Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ మనసు ముక్కలు చేసిన లాస్య.. తులసిని నిలదీసిన అభి..! ప్రేమ్ ను అటపట్టించిన శృతి..!

Intinti Gruhalakshmi Serial 14 September 2022 today episode Highlights
Share

Intinti Gruhalakshmi: అభి తులసి దగరకు వచ్చి మార్నింగ్ డాడ్ ఏమన్నాడు నేను ఆఫీస్ కి తీసుకురమ్మన్నారు అని అడిగాడు అంతే కదా.. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి.. లేదు రాను అనుకుంటే రాను అని చెప్పాలి .. ఈ కాస్త దానికి నువ్వు అందరి ముందు డాడీ అవమానించాలా.. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అభి అని అంకిత అడుగుతుంది.. మామ్ డాడ్ పరువు తీసే లాగా మాట్లాడడం నాకు నచ్చడం లేదు అని అభి అంటాడు.. మీ డాడీ తో నేను ఒక్కసారి తప్పుగా మాట్లాడితే నువ్వు ఇలా అంటుంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడాను.. వాళ్ళు నన్ను చీదరించకోవడం గురించి నువ్వు ఆ విషయం నీకెందుకు తప్పుగా అనిపించడం లేదు అని తులసి అభి ని అడుగుతుంది.. మీ నాన్న నా మాజీ భర్తని సామ్రాట్ ముందు చెప్పొద్దు అని అనగానే.. జాలిపడి నేను ఒప్పేసుకున్నాను.. ఇప్పుడు అదే నా పాలిట శాపం అయింది అని తులసి అంటుంది.. మీ నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం కదా నువ్వు ఒక్కసారి అడుగు సామ్రాట్ గారి దగ్గర అమ్మ గురించి నిజం చెప్పమని అడుగు అప్పుడు నీకే తెలుస్తుంది. ఎవరు మంచివారో.. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగమని తులసి అడుగుతుంది డాడ్ వెంట ఆఫీస్ కి వెళ్తే నీకే కదా లాభం. మరి ఎందుకు వెళ్ళలేదు అని అవి అంటాడు.. నాకు కాదురా మీ నాన్నకు లాభం.. నేను వెంట వెళ్ళంది నాకు ప్రాబ్లెమ్ అవుతుంది. నువ్వు మీ డాడీ మంచి గురించి ఆలోచించు అలా అని మీ అమ్మను చెడుగా చూడకు పాపం ఒంటరి ఆడది రా అని తులసి అంటుంది.. వెంటనే అభి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi Serial 6 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 6 September 2022 today episode Highlights

ప్రేమ్ రెడీ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు.. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వెళ్తున్నా అని అంటాడు.. అయితే టిఫిన్ చేస్తాగా ముందే చెబితే అని తులసి అంటుంది.. నువ్వైనా చెప్పచ్చుగా అని పక్కనే ఉన్న శృతిని చూస్తూ అంటుంది.. నేను టిఫిన్ చేస్తా అంటే ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉంది.. టిఫిన్ వద్దు అన్నాడు ఆంటీ.. అందుకే నేను ఊరుకున్నా అంటుంది శృతి.. అయితే నేను పాలు తీసుకు వస్తాను అని తులసి అంటుంది.. ఆంటీ నేను బయట ముగ్గు వేస్తాను అని శృతి అంటుంది.. ఆ లోపు ప్రేమ్ బైక్ టైర్ లో గాలి తీస్తుంది.. ప్రేమ్ టైర్ లో గాలి పోయిందని ఫీల్ అవుతుండగా.. అప్పుడే గాలి కొట్టే మిషన్ తీసుకుని శృతి వస్తుంది.. తులసి ఇచ్చిన. పాలు తగేస్తుంది శృతి.. అవి నావి అని ప్రేమ్ లబ్బున మొత్తుకుంటడు.. ప్రేమ్ ఈ
గాలి కొట్టే మిషన్ లో ఏదో పిన్ ప్రాబ్లెమ్ ఇప్పుడు నువ్వు రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి పాపం అని శృతి ఆటపట్టిస్తుంది.. ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు శృతి అని ప్రేమ్ అంటాడు..

తులసి వస్తుందేమోనని సామ్రాట్ ఆత్రుతగా ఎదురుచూస్తాడు.. కానీ తన ఆఫీసుకి లాస్య నందు మాత్రమే వస్తారు. తులసిని ఆఫీస్కి రమ్మని మేము ఎంతో కన్వీస్ చేశాం సార్.. నందు తన మాజీ భర్త అని రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా తనని పురుగులాగా తీసి పక్కన పడేసింది.. నేను రానని మీ సామ్రాట్ కి చెప్పుకోండి అని తులసి అనింది.. తులసి కాకుండా మరి ఎవరైనా ఈ ఆఫర్ వచ్చి ఉంటే గాల్లో ఎగిరి మీకు ఊడిగం చేయడానికి ఇష్టపడతారు.. కానీ తను మాత్రం కేర్లెస్ గా ఉంది అని లాస్య సామ్రాట్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది.. నాది ఒక సలహా సారు మీరు తులసిని కలిసి మాట్లాడితే బాగుంటుంది.. అని లాస్య అంటుంది.. నీకు ఏమైనా మైండ్ ఉంటే మాట్లాడుతున్నావా నేను తన దగ్గరకు వెళ్లి ఎందుకు మాట్లాడతాను.. ఇక తను ఈ ఆఫీసులోకి అడుగుపెట్టడానికి వీల్లేదు అని సామ్రాట్ అంటాడు.. లాస్య సంధ్య మనసు ముక్కలు అయ్యేలా మాట్లాడుతుంది.. మొత్తానికి తన ప్లాన్ ను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది..


Share

Related posts

Devatha 16 August: నా నెక్స్ట్ ప్లాన్ నీ ఊహకు అందదు రాధ మాధవ్ వారింగ్.. చిక్కుల్లో ఆదిత్య.!

bharani jella

Mobile Tower’s Missing: తమిళనాడులో ఏకంగా 600 మొబైల్ టవర్ లు మాయం..!!

sekhar

చచ్చేలోపు ఆ కోరిక తీర్చుకుంటా అంటున్న “భీమ్లా నాయక్” హీరోయిన్..!!

sekhar