Intinti Gruhalakshmi: తులసి అంకిత డబ్బులు తీసుకుందా.!? అందుకే గాయత్రి తో అంకితను పంపించేస్తానందా తులసి.!?

Share

Intinti Gruhalakshmi: భాగ్య లాస్య తో ఎవరైనా తులసికి నువ్వే ఈ లోన్ డబ్బులు నొక్కేసావ్ అని చెబితే ఏం చేస్తావు అని అంటుంది.. అంతలో లాస్య బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి.. ఈ మధ్య మీ దగ్గర లోన్ తీసుకున్న తులసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి తీసుకుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెబుతుంది.. ఆ మాటలు విన్న భాగ్య నువ్వు మామూలు దానివి కాదు లాస్య అని అంటుంది.. కమాన్ లెట్స్ హేవ్ ఏ పార్టీ.. అంటూ ఎంజాయ్ చేస్తారు..

Intinti Gruhalakshmi: Serial 29 June 2022 Today Episode Highlights

తులసి ఇల్లు ఇదేనా అంటూ బ్యాంక్ ఆఫీసర్స్ వస్తారు.. తులసి గారి బ్యాంకు లోన్ గురించి ఎంక్వయిరీ కి వచ్చాము అని అంటారు.. ఆంటీ ఇంట్లో లేరు అని అంటుంది అంకిత.. నిజంగానే లేదా మేము వస్తున్నాము అని తెలిసి దాక్కున్నారా అని అడుగుతారు.. సార్ మా ఆంటీ గురించి మీరు తప్పుగా అనుకోవద్దు.. అయినా ప్రతినెల ఈఎంఐ కడతాము కదా అని అంటుంది.. 20 లక్షలు లోన్ ఎగ్గొడితే మేము ఏం చేయాలి అని అంటారు బ్యాంక్ వాళ్ళు.. అంకిత ను మీరు ష్యురిటి ఉంటారా అని అడుగుతారు.. నేను ష్యురిటి ఉంటానని అంకిత సైన్ చేస్తుంది.. వాళ్ళు వెళ్ళాకా తులసి ఇంటికి వస్తుంది బ్యాంకు వాళ్లు వచ్చారని విషయం తెలిసిందని చెబుతుంది రెండు రోజుల్లో మ్యూజిక్ స్కూల్ కట్టమని చెప్పారు అని చెబుతుంది. తులసి ఇంట్లోకి వెళ్ళాకా అంకిత ఇంట్లో అందరికీ నేను సైన్ చేసిన విషయం ఆంటీకి చెప్పొద్దు అని అంటుంది..

Intinti Gruhalakshmi: Serial 29 June 2022 Today Episode Highlights

అంకిత తులసి దగ్గరకు వెళ్లి ఇంకా రెండు రోజులు సమయం ఉంది ఆంటీ మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయడానికి.. ఇప్పుడు మనకు ఎవరు డబ్బులు ఇస్తారు అని అంటుంది.. ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఆంటీ మీరు తీసుకోవాలి అని అంటుంది అంకిత.. అయితే నన్ను వాళ్ల దగ్గరికి తీసుకు వెళ్ళు అని అంటుంది తులసి. మీ ఎదురుగానే ఉన్నారు ఆంటీ మీరు తీసుకుంటాను అని చెప్పండి అని చెబుతుంది అంకిత.. మీకు అవసరమైన డబ్బులు నేను ఇస్తాను అని అంటుంది అంకిత.. తులసి ససేమిరా తీసుకోను అంటుంది.. నేను ఎందుకు తీసుకోను అని అంటున్నానో నీకు తెలుసు అని అంటుంది తులసి..

Intinti Gruhalakshmi: Serial 29 June 2022 Today Episode Highlights

తులసి దగ్గరికి వచ్చి గాయత్రి మీ బ్యాంకులో ష్యూరిటీ సిగ్నేచర్ అంకిత చేత ఎందుకు చేయించావు అని అడుగుతుంది.. నువ్వు ఎలా చెప్తే నా మాట నమ్ముతావో చెప్పు కావాలంటే నా బిడ్డ మీద ప్రమాణం చేస్తాను అని అంటుంది.. అంతలో అంకిత ఆపి నేనే సైన్ చేశాను అని చెబుతుంది.. ఒకవేళ అంకితే ఆ డబ్బులు కట్టవలసి వస్తే.. నువ్వు కట్ట లేకపోతే అని గాయత్రి అడుగుతుంది.. ఒకవేళ అదే జరిగితే అంకితను నీ దగ్గరికి పంపిస్తాను అని తులసి మాట ఇస్తుంది.. గాయత్రికి ఇప్పటికైనా మాట మీద నిలబడు అని గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

48 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

52 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago