NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్యకి చివాట్లు.. బస్ లో ఒకడికి సూపర్ ట్విస్ట్ తులసి..

Intinti Gruhalakshmi Serial 3 December 2022 today 806 episode Highlights

Intinti Gruhalakshmi:  పరంధామయ్య దగ్గరికి లాస్య వచ్చి మావయ్య మీరు మెడిసిన్ వేసుకునే టైం అయింది. ఇదిగోండి మాత్రలు వేసుకోండి అని ఇస్తుంది. లాస్య నువ్వేనా ఇలా మారిపోయావేంటి అన్నట్టుగా తనని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తుంది. అంతలో అనసూయమ్మ వచ్చి ఆ మందు బిళ్ళలు రాత్రికి వేసుకునే నువ్వు మంచి అనిపించుకోవాలని.. పొద్దున్నవి రాత్రివి పొద్దున ఇస్తే మేము ఈ భూమి మీద కాదు ఏకంగా పైకి పోతాం అని అంటుంది.. పరంధామయ్య అనసూయ ఇక అక్కడ నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతారు అదే లాస్య మనకి ఆ తులసికి తేడా మనం ఏదో ఒకటి అనిపించుకోవాలని పనిచేస్తాం కానీ తులసి మంచి అనిపించుకోవడం కోసం మనసుపెట్టి పనిచేస్తుంది అదే తనకి మనకు తేడా అని లాస్య తో భాగ్య అంటుంది.

Intinti Gruhalakshmi Serial 5 December 2022 today 807 episode Highlights
Intinti Gruhalakshmi Serial 5 December 2022 today 807 episode Highlights

తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి షాపింగ్ కోసం బస్సు ఎక్కుతారు. ఎక్కడ నేర్చుకుంటాడు. బస్సు ఎక్కడం తేలికే దిగేటప్పుడు అసలైన సినిమా ఉంటుంది అని తులసి అంటుంది. అంతలో కండక్టర్ వచ్చి టికెట్లకు డబ్బులు ఇవ్వమని సామ్రాట్ ను అడుగుతాడు. సామ్రాట్ ఏకంగా 2000 రూపాయల నోటు తీసి ఇస్తాడు. నీకేనా తనకేనా టికెట్స్ లేకా బస్సులో అందరికీ నా అని అడుగుతాడు. 20 రూపాయల టికెట్ కి రెండు వేల రూపాయలు ఇస్తే ఇలా కాక ఇంకా ఎలా మాట్లాడుతారు . సర్లే ఇదిగో టికెట్ తీసుకో వాల్సిన డబ్బులు రాశాను. దిగేటప్పుడు అడిగి తీసుకో అని చెబుతాడు. అదేంటి ఇలా రాస్తే సరిపోతుందా అని సామ్రాట్ అడుగుతాడు ఇక మొత్తానికి బస్ దిగేటప్పుడు సామ్రాట్ కండక్టర్ దగ్గర చిల్లర తీసుకుంటాడు 30 రూపాయలు తగ్గితే మళ్ళీ పరిగెత్తి బస్ ఆపండి అని అరుస్తాడు కండక్టర్ గారు మీరు నాకు చిల్లర తక్కువ ఇచ్చారు 30 రూపాయలు ఇవ్వాలి ఇంకా అని అడిగి తీసుకుంటాడు తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి లాప్టాప్ బ్యాగ్ కొనడానికి ఒక షాప్ లోకి వెళ్తారు అక్కడ ఆ బ్యాగ్ 2000 చెప్పేసరికి సామ్రాట్ తక్కువే నండి కొందాం అని అంటాడు లేదండి ఈ బ్యాగ్ 500 కి వస్తుంది కాకపోతే కాస్త దూరం నడవాలి పదండి వెళ్దామని తులసి అంటుంది మొత్తానికి తులసి 500 కే లాప్టాప్ బ్యాక్ ఉంటుంది ఇక మధ్యలో దానికి కావలసిన సరుకులు అన్ని తీసుకుంటుంది మొత్తానికి ఇద్దరు ఆ రోజుకి షాపింగ్ ముగించుకొని మళ్ళీ బస్సు ఎక్కుతారు ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ తులసి బస్సు ఎక్కిన తర్వాత తన ఎదురుగా ఉన్న ఒక అమ్మాయిని ఒక రౌడీ రాస్కెల్ తనని టీస్ చేస్తూ ఉంటాడు బస్సు బ్రేక్ వేసినప్పుడల్లాగా కావాలని తనకి తగులుతూ ఉంటాడు అది గమనించిన తులసి వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది కండక్టర్ గారు బస్సు ఆపండి అని తులసి పెద్దగా అనడంతో బస్సు బ్రేక్ వేస్తారు మళ్ళీ కావాలని వెళ్లి అతను ఆ అమ్మాయికి తగులుతాడు అందరూ చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారుగా ఇలాంటి వాళ్లకి క్లాప్స్ కొట్టి బుద్ధి చెప్పండి అని తులసి అంటుంది అందరూ క్లాప్స్ కొట్టగానే ఆ రౌడీ రాస్కెల్ కి అర్థమవుతుంది తననే అందరూ చూస్తున్నారని ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu