Intinti Gruhalakshmi: ప్రేమ్ ను ఒప్పించిన తులసి.. గాయత్రి, అభికి బుద్ది చెప్పిన అంకిత..!

Share

Intinti Gruhalakshmi: అభి పక్కన కూర్చుని గాయత్రి తో అంకితకు ఫోన్ చేయమని అంటాడు.. అసలు మా అమ్మ లోన్ విషయం ఈరోజుతో తేలిపోతుంది అడగండి ఆంటీ అని.. అంకిత ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ఎందుకు ఫోన్ చేసావా నాకు తెలుసు మమ్మీ అని అంటుంది.. నీ చేత ఎవ్వరూ ఫోన్ చేయించారో కూడా నాకు తెలుసు.. మీ ఇద్దరికీ కలిపి చెబుతున్నా తులసి అంటీనే కట్టింది.. మీకు, మీ అల్లుడికి ఈ జన్మకి తులసి ఆంటీ విలువ తెలీదు..

Intinti Gruhalakshmi: Serial 6 July 2022 Today Episode Highlights

ప్రేమ్ వాళ్ళ ఇంటికి తులసి వస్తుంది ఏ అప్లికేషన్ ఫామ్ ని వాడికి ఇవ్వమని చెబుతుంది.. ఈరోజు మీరు మా ఇంటికి వస్తే ఇప్పటివరకు మీరు దూరంగా ఉన్నా బాధనంత మర్చిపోయాను ఆంటీ.. కానీ ప్రేమ్ ఇంట్లో లేడు.. ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు ఉండండి అని అంటుంది శృతి.. వాడు వచ్చేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది.. ఇదేం న్యాయం ఆంటీ అని శృతి అడుగుతుంది.. ఇంకొన్ని రోజులు ఈ మానసిక సంఘర్షణ అనుభవించాలి శృతి.. ఆ తర్వాత మనందరం ఒకటవుతాం అని అంటుండగా.. అంతలో ప్రేమ్ వస్తున్నట్టు గేటు చప్పుడు అలికిడి అవుతుంది.. తులసి పరుగు పరుగున వెళ్లి తలుపు వెనకమాల దాక్కుంటుంది..

Intinti Gruhalakshmi: Serial 6 July 2022 Today Episode Highlights

శృతి చేతిలో ఉన్న కాగితం చూసి ఏంటిది అని అంటాడు.. ప్రేమ ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చి సింగింగ్ కాంపిటీషన్ కి అప్లికేషన్ ఇచ్చింది అని చెబుతుంది.. నాకు పాడే మూడ్, ఇంట్రెస్ట్ రెండు లేవని చెప్పానుగా.. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఉండాలని లేదు దూరంగా వెళ్లిపోతాను. నువ్వు ఈ కాంపిటీషన్ గురించి ఇంకా మాట్లాడకు అని అంటాడు.. నీ కొడుకు చేతకాని వాడు అని మా అమ్మకు చెప్పు అని అంటాడు.. వాడి మీద ఆశలు పెట్టుకోవద్దు నేను ఓడిపోయాను అని చెప్పు శృతి అని ప్రేమ్ అంటున్న మాటలను వింటుంది తులసి..

ప్రేమ్ బయటకు వెళ్ళగానే.. తులసి కాసేపటికి గాలి చిరుగాలి అని పాట పాడుతుంది.. బయటికి శృతి పడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది.. అమ్మ పాట నన్ను ఇన్స్పైర్ చేసింది.. ఆ పాట నన్ను కదిలించింది.. నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తున్నా అని ఆనందంగా చెబుతాడు..


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

58 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago