అంటుంది పరంధామయ్య లాస్య తన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవడానికి వచ్చిందని లంచంగా కాఫీ ఇస్తానని అర్థం చేసుకొని అవునా వాళ్ళు ఇంట్లో లేరా అని పరంధామయ్య రివర్స్ డ్రామా ప్లే చేస్తారు నాకు ఎలాంటి కాఫీ అక్కర్లేదు అయినా ఈ రోజుకి నా వాటా అయిపోయిందిగా. నాకు వద్దు అని పరంధామయ్య నిదానంగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు అప్పుడే పరంధామయ్య ఫోన్లో నుంచి దివ్య కి ఫోన్ చేస్తుంది లాస్య.. పరంధామయ్య ఫోన్లో నుంచి ఫోన్ చేయడంతో దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి మేము రమ్మంటే అమ్మ దగ్గరికి రానన్నావు. ఇక్కడ మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆలస్యం లేదు త్వరగా వచ్చేయ్ అని దివ్య అంటుంది. ఆ మాటలకు కోపం వచ్చిన లాస్య ఇదే విషయాన్ని నందుతో చెప్పి నందుని రెచ్చగొడుతుంది.
Intinti Gruhalakshmi: నందు పై ఫైర్ అయిన ప్రేమ్.. లాస్యకి ఝలక్ ఇచ్చిన తులసి..
శృతి ప్రెగ్నెంట్ అయినా సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికి బయటికి ఎక్కడికో వెళ్ళుంటారులే అని నందు లాస్య తో అంటాడు. వాళ్లంతా కలిసి తులసి వాళ్ళింట్లో అందరూ సమావేశమై పార్టీ చేసుకుంటున్నారు అని లాస్య నందు తో చెబుతుంది. లాస్య నందు ఇద్దరూ బయలుదేరి తులసి ఇంటికి వస్తారు. ఇక తుల శ్రుతి ఆ పార్టీలో కాలుజారి కింద పడిపోతుంది. అమ్మో అంటూ శృతి ఏడుస్తుంది. ఇక తులసి శృతి తీసుకుని హాస్పిటల్ కి వెళ్తారు.
ఇక నందు లాస్య తులసి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళు అక్కడ కనిపించరు. ఇక నందు కోపంతో ఆ బికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నార్రా అని అడుగుతాడు. హాస్పటల్లో ఉన్నారని అభి చెప్పగానే.. నందు కోపంగా అక్కడికి వెళ్తారు. ఇక శృతికి ఎలా జరగడానికి తప్పంతా తులసిదే అని అంటారా.. లేదంటే మరేమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి.