Intinti Gruhalakshmi: నిజం తెలుసుకున్న తులసి లాస్య ను ఏం చేయనుంది.!?

Share

Intinti Gruhalakshmi: తులసి వేడివేడిగా మిరపకాయ బజ్జి తీసుకోని వచ్చి అందరికీ ఇస్తుంది.. అది తిన్న అంకిత సూపర్ అంటే చాలా బాగుంది అని అంటుంది.. అందులో గాయత్రి సీన్ లోకి వచ్చి బాగుంటుంది .. నువ్వు తినే మిరపకాయ బజ్జి కాస్ట్ 20 లక్షలు..  మీ ఆంటీ అందులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం దట్టించి చేసింది కదా అని అంటుంది గాయత్రి.. గాయత్రి మాటలు విన్న విన్న పరంధామయ్య గొడవపడడానికి వచ్చావా అని అడుగుతారు అవును మావయ్య గారు.. నేను నా సమవుజ్జితో గొడవపడటానికి.. నేను వచ్చింది తులసిని నిలదీయడానికి అని అంటుంది.. అయినా నేను చేసిన తప్పేంటి అని అంటుంది తులసి..!?

Intinti Gruhalakshmi: Serial 30 June 2022 Today 672 Episode Highlights

నువ్వు అంకిత ఆస్తిపై చిల్లిగవ్వ కూడా ముట్టుకోనని అన్నావు.. అవును అన్నాను అని తులసి అంటుంది.. ఇంకా ఆ మాట అనడానికి సిగ్గుండాలి అని అంటుంది గాయత్రి.. నువ్వు బాగా తెగించావు తులసి అందుకే ఇంత పబ్లిక్ గా అందరి ముందు అబద్ధం ఆడుతున్నావు అని అంటుంది.. నా కూతురు అవసరం లేదు అంటూ.. నీ బ్యాంకు లోన్ కి నా కూతురి చేత ఎందుకు షూరిటీ సైన్ పెట్టించుకున్నావు అని అంటుంది.. నువ్వు ఎలా చెప్తే నమ్ముతావు గాయత్రి నా బిడ్డ మీద ఒట్టేసి చెప్పనా అని.. తులసి ఒట్టు వేయబోతుండగా అంకిత ఆగండి అని అడ్డుపడుతుంది.. అంటే మీ అమ్మ చెప్పింది నిజమేనా అని తులసి అనగానే నిజమే అని అంకిత తల ఊపుతుంది.. నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావు అని అడుగుతుంది. అంకిత జరిగిందంతా చెబుతుంది. ఇదంతా నువ్వు కావాలనే చేశావు అని అంటుంది గాయత్రి.. ఇందాంత నీ ప్లాన్ అని అంటుంది. నా ప్రాణం ఉండగా నేను ఆ లోన్ నేను అంకిత చేత కట్టించను.. నువ్వు కట్టలేక పోతే నీ దగ్గరికే అంకితను పంపించేస్తాను అని అంటుంది.. గాయత్రి మాట మీద నిలబడు అని వెళ్ళిపోతుంది..

అంకిత తులసి దగ్గరకు వచ్చి ఆంటీ ఆ రంజిత్ కాల్ డేటా తీసుకు వచ్చాను అని అంటుంది.. మీకు కాల్ చేసే ముందు ఆ రంజిత్ లాస్య ఆంటీ కి కాల్ చేసాడు అని అంటుంది.. అంకిత లాస్య మీద కేసు పెడదాం అంటుంది.. కానీ తులసి వద్దు అంటుంది..

Intinti Gruhalakshmi: Serial 30 June 2022 Today 672 Episode Highlights

ఇట్స్ టూ మచ్ రా పార్టీ అంటే గ్రాండ్ గా ఇస్తావు అనుకున్నా.. రా ఇలా ఇంట్లోనే ఇస్తావు అని అనుకోలా.. నా మనసు ఇద్దాం అనుకున్నా.. కానీ పరుసు వద్దు అంది అంటుంది.. అంతలో లాస్య కి తులసికి ఫోన్ చేస్తుంది. ఇలాంటి టైమ్ లో మీకు ఒక గ్రేట్ పర్సనాలిటీ పేరు చెప్పాలి అని నందు అంటాడు.. భాగ్య నీకు మీ అక్క గురించి చెప్పాలి అని అంటాడు.. తులసక్క గురించా అని అంటుంది భాగ్య.. ఇప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడటం అని నందు విసుక్కుంటడు. లాస్య గురించి అందరికీ గొప్పగా చెబుతాడు.. లాస్య నాకోసం 20 లక్షలు తన ఫ్రెండ్ సంజనా నుంచి అప్పుగా ఇప్పించింది అని చెబుతాడు.. ఫోన్ కాల్ లైన్ లో ఉన్న తులసి ఆ మాటలను వింటుంది.. హాయ్యో తులసి ఇప్పటివరకు నువ్వు లైన్ లోనే ఉన్నావా.. ఎందుకు కాల్ చేసావ్ అని అంటుంది.. నీకు 20 లక్షలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా అని తులసి ప్రశ్నిస్తుంది లాస్య ని.. జనాలకు అంతా తెలిసే రోజు దగ్గరలోనే ఉంది..నేను ఏమి చేతులు ముడుచుకుని కూర్చొను అని అంటుంది తులసి..

Intinti Gruhalakshmi: Serial 30 June 2022 Today 672 Episode Highlights

Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

55 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago