NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్యను ఓ ఆట ఆడుకున్న అంకిత, శృతి.. భాగ్యకి చివాట్లు పెట్టిన పరంధామయ్య.! 

Intinti Gruhalakshmi Serial 5 December 2022 today 807 episode Highlights

Intinti Gruhalakshmi: అంకిత శృతి ఇద్దరూ వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. అప్పుడే లాస్య అక్కడికి వస్తుంది. ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన వంట చేయాలి ఆంటీ అంటూ.. అంకిత చాటంత లిస్ట్ చెబుతుంది. అభికి వంకాయ కూర నచ్చదని.. దివ్యకి జీరా రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఉంటే సరిపోతుందని.. అమ్మమ్మకి ఉప్పు తక్కువగా వేయాలని.. ప్రేమ్ కి కూరల్లో కారం తక్కువ వేయాలి అని చెబుతారు.. ఇది ఇల్లా లేక రెస్టారెంట్ ఇన్ని రకాలు నేను చేయలేను అని లాస్య అంటుంది..

Intinti Gruhalakshmi Serial 3 December 2022 today 806 episode Highlights
Intinti Gruhalakshmi Serial 3 December 2022 today 806 episode Highlights

తులసి ఆంటీ ఉన్న పోస్టుని మీరే తీసుకున్నారు. అలాంటప్పుడు ఆంటీ బాధ్యతలు కూడా మీరే నిర్వర్తించాలి కదా అని అంకిత శృతి ఇద్దరూ అంటారు. లాస్య ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళిద్దరూ లో లోపల నవ్వుకుంటారు. లాస్య తిక్క కుదిరే వరకు మాట్లాడతారు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన భాగ్య లాస్యను అంకిత శృతి ఇద్దరు ఆటపట్టిస్తున్నారని .. తనని ఆటపట్టించడం కోసమే ఇలా చేస్తున్నారని అర్థం చేసుకుంటుంది. లాస్యకి తులసి అక్క అంతా మంచి గా అనిపించుకోవడం ఒకరి చేత పొగడ్తలు కోసం పనిచేయడం ఇష్టం ఉండదు అని అంటుంది. అవును అంటూ లాస్య అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది.

Intinti Gruhalakshmi: తులసికి సామ్రాట్ స్వీట్ మెమోరీ.. అంతా కలిసిపోయి లాస్య ఓ ఆట ఆడుకున్నారు.!

Intinti Gruhalakshmi Serial 3 December 2022 today 806 episode Highlights
Intinti Gruhalakshmi Serial 3 December 2022 today 806 episode Highlights

పరంధామయ్య దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నారు మావయ్య గారు అని అడుగుతుంది. ఈ ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు భాగ్య. ప్రజెంట్ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఎవరి స్టేటస్ ఏంటి అని ఆరాలు తెలుసుకోవడం కోసమే కదా నువ్వు ఎక్కడికి వచ్చావు అని పరంధామయ్య భాగ్య మనస్సులో ఉన్న ఆలోచనల్ని క్లియర్ కట్ గా చెప్తాడు. నేను మీ చిన్న కోడలనే కదా. మావయ్య ఈ ఇంటికి వచ్చే హక్కు నాకు ఉంది అని భాగ్య అంటుంది. ఇప్పుడు హక్కులు పత్రాలు గురించి ఎందుకు లేమ్మా అని పరంధామయ్య వెక్కిరించినట్లు మాట్లాడుతాడు. అప్పుడే లాస్య వచ్చి మావయ్య మీరు మెడిసిన్ వేసుకునే టైం అయింది. ఇదిగోండి మాత్రలు వేసుకోండి అని ఇస్తుంది. లాస్య నువ్వేనా ఇలా మారిపోయావేంటి అన్నట్టుగా తనని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తుంది.

Intinti Gruhalakshmi: లాస్యకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తులసి.. బస్సులో సామ్రాట్ గాలి తుస్..

Intinti Gruhalakshmi Serial DEC 3 episode
Intinti Gruhalakshmi Serial

తులసి గృహిణిగా చేసే బాధ్యతలను సామ్రాట్ కి వివరంగా చెబుతుంది. తను సంపాదించిన డబ్బులను ముందుగా దాచిపెట్టిన తర్వాత మాత్రమే ఖర్చు చేస్తానని చెబుతుంది. ఇక షాపింగ్ చేయడానికి వెళుతున్నాను అని తులసి అంటుంది. మీతో పాటే నేను కూడా వస్తాను అని సామ్రాట్ అంటాడు. మొత్తానికి పైన పడి కిందపడి సామ్రాట్ బస్సు ఎక్కడ నేర్చుకుంటాడు. బస్సు ఎక్కడం తేలికే దిగేటప్పుడు అసలైన సినిమా ఉంటుంది అని తులసి అంటుంది. ఆ విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri