NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి వార్నింగ్.. నందు, లాస్య లను ఆఫీస్ రావద్దన్న సామ్రాట్..! 

Intinti Gruhalakshmi Serial 24October 2022 today 771 episode Highlights

Intinti Gruhalakshmi: నందు లాస్య ఇద్దరు తమ ప్రాజెక్ట్ ఓకే చేసుకోవాలని సామ్రాట్ దగ్గరకు వెళ్లతరు. అప్పటికే సామ్రాట్ కోపంగా ఉన్నాడని తెలిసి.. తులసి మీకు ఎన్ని రోజులు నుంచి నందు మాజీ భర్త విషయం చెప్పలేదని మాకు తెలియదని.. ఈ విషయం తెలిసిన చెప్పమని నందు చాలా సార్లు చెప్పాడని లాస్య అంటుంది.. తను మీతో క్లోజ్ గా ఉంటుంది కాబట్టి మీతో ఈ విషయం ఎప్పుడో చెప్పింది అని అనుకున్నాము అని నందు, లాస్య అంటారు.. తులసి ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయడం నాకు నిజంగా అవమానంగా ఉంది.. అందుకు కారణం మీరే.. అందుకే తులసిని ఎలాగైనా ఒప్పించి మళ్లీ ఈ ప్రాజెక్టు టేకప్ చేసేలాగా చేయండి.. లేదంటే ఇక మీరు ఆఫీస్ కి రానవసరం లేదు అని సామ్రాట్ అంటాడు..

Intinti Gruhalakshmi Serial 5 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 5 September 2022 today episode Highlights

సరే పద అయితే తులసి నీ ఒప్పించి ఎలాగైనా సామ్రాట్ దగ్గరికి తీసుకొద్దామని లాస్య ఉంటుంది.. మనం ఇలాంటివి పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్లలేము.. నందు నేరుగా తులసి దగ్గరికి వెళ్లి నేను సామ్రాట్ తో మాట్లాడి ఒప్పించాను. ఆయన నిన్ను ఆఫీస్కి రమ్మని చెప్పారు అని అంటాడు. నిజం చెప్పారా లేదా అని తులసి సూటిగా నందు ను అడుగుతుంది. ఏదైతే ఏమైంది కన్విస్ చేశాను కదా అని అంటాడు.. తులసి దివ్య అని పిలిచి తన మీద ప్రమాణం చేసి నిజం చెప్పమని నన్ను అడుగుతుంది.. అయితే మీరు నిజం చెప్పలేదు కదా.. నేను కూడా ఆఫీస్ కి రాను ఈ విషయంలో మీరు ఇక నన్ను ఒత్తిడి చేయవద్దు.. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని నందు లాస్యకు తులసి చెబుతుంది..

 

సామ్రాట్ గారితో మీ పార్టనర్ షిప్ ను కాన్సిల్ చేసుకున్నారా అని తులసిని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తారు.. అవును తులసి మీడియా వాళ్లకు సమాధానం చెబుతుంది.. ఆ విషయం పేపర్ లో వస్తుంది.. మీరు మీ ఇంట్లో వాళ్ళు నా పరువు తీయడానికి కంకణం కట్టుకున్నార.. ఇలా పేపర్ లో న్యూస్ లో వచ్చేలా ఎందుకు నా కంపెనీ, నా నేమ్ రెప్యుటేషన్ తీస్తున్నారు అని తులసిని సామ్రాట్ ప్రశ్నిస్తాడు.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar