NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య బాగోతం వివరించిన చెప్పిన తులసి.. నందు ఏం చేయనున్నాడు.!?

Intinti Gruhalakshmi Serial 5 January 2023 today 834 episode Highlights

Intinti Gruhalakshmi: లాస్య అంకిత వాళ్ల సరి దగ్గరికి వచ్చి శృతి ప్రెగ్నెంట్ అయిందని నువ్వు ఫీల్ అవుతున్నావని నాకు తెలుసు. ఇక నువ్వు ఎలాగో ప్రెగ్నెంట్ కావడం లేదు కాబట్టి. అభి నువ్వు ఇద్దరూ డాక్టర్స్ ఏ కాబట్టి ఒకసారి మెడికల్ టెస్ట్లు చేయించుకుంటే మంచిది అని లాస్య అంటుంది.. ఇక అంకిత ఏమి మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతుంది. ఆ పక్కనే ఉన్న దివ్య కావాలని మా అందరి మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial 4 January 2023 today 833 episode Highlights
Intinti Gruhalakshmi Serial 4 January 2023 today 833 episode Highlights

అంకిత దూరంగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అంకిత నువ్వు కూడా లాసి అన్న మాటలు గురించి ఆలోచిస్తున్నావా ఎందుకు బాధపడుతున్నావ్ అని శృతి అంటుంది. శృతి నీ మీద నాకు ఎలాంటి కోపం కానీ బాధ కానీ లేవు అని అంటుంది. అయ్యో అంకిత నీ గురించి నాకు తెలియదా.. ఆరోజు గుడిలో మనం ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రెగ్నెంట్ అయినా కూడా వాళ్ళ బిడ్డ ఇద్దరిది అని అనుకున్నాము. ఈరోజు నా కడుపులో బిడ్డ ఉంటే అది నీ బిడ్డే.. ఆ బాబుకి నేను స్నానం చేయిస్తే నువ్వు పౌడర్ రాసి బొట్లు పెట్టి రెడీ చేయొద్దు గాని.. నేను పాలిస్తే నువ్వు నీ ఒడిలో పడుకోబెట్టి జో కొట్టి నిద్రపుచ్చి అనగానే అనగానే అంకిత ఆప్యాయంగా శృతిని హత్తుకుంటుంది.

తులసి, సామ్రాట్, హనీ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. ఇక అదే గుడిలో ఉన్న పరంధామయ్య ప్రసాదం తీసుకుంటూ.. మరొక కప్పు ప్రసాదం ఇవ్వమని అడుగుతారు. అక్కడ ఉన్న ఆయన పరంధామయ్యను చిదరించుకుంటాడు.. ఇక అనసూయమ్మ దగ్గరకు వెళ్లి నేను రాలేకపోయానని ఆయన ప్రసాదం అడిగారు అందుకే ఆయనను తిట్టేస్తావా అని అరుస్తుంది. అదంతా దూరంగా ఉన్నా తులసి సామ్రాట్ గమనిస్తారు..

ఇక రేపటి ఎపిసోడ్లో తులసి ఇంట్లోకి సరుకులు తీసుకుని వస్తుంది ఏంటి ఈ సరుకులు అని లాస్య ప్రశ్నిస్తుంది నువ్వు సరుకులు తీసుకురావాల్సిన అవసరం లేదు అని నందు అంటాడు నా వాళ్ళు ఈ ఇంట్లో పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు అని తులసి అంటుంది అవును అంకుల్ మొన్న తాతయ్య గారు పాలు లేక ఒట్టు డికాషన్తో ఉండాల్సి వచ్చింది అని శృతి అంటుంది నిన్న రాత్రి తాతయ్య గారికి షుగర్ డౌన్ షుగర్ డౌన్ అయితే లాస్య ఆంటీ దగ్గరకు వెళ్లి రాక కీస్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని అంకిత చెబుతుంది ఇక లాస్య వండారం మొత్తం తెలుసుకున్న నందు ఏం చేయనున్నాడో తర్వాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri