NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని కంట్రోల్ లో ఉంచాలనుకుంటున్నా నందు.. రేపటికి సూపర్ ట్విస్ట్ .!?

Intinti Gruhalakshmi Serial today episode Highlights

Intinti Gruhalakshmi: లాస్య నందు ఇద్దరూ తులసి ఇంటికి వస్తుంటారు. ఇక తులసి వాళ్ళింట్లో శ్రుతి ఆ పార్టీలో కాలుజారి కింద పడిపోతుంది. అమ్మో అంటూ శృతి ఏడుస్తుంది.. ఇక వెంటనే తులసి శృతి తీసుకుని హాస్పిటల్ కి వెళ్తారు.. తులసి తోపాటు ఇక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు..

Intinti Gruhalakshmi Serial 30 December 2022 today 829 episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 December 2022 today 829 episode Highlights

ఇక నందు లాస్య తులసి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళు అక్కడ కనిపించరు. ఇక నందు కోపంతో ఉంటే లాస్య తులసి గురించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది నందు రెచ్చిపోయి తులసికి ఫోన్ చేస్తాడు కానీ తులసి ఫోన్ లిఫ్ట్ చేయదు ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ వరుసగా ఫోన్ చేస్తూ ఉంటారు కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడు చివరికి అభికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నార్రా అని అడుగుతాడు. హాస్పటల్లో ఉన్నారని అభి చెప్పగానే.. నందు కోపంగా అక్కడికి వస్తున్నాం అంటాడు.

Intinti Gruhalakshmi Serial  today episode Highlights
Intinti Gruhalakshmi Serial today episode Highlights

రే అభి ఏంట్రా అలా కంగారుగా ఉన్నావు ఇప్పుడు నీకు ఫోన్ చేసింది ఎవరు అంకితనా లోపల నుంచి ఫోన్ చేసి శృతి ఆరోగ్యం గురించి ఏమైనా చెప్పిందా కంగారు పడాల్సిన విషయం అని తులసి అడుగుతుంది అబ్బే అదేం లేదమ్మా అని అభి అంటాడు మరి అయితే నీకు ఎవరు ఫోన్ చేశారు అనగానే డాడ్ ఫోన్ చేశారు అని అభి చెబుతాడు మీరంతా ఇక్కడే ఉండండి ఇప్పుడు ఆయన వస్తే గొడవ చేస్తారు నేనే బయటకు వెళ్లి మాట్లాడుతాను అని తులసి అంటుండగా నందు తులసికి ఎదురు వస్తాడు. ఇక శృతికి ఎలా జరగడానికి తప్పంతా తులసిదే అని అంటాడూ.. నీ విషయంలో నేను రెండు మెట్లు తగ్గాను అలా అని నువ్వు నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నావా అని తులసిని కొట్టడానికి మీదకు వస్తాడు సామ్రాట్ అడ్డు పడతాడు. నువ్వు ఎవరివి మా విషయాల్లో మధ్యలో కల్పించుకోవడానికి అని నందు అరుస్తాడు. ఎప్పటిలాగే అందరికీ మాట మాట పెరిగి పిక్స్ వరకు ఇష్యూ వెలుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో శృతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిచారని అంకిత శృతికి ఏఏ మెడిసిన్స్ ఎప్పుడు వేసుకోవాలో జాగ్రత్తలు చెబుతుంది. అలాగే తులసి ఆంటీ నీకు ఇవ్వమన్నారని గ్లూకోస్ పౌడర్ మరి కొన్ని వస్తువులు ఇస్తుంది. అవన్నీ ఇవ్వడానికి వీల్లేదని నందు అంటాడు. అంతేకాకుండా ఇకనుంచి తులసి తన లిమిట్స్ లో ఉంటే మంచిదని చెబుతాడు. ఇక తులసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar