NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

Intinti Gruhalakshmi: లాస్య రక్తం కళ్ళ చూస్తానన్న తులసి..! అంకిత తులసిని నిలదీస్తే సమాధానం ఏం చెప్పింది..!? 

Intinti Gruhalakshmi: లాస్య కావాలని తులసి గురించి అక్కడ ఉన్న వాళ్ళ మైండ్ పోల్యూట్ చేస్తుంది.. ఆ తులసిని ఫంక్షన్ కి పిలవకూడదు అని అనుకున్నాం కదా గాయత్రి.. కానీ అంకిత పిలిచింది. మీకు కనీస మర్యాద అంకిత ఇచ్చి ఉండాల్సింది ఆంటీ.. తన తరఫున నేను మీకు సారీ చెబుతున్నాను అని అభి అంటాడు. జరిగిందేదో జరిగింది అభి.. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆస్తి వస్తున్న సంగతి తులసికి ఎప్పటికీ తెలియకూడదు అని అని అంటుంది గాయత్రి. అస్తి ఏంటి అని లాస్య ఏమీ తెలియనట్టు అడుగుతుంది.. మాకు రావాల్సిన ఆస్తి కోర్టులో కేసు తీర్పు రాబోతుంది అని గాయత్రి అంటుంది. అలా అయితే ఆ తులసిని ఇంకా దూరంగా ఉంచండి అని లాస్య అంటుంది. అంకితను బుట్టలో వేసుకొని డబ్బులు తీసుకుంటుంది. ఆ మాటలను తులసి వింటుంది..

Intinti Gruhalakshmi: Serial 3 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 3 June 2022 Today Episode Highlights

అభి ఒకటి గుర్తుంచుకో ఈ అమ్మా ఏదో పిల్లలు నుంచి ఆశించి పెంచలేదు. నిస్వార్ధంగా పెంచింది. ఇప్పుడే కాదు ఎప్పటికీ మీ అమ్మ అలాగే ఉంటుంది. నేను కోరుకునేది ఒక్కటే నా బిడ్డల సంతోషం, వారి ఎదుగుదల.. అంకిత నీ పుట్టినరోజు సందర్భంగా నాకు ఒక గిఫ్ట్ కావాలి ఈ అత్తయ్య నోరు తెరిచి అడిగితే కాదని అని అనకుండా ఇస్తావా అని అంటుంది తులసి.. అడగండి అంటే అని అంకితం ఉంటుంది ఈ క్షణం నుంచి నువ్వు మా ఇంటి గడప తొక్కటానికి వీలు లేదు అని అంటుంది తులసి.. ఆ మాట విని అభి, అంకిత తోపాటు అక్కడ ఉన్నవాళ్లు అంతా షాక్ అవుతారు. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని అంటుంది అనసూయమ్మ.. మంచి జరగాలని ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను అర్ధం చేసుకోమని అంటుంది. అంతలో అంకిత ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు పీడ విరగడ అయిపోయిందని సంతోషించక అని గాయత్రి అంటుంది ప్రేమతో పుట్టిన రోజు ఫంక్షన్ కి పిలిస్తే అంకితను ఏడిపిస్తావా అని లాస్య అంటుంది. లాస్య ఈ విషయంలో నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే.. నీకు అంత మంచిది అని తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది..

 

తులసి నీ పరంధామయ్య, అనసూయమ్మ ఇద్దరూ నిలదీస్తారు. అసలు ఏమైందో చెప్పమని అడుగుతారు. అంకితకు ఆస్తి వస్తుందని ఆస్తి కోసం నేను పాకులాడుతున్నానని.. లాస్య, నందు, గాయత్రీ చాలా నీచంగా అభి ముందు మాట్లాడారు. అవన్నీ నా కొడుకు అభి వింటూనే మా అమ్మ అలాంటిది కాదు అని ఒక్క మాట అనలేకపోయాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తులసి చెబుతుంది.

Intinti Gruhalakshmi: Serial 3 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 3 June 2022 Today Episode Highlights

అంకిత తులసికి ఫోన్ చేస్తుంది. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను ఆంటీ.. ఏదో జరిగింది.. ఏమైందో చెప్పండి ఆంటీ.. నాకు మీతో మాట్లాడాలని అని అనిపించినప్పుడల్లా నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో లాస్య తులసిని తెలుస్తుంది నీ నుంచి ఒక్కొక్కరిని దూరం చేస్తాను అదే నా టార్గెట్ అని చెబుతుంది. నా నుంచి నా బిడ్డలను దూరం చేయాలి అనుకున్న.. వాళ్ళకి ఏదైనా హాని చేయాలి అని చూసిన వారి రక్తం కళ్ల చూస్తాను జాగ్రత్త అని లాస్యకు వార్నింగ్ ఇస్తుంది తులసి.

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella